Laabam movie trailer: లాభం సినిమా పూర్తి కథా, కమామిషు (Laabham movie review) ఏంటో తెలియాలంటే.. సెప్టెంబర్ 9న లాభం మూవీ రిలీజ్ అయ్యే వరకు వేచిచూడాల్సిందే.
Prabhas Salaar: భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న 'సలార్' మూవీ నుంచి కొత్త అప్ డేట్ వచ్చేసింది. ఇందులోని కీలకపాత్రను పరిచయం చేసింది చిత్రబృందం. రాజమనార్గా జగపతిబాబు లుక్ ను విడుదల చేసింది.
Jagapathi Babu about anandaiah ayurvedic medicine: ఆనందయ్య మందు తాను కూడా వాడానని.. తనకు కరోనావైరస్ రాలేదని సినీనటుడు జగపతి బాబు అన్నారు. కృష్ణపట్నంలో ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు తయారు చేస్తోన్న ఆయుర్వేద ఔషధంపై సోషల్ మీడియాలో, మీడియాలో భిన్నరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో జగపతి బాబు తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.
Lakshya movie teaser out: నాగశౌర్య బర్త్ డే సందర్భంగా అతడు నటిస్తున్న అప్ కమింగ్ మూవీ లక్ష్య టీజర్ విడుదల చేశారు ఆ చిత్ర నిర్మాతలు. సంతోష్ జాగర్లపూడి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత శరత్ మరార్, నారాయణ్ దాస్ నారాయణ, రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
విలక్షణ నటుడు జగ్గూ భాయ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పూర్తి చేశాడు. పార్లమెంట్ సభ్యుడు సంతోష్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవలే తెలుగు సినిమా హీరో నాగశౌర్య జగపతి బాబును నామినేట్ చేశాడు.
( Photos/twitter)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4ను హోస్ట్ చేస్తున్న కింగ్ అక్కినేని నాగార్జున వీకెండ్లో మరింత ఫన్, ఎంటర్టెయిన్మెంట్తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున ప్రస్తుతం 'వైల్డ్ డాగ్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ నాగార్జున బర్త్ డే సందర్భంగా చిత్ర బృందం విడుదల చేశారు. ప్రస్తుతం మనాలిలో 'వైల్డ్ డాగ్' షూటింగ్ జరుగుతోంది. నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలి వెళ్లడంతో ఈ వారం మరో సెలెబ్రిటీ బిగ్ బాస్ 4 తెలుగు షోను హోస్ట్ చేయనున్నారు.
మహానటి సినిమాతో ఫ్యాన్స్ విపరీతమైన ఫాలోయింగ్తోపాటు, జాతీయ అవార్డును అందుకున్న కీర్తి సురేష్ ( Keerthy Suresh ) ‘‘మన రాతను మనమే రాసుకోవాలి’’ అని అంటోంది. అవునండి.. కీర్తి సురేష్ లేడీ ఓరియంటెడ్ పాత్రలో నటిస్తున్న 'గుడ్ లక్ సఖి' చిత్రం ట్రైలర్ ( Good luck Sakhi teaser ) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం విడుదలైంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం "సైరా నరసింహారెడ్డి". ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు రచయిత త్రిపురనేని గోపిచంద్ కుమారుడు సాయిచంద్ ఓ ప్రధానమైన పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.