Nani hikes remuneration: దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ అందుకున్న నాని రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Sree Leela Remuneration Details: పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా లాంచ్ అయిన శ్రీ లీల చేతినిండా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది, అయితే ఈ భామ రెమ్యునరేషన్ టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
Prashanth Neel- Prabhas Mythological Drama: ప్రభాస్ తో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ చేయాలని చూస్తున్న దిల్ రాజు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక మైథలాజికల్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
Chiranjeevi Fancy Number for his Toyota Vellfire: మెగాస్టార్ చిరంజీవి టయోటా వెల్ ఫైర్ అనే కారుని కొనుగోలు చేశారు, ఈ కారు కోసం ఆసక్తికరమైన నెంబర్ దక్కించుకున్నారు.
Sanjay Dutt Injured in Bomb Blast: బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కన్నడలో కేడి అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. బుధవారం నాడు జరుగుతున్న షూటింగ్లో ఒక బాంబ్ బ్లాస్ట్ సీక్వెన్స్ లో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది.
Shakuntalam Special Show for BJP Leaders in Delhi: సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ సినిమా మీద ఉన్న క్రేజ్ నేపధ్యంలో ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని బిజెపి పెద్దల కోసం ఒక స్పెషల్ షో వేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
Anchor Suma Photo With Handcuff: తెలుగు పాపులర్ యాంకర్ సుమ తాజాగా చేతికి సంకెళ్లతో కనిపించింది, ఆమె చేతికి సంకెళ్లు వేసి కారులో ఆమెను బంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Sushant Singh Rajput's Sister Prostitute Tweet on Rhea Chakraborty: సుశాంత్ సింగ్ సోదరి ప్రియాంక సింగ్ సంచలన ఆరోపణలు చేసింది, వ్యభిచారి అంటూ కామెంట్లు చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది.
Simhadri Re Release Collections : మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో 2003వ సంవత్సరంలో వచ్చి ఇండస్ట్రీ హిట్ అయిన సింహాద్రి సినిమా రీ రిలీజ్ చేస్తుండగా కలెక్షన్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Niharika deletes Jonnalagadda Chaitanya’s photos: మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్యతో కలిసి ఉన్న ప్రతి ఫోటో డిలీట్ చేసినట్లు తెలుస్తోంది, ఈ క్రమంలో విడాకులు ఖాయం అనే ప్రచారం ఊపందుకుంది.
Vetrimaran on Jr NTR Movie: జూనియర్ ఎన్టీఆర్- వెట్రిమారన్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉంటుందని ఎన్నో ప్రచారాలు జరగగా తాజాగా ఈ విషయం మీద వెట్రిమారన్ స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు.
Complaint on Balagam Director Venu: మా మనోభావాలు దెబ్బతీశాడు, చర్యలు తీసుకోండి అంటూ బలగం డైరెక్టర్ వేణుపై ఫిర్యాదు చేసిన అంశం హాట్ టాపిక్ అవుతోంది, ఈ సినిమా మీద ప్రసంశల వర్షం కురుస్తుంటే ఇలాంటి కంప్లైంట్ రావడం మీద చర్చ జరుగుతోంది.
Balagam Fame Mogilaiah health condition: బలగం సినిమా క్లైమాక్స్ లో పాట పాడి ప్రేక్షకులు అందరినీ కంట తడి పెట్టించిన మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Akanksha Dubey Suspicious Death Case: భోజ్ పురి నటి ఆకాంక్ష దూబే అనుమానాస్పద మృతి కేసులో సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఆమె చనిపోవడానికి కొద్ది సమయం ముందు ఒక వ్యక్తితో కలిసి సీసీ కెమెరా కంట పడింది.
History of Origin of Tollywood Name : తెలుగు సినీ పరిశ్రమను టాలీవుడ్ అని పిలుస్తూ ఉంటారు, కానీ తెలుగు సినీ పరిశ్రమకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? దాని వెనుక ఉన్న కధ గురించి మీకు తెలుసా..?
Raviteja Ravanasura First Weekend Collections: రవితేజ హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్ లో రావణాసుర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా కలెక్షన్స్ విషయంలో మాత్రం షాకులు తగులుతున్నాయి. ఆ వివరాలు..
Prabhas Dual Role in Raja Deluxe: ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో రాజా డీలక్స్ అనే సినిమా రూపొందుతోంది, ఈ సినిమాలో ప్రభాస్ నటించబోయే పాత్ర గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Top Highest paid Telugu Actors from Prabhas to Raviteja: తెలుగులో టాప్ టెన్ రెమ్యునరేషన్ లు అందుకుంటున్న హీరోల లిస్టు చూస్తే షాకింగ్ విషయాలు బయట పడుతున్నాయి. ప్రభాస్ మొదలు రవితేజ దాకా హీరోలు ఎవరెవరు ఉన్నారో చూద్దామా?
Renu Desai Shared Pawan Fan's Abusive Comments: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మీద ఆయన అభిమానులు దండయాత్ర మొదలు పెట్టారు, ఏకంగా ఒక అభిమాని అయితే చిల్లర దానా అంటూ కామెంట్లు చేశాడు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.