Hyderabad Rains: వాతావరణ కేంద్రం ఇప్పటికే రానున్న ఐదురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని పలు సూచనలు చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు అలుముకున్నాయి.
Telangana Heavy Rains: నైరుతి రుతు పవనాలు పూర్తిగా బలపడ్డాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్‌కు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జారీ అయింది. రానున్న మూడ్రోజుల్లో రాష్ట్రంలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఏపీలో వాతావరణం ఎక్కడ ఎలా ఉండనుందో తెలుసుకుందాం
Heavy Rains Alert: వాతావరణం మారిపోయింది. ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభిస్తోంది. రానున్న వారం రోజులు ఈ 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: తీవ్రమైన ఉక్కపోత, వేడిమితో అల్లాడుతున్న ప్రజానీకానికి శుభవార్త. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన జారీ అయింది. పిడుగులు కూడా పడే ప్రమాదమున్నందున అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rain Across Hyderabad City Vehicles Moves Slowly On Road: వర్షాకాలం ప్రారంభమే హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. తాజాగా మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలుచోట్ల భారీ వర్షం కురిసింది.
Weather forecast: రెండు తెలుగు రాష్ట్రాలలో రుతుపవనాలు జోరుగా కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అలర్ట్ ను జారీ చేసింది.
Southwest Monsoon: నైరుతి రుతు పవనాల ప్రభావం ఏపీపై స్పష్టంగా కన్పిస్తోంది. ఓవైపు పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభం కాగా మరికొన్ని ఇతర ప్రాంతాలకు సైతం రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతు పవనాలు ఎంట్రీ ఇచ్చేశాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో నిన్న రాత్రి భారీ వర్షం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert To Telugu States Two Days Heavy To Normal Rains: ఎండలతో అలమటిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త వినిపించింది. రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
AP Heavy Rains Alert: ఊహించినట్టే అనుకున్న సమయానికే నైరుతి రుతుపవనాలు దేశంలో ప్రవేశిస్తున్నాయి. ఈ నెల 31 నాటికి కేరళను తాకుతుండగా, 2వ తేదీన ఏపీలో ప్రవేశించనున్నాయి. ఫలితంగా జూన్ నెలలో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cyclone Remal: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారనుంది. ఆ తరువాత తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణ శాఖ. అయితే ఆంధ్రప్రదేశ్‌పై తుపాను ప్రభావం ఉండదని ఐఎండీ వెల్లడించింది.
AP TS Weather Updates: నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. అనుకున్నట్టే మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకనున్నాయి. మరోవైపు రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Low Depression and Cyclone Alert in Bay of Bengal: ఎండల్నించి తెలుగు రాష్ట్రాలకు ఉపశమనం లభించింది. ఇప్పటికే చెదురు ముదురు వర్షాలతో చల్లబడిన వాతావరణం రానున్న రోజుల్లో మరింత కూల్ కానుంది. రెండు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దకానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Hyderabad Rain Updates Here Districtwise IMD Report: అత్యధిక ఉష్ణోగ్రతలతో సుడిగుండంలా మారిన తెలంగాణ అకాల వర్షాలతో సేదతీరింది. వేసవిలో అత్యంత భారీ వర్షాలు కురవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం లెక్కలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.