Heavy Rains: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యలో వరుణుడు కాస్త గ్యాప్ ఇచ్చిన మళ్లీ విజృంభిస్తున్నాడు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు పాటు కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Heavy Rains:తెలంగాణ రాష్ట్రంపై మరోసారి వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యలో వర్షాలకు కాస్త తెరిపి ఇచ్చిన వరుణుడు.. ఇపుడు విజృంభిస్తున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది.
Heavy rains: హైదరాబాద్ లో వర్షం తెల్లవారుజామున చుక్కలు చూపించింది. దాదాపు రెండు గంటల పాటు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. ఈ ఘటనకు చెందిన ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Traffic Alerts: హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు భారీగా వర్షం పడింది. ఏకధాటికగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ నదులను తలపించాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంబర్ పేట, మలక్ పేట, దబీర్ పురా, ఎన్ఎండీసీ, నల్లగొండ ఎక్స్ రోడ్డు, చాదర్ ఘాట్ ఎక్స్ రోడ్డు, గోల్నాక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ప్రాంతాల నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
Snake viral video: స్నానం చేసేందుకు డ్యామ్ కు వెళ్లాడు. ఇంతలో అతని షర్ట్ లో ఏదో దూరినట్లు అన్పించడంతో అతను పరిగెత్తుకుంటూ డ్యామ్ నుంచి బైటకు వచ్చాడు. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Nagpur Makardhokda Lake: నాగ్ పూర్ లోని మకర్ ఢోక్డా డ్యామ్ నిండిపోవడంతో ముగ్గురు స్నేహితులు అక్కడికి చేరుకున్నారు. అంతటితో ఆగకుండా.. సరదాగా రీల్స్ కూడా చేశారు. ఈ నేథ్యంలో జరిగిన షాకింగ్ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hyderabdad Rains: హైదరాబాద్ లో మళ్లీ వానలు దంచి కొడుతున్నాయి. నిన్న ఉదయం భారీగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యలో కాస్త తెరపి ఇచ్చిన వరుణడు.. మళ్లీ ఈ రోజు ఉదయం నగర ప్రజలపై తన ప్రతాపం చూపిస్తున్నాడు.
Hyderabad Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా కృష్ణానది పరివాహాక ప్రాంతాల్లో ఇప్పటికీ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురస్తూనే ఉన్నాయి. కానీ తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మాత్రం గత రెండు వారాల క్రితం వరకు బాగానే పడ్డ.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఈ రోజు తెల్లవారుఝాము నుంచి హైదరాబాద్ లో వర్షాలు దంచికొడుతున్నాయి.
Tungabhadra Dam: కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో భారీగా కురస్తోన్న వర్షాలకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన డ్యాములైన శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్ లు నిండాయి. దీంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఈ రెండు ప్రాజెక్టులకు ఎగువనున్న తుంగభద్రకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. దీంతో ఈ పరివాహాక ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో మరోసారి ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. రానున్న మూడు రోజులు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. అటు హైదరాబాద్ నగరంలో ఇవాళ వాతావరణం ఇలా ఉండనుంది.
Nagarjuna sagar reservoir: నాగార్జున సాగర్ నిండుకుండను తలపిస్తుంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరుపొటెత్తింది. దీంతో ఇరిగేషన్ అధికారులు ఆరుగేట్లను ఓపెన్ తెరిచి వరదనీటిని కిందకి వదిలారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Delhi Rains: దేశ రాజధాని ఢిల్లిని వరుణుడు వణికించాడు. గంట సేపట్లో కుండపోత వర్షంతో నగర ప్రజలు విల విల లాడిపోయారు. అంతేకాదు ఆకాశానికి చిల్లు పడిందా అనే రేంజ్ లో వర్ష బీభత్సం నేషనల్ క్యాపిటల్ రీజయన్ని గడగడలాడించింది.
Chandrababu Naidu Will Be Removes His Drought Image: వర్షాభావ పరిస్థితులు.. కరువు ఛాయలు చంద్రబాబు అధికారంలో ఉంటే వస్తాయని జరుగుతున్న ప్రచారం తప్పని నిరూపితమవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.