Sharwanand Marriage Rumors: శర్వానంద్ ఈ ఏడాది జనవరి 26వ తేదీన ఒక అమ్మాయిని వివాహమాడేందుకు నిశ్చితార్థం చేసుకున్నాడు, అయితే నాలుగు నెలలు పూర్తవుతున్నా ఇంకా వివాహం జరగక పోవడం చర్చనీయాంశం అవుతోంది.
Bhola Shankar vs Jailer: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ ఆగస్టు 11న రిలీజ్ అవుతూ ఉండగా దానికి పోటీగా రజనీకాంత్ జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అవుతోంది.
Anni Manchi Sakunamule Releasing on 18th May: నందిని రెడ్డి దర్శకత్వంలో అన్నీ మంచి శకునములే అనే సినిమా రూపొందుతోండగా ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు.
Manichandana as Janhvi Kapoor Mother in NTR 30: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 30వ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఎంపికవగా ఆమె తల్లిగా మణిచందన ఎంపికైంది. ఆ వివరాలు
Brahmanandam Election Campaig: మరికొద్ది రోజుల్లో జరుగుతున్న కర్ణాటక ఎన్నికల కోసం టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ప్రచారంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఆయన ఎవరి కోసం వెళ్లారో తెలుసా?
Rashmika Mandanna Silence on Dating Rumors: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రష్మిక మందన్న డేటింగ్ లో ఉన్నారనే వార్తలను బెల్లంకొండ ఖండించారు కానీ రష్మిక మందన్న సైలెంట్ గా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
Ileana Baby bump Video Viral: తాజాగా హీరోయిన్ ఇలియానా తన బేబీ బంప్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఈ బేబీ బంప్ ద్వారా తల్లి కాబోతున్నాను అనే విషయం మీద క్లారిటీ ఇచ్చేసింది.
Sarath Babu Health Update : ఒకప్పటి హీరో సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి గురించి రకరకాల వార్తలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో, మీడియాలో ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆయన హెల్త్ గురించి హాస్పిటల్ నుంచి అప్డేట్ వచ్చింది.
Akkineni Akhil’s Next Movies: నాగార్జున అఖిల్ కెరియర్లో సినిమాల విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది, అఖిల్ ఏజెంట్ ఎఫెక్ట్ తోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
Sarath Babu Death News: ప్రముఖ నటుడు శరత్ బాబు కూడా సినీ ప్రేక్షకులందరినీ విషాదంలోకి నెట్టి కన్నుమూసినట్లుగా ప్రచారం జరుగుతోంది కానీ అది నిజం కాదని అంటున్నారు ఆయన సోదరి. ఆ వివరాల్లోకి వెళితే
Nagachaitanya Refused Siva title: నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో ముందుగా ఈ సినిమాకు శివ అనే టైటిల్ పరిశీలించినట్టు డైరెక్టర్ వెంకట్ ప్రభు వెల్లడించారు.
Samantha Having Chay's Tattoo on Ribs: సమంత నాగచైతన్య విడాకులు పూర్తి అయ్యాక కూడా సమంత నాగచైతన్యకు సంబందించిన టాటూ రిమూవ్ చేయలేదని తెలుస్తోంది. తాజాగా ఆ పొటోలు వైరల్ అయ్యాయి.
Sai Sreenivas Bellamkonda Rashmika Dating Rumors: గత కొద్ది రోజులుగా అడపా దడపా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రష్మిక మందన్న కలిసి కనిపిస్తూ ఉండడంతో వారి మధ్య ఏదో ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలో ఈ అంశం మీద బెల్లంకొండ స్పందించాడు.
Manobala Greatness Revealed: దివంగత కమెడియన్, డైరెక్టర్, నిర్మాత అయిన మనోబాల మరణానికి తమిళ సినీ పరిశ్రమ అంతా విషాదంలో మునిగిపోయింది, తాజాగా ఆయన గొప్పతనం గురించి నటుడు జోష్ రవి బయట పెట్టారు. ఆ వివరాలు
Tamannaah Bhatia Unbuttoned Photo in Instagran: రీసెంట్ గా తమన్నా ఒక హాట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది, అందులో ఆమె షర్టు బటన్స్ మొత్తాన్ని విప్పేసి ఎద అందాలు కనిపించే విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
Sree leela Crazy Movies Lineup: చేసిన రెండు సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న శ్రీలీల ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారుతోంది, ఆమె ఏకంగా 7 సినిమాలను లైన్లో పెట్టినట్టు చెబుతున్నారు.
Pushpa 2 Shoot To Resume Soon: మైత్రి మూవీ మేకర్స్ సహా సుకుమార్ ఆఫీసుల మీద ఐటీ రైడ్స్ నేపథ్యంలో పుష్ప 2 సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇక ఆ సినిమాకు ఏర్పడిన ఇబ్బందులు ఇప్పుడు తొలగినట్టు ప్రచారం జరుగుతోంది.
Jagapathi Babu about Rajinikant Comments: ఇటీవల రజనీకాంత్ చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయిన క్రమంలో ఈ అంశం మీద జగపతి బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Drop in Custody Pre Release Business: నాగచైతన్య కస్టడీ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ పెద్ద తలనొప్పిగా మారిపోయిందని తెలుస్తోంది. చైతూ గత సినిమాల ఎఫెక్ట్ తో పాటు ఇతర సినిమాల ఎఫెక్ట్ కూడా పడిందని అంటున్నారు.
Rithu Chowdary Vacating Her House: తండ్రి మరణం నుంచి రీతు చౌదరి బయటపడలేక పోతుంది, ఈ క్రమంలోనే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె తన యూట్యూబ్ వీడియోలో వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.