Mahesh Babu- Trivikram Film: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడవ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఏవో ఒక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక కొత్త సమస్య తెర మీదకు వచ్చిందని అంటున్నారు.
Adah Sharma Craze in ‘The Kerala Story’: హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దాదాపు 15 ఏళ్ల తరువాత ది కేరళ స్టోరీ సినిమాతో క్రేజ్ అందుకుంది ఆదా శర్మ, ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతోంది.
Adah Sharma Craze in ‘The Kerala Story’: హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దాదాపు 15 ఏళ్ల తరువాత ది కేరళ స్టోరీ సినిమాతో క్రేజ్ అందుకుంది ఆదా శర్మ, ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతోంది.
Rakshitha Suresh Accident News: 2015 వ సంవత్సరంలో సినీ పరిశ్రమలో అడుగు పెట్టి ప్రస్తుతం టాప్ సింగర్ గా అనేక అవకాశాలు అందుకుంటున్న రక్షిత సురేష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యింది.
Samantha Ruthprabthu in Muslim Getup: మే తొమ్మిదో తేదీన విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా నా రోజా నువ్వే అనే పాట రిలీజ్ చేయబోతున్న క్రమంలో తాజాగా ప్రోమో రిలీజ్ చేయగా అది చర్చనీయాంశం అవుతోంది.
Surekha Vani Gets Trolled: తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిలను టార్గెట్ చేస్తూ ఒక ఫన్నీ రీల్ చేసింది సురేఖా వాణి, దీంతో ఆమెను వైఎస్ ఫ్యామిలీ అభిమానులు ఆడుకుంటున్నారు.
Kushita Kallapu in Rama Banam Movie: చీజ్ బజ్జీల పాపగా ప్రచారంలోకి వచ్చిన ఖుషిత కళ్లపు తాజాగా గోపీచంద్ రామబాణం సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది కానీ ఆమె అభిమానులే ఆమె మీద ఫైర్ అవుతున్నారు.
Balakrishna Singing Song In Live: ఎన్టీఆర్ నటించిన జగదేకవీరుని కథ సినిమా నుంచి శివశంకరి అనే పాటను పాడి వినిపించిన నందమూరి బాలకృష్ణ స్టాండింగ్ ఒవేషన్ అందుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Sandow MMA Chinnappa Thevar Bio Graphy: ఒంటి మీద చొక్కా కూడా వేసుకోకుండానే దాదాపు 50 సినిమాలు నిర్మించి సూపర్ హిట్లు అందుకున్న తమిళ నిర్మాత శాండో ఎంఎంఏ చిన్నప్ప దేవర్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.
Naga Chaitanya Says Time Waste about Parasu Ram: కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య డైరెక్టర్ పరుశురాం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Anasuya Bharadwaj on Fanism: అనసూయ భరద్వాజ్ స్క్రీన్ షాట్ తీసి తన ట్విట్టర్ వేదికగా షేర్ చేసి చాలామందిని నిద్రలేపాలంటే ఇదే సరైన మార్గం అనిపిస్తోంది అంటూ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
Samantha Ruthprabhu Indirect Reply to Nagachaitanya: కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఆంగ్ల మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన నాగచైతన్య సమంత గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు, అయితే దానికి సమంత పరోక్షంగా కౌంటర్ వేసింది.
Vijay Devarakonda Fans vs Anasuya Bharadwaj: అర్జున్ రెడ్డి సినిమా విడుదలై చాలా కాలమే అయినా విజయ్ దేవరకొండ, అనసూయ భరద్వాజ్ మధ్య ఏర్పడిన వివాదం మాత్రం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఈ అంశంలో అనసూయ మళ్లీ వివాదాస్పద ట్వీట్ చేసింది.
Sreeleela Problems for Tollywood producers:యంగ్ హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది, అయితే ఆమె నిర్మాతలకు తలనొప్పిగా మారిందని అంటున్నారు.
Anasuya Bharadwaj Targets Vijay Devarakond: అనసూయ భరద్వాజ్ విజయ్ దేవరకొండ మధ్య జరిగిన వివాదం నేపధ్యంలో ఎప్పటికప్పుడు అనసూయ ఆయనని పరోక్షంగా విమర్శిస్తూనే ఉంటుంది. తాజాగా ఇప్పుడు అనసూయ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Chiranjeevi Multistarrer Movie Update: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్టీస్టారర్ సినిమా వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Naga Chaitanya Responds on Sobhita Dhulipalla Rumors: తన మాజీ భార్య సమంత చాలా మంచి వ్యక్తని కామెంట్ చేసిన నాగచైతన్య కొందరు కావాలని తన గతంతో సంబంధం లేని వ్యక్తిని ఇందులోకి లాగి మాట్లాడుతున్నారు అని పేర్కొన్నారు.
Sailesh Kolanu Surprise Visit to Fan's Home: హిట్, హిట్ 2 సినిమాల దర్శకుడు తన అభిమానికి షాక్ ఇచ్చాడు. తాను హైదరాబాద్ బైక్ లో వెళుతున్నానని కామెంట్ పెట్టిన క్రమంలో ఒక అభిమాని ఇంటికి ఆహ్వానించగా వెంటనే వారి ఇంటికి వెళ్లి షాక్ ఇచ్చాడు.
CBI Enquiry on Tarakaratna Death: నందమూరి తారకరత్న మృతి విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని, ఈ విషయం మీద సీబీఐ ఎంక్వైరీ చేయాలని కేయే పాల్ డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
Pawan Kalyan Shock to Ustaad Bhagat Singh Team: హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెర మీదకి వచ్చింది. పవన్ ఆ సినిమా టీంకి షాక్ ఇచ్చారట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.