TG Highcourt: తెలంగాణ హైకోర్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హైకోర్టు.. న్యూస్ పేపర్లలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై హైకోర్టు జడ్జి.. చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. దీనిపై హైకోర్టు.. పిల్ గా స్వీకరించి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Telugu Heroes Donatations: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ చిన్న కష్టమొచ్చినా.. మేమున్నామంటూ టాలీవుడ్ హీరోలు ముందుంటారు. వరదలతో గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. అంతేకాదు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. వారి ఆదుకునేందుకు మన తెలుగు హీరోలు ముందుకొస్తున్నారు. ఇంతకీ ఏ హీరో ఎంత విరాళం ఇచ్చారంటే..
KCR Donates One Month Salary Along With BRS Party MLA MP And MLCs: వరద బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. ఇప్పటికే బాధితులను పరామర్శించి భరోసా ఇవ్వగా తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌తో సహా ప్రజాప్రతినిధులు విరాళం ఇచ్చారు.
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన వరద బీభత్సానికి చలించిన పోయిన ప్రభాస్ ఉభయ రాష్ట్రాలకు తన వంతుగా భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు.
Chiranjeevi: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ చిన్న కష్టమొచ్చినా.. మేమున్నామంటూ తెలుగు హీరోలు ముందుంటారు. ఈ కోవలో గత కొన్ని రోజులుగా వరదలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. అంతేకాదు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. వారి ఆదుకునేందుకు మన తెలుగు హీరోలు ముందుకొచ్చారు. తాజాగా తెలుగు సీనియర్ స్టార్ హీరో చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తన వంతు భారీ విరాళం అందజేసారు.
Heavy rains in TG And AP: తెలుగు రాష్ట్రాలలో వరుణుడి గండం మాత్రం తప్పేలా కన్పించడంలేదు. ఈ క్రమంలో మరల పలు జిల్లాలలో కుండపోతగా వానకురుస్తుంది. దీంతో ఆయా జిల్లాలోని అధికారులు సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది.
BRS Party MLAs Visits Khammam Floods Victims: వరద పరిస్థితుల్లో ప్రభుత్వం విఫలమైన వేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బాధితులను పరామర్శించారు. అన్నీ కోల్పోయిన బాధితులకు భరోసా ఇచ్చారు.
Rain Alert: తెలంగాణలో మరో మూడు రోజులు మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం పశ్చిమ విదర్బ ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం కేంద్రీకృతమై ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Gets Emotional On Vijayawada Floods: వరదలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ సహాయ చర్యల్లో మునిగిన చంద్రబాబు మూడో రోజు కూడా స్వయంగా రంగంలోకి దిగారు.
Amrapali: తెలంగాణలో వర్షం దంచికొడుతుంది. ఇప్పటికి కూడా అనేక ప్రాంతాలు వరదల్లోనే ఉన్నాయి. హైదరాబాద్ మహానగరం కూడా వరదలతో అతలాకుతలం అయ్యింది. ఈ నేపథ్యంలో మరోసారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
Telangana Employees: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. గత నాలుగైదు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగి సహాయ పునరావాస కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించింది.
Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కు ఇంకా ముప్పు తొలగలేదు. భారీ వర్షాలు మరోసారి దంచి కొట్టనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 48 గంటలు అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాలను వదలని వర్ష గండం. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడ, ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో మరో మూడు నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల పడతాయని వాతావరణ శాఖ తెలపడంతో ముఖ్యంగా వరద ముంపు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది.
Heavy Rains In Telangana: తెలంగాణకు వరుణ దేవుడు ఒదిలిపెట్టడం లేదు. గత నాలుగు రోజులుగా తెలంగాణను వర్షాలు ముంచెత్తడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్క బిక్కు మంటూ జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఈ రోజు, రేపు తెలంగాణలో 11 జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది.
Vijayawada Floods: దశాబ్దాల అనంతరం భారీ వర్షం కురవడంతో విజయవాడ విలవిలాడిపోయింది. ఒక్కసారిగా పోటెత్తిన వరదతో నగరం మునిగిపోయింది. కనకదుర్గమ్మ సన్నిధిలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బెజవాడవాసులు బెంబేలెత్తిపోయారు. నగరంలో చూస్తే భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి.
Where Is Pawan Kalyan Not Focused On Andhra Pradesh Floods: వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతమవుతున్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందన లేదు. బర్త్ డే వేడుకల్లో బిజీనా.. వ్యక్తిగత పర్యటనలతో బిజీనా అనేది తెలియదు.
Vyjayanthi Movies Huge Donation To AP CMRF: ఆపత్కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలిచేందుకు దాతలు ముందుకు వచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఏపీకి ఉదారంగా విరాళాలు అందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.