Puri Jagannadh announces his Next Movie: లైగర్ డిజాస్టర్ తరువాత పూరీ జగన్నాథ్ తరువాతి సినిమా ఏది అయి ఉంటుందో? అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటన వచ్చింది.
‘The Kerala Story’ Director With Adah Sharma Met Accident: ది కేరళ స్టోరీ సినిమా దర్శకుడు సుదీప్తో సేన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ఆదాశర్మ రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు అనే వార్త సంచలనం రేపుతోంది.
Ram Charan Fans Attacked Sunishit: వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించిన సునిశిత్ అనే వ్యక్తి మీద రామ్ చరణ్ అభిమానులు దాడి చేసి చితక్కొట్టారు. ఆ వివరాల్లోకి వెళితే
Tamil Directors are Failing to Impress: తమిళ్ డైరెక్టర్లు తెలుగు హీరోలతో పని చేస్తుంటే తెలుగు డైరెక్టర్లు తమిళ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. తెలుగు దర్శకులు తమిళ హీరోలతో హిట్లు కొడుతుంటే తమిళ దర్శకులు మాత్రం హిట్లు అందుకోలేకపోతున్నారు.
Tamannaah Vijay Varma Relation: నిజానికి గత కొంతకాలంగా మిల్కీ బ్యూటీ తమన్నా నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుందనే వార్త పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తున్న క్రమంలో ఈ విషయం మీద విజయ్ వర్మ ఓపెన్ అయ్యాడు.
Music School Director Comments: గతంలో ఐఏఎస్ ఆఫీసర్ గా పని చేసిన బియ్యాల పాపారావు ఇప్పుడు మ్యూజిక్ స్కూల్ అనే సినిమాతో డైరెక్టర్ గా మారగా తాజాగా జరిగిన విధ్యార్దుల ఆత్మహత్యల గురించి స్పందించారు.
Harish Shankar Intresting Tweet: తెలుగు టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న హరీష్ శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వీలైనంతగా అందరికీ రిప్లై ఇస్తూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన ఒక రెప్లై హాట్ టాపిక్ అవుతోంది.
The Kerala Story Telugu version: మే 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ది కేరళ స్టోరీ అనే సినిమా పెద్ద ఎత్తున విడుదలవగా ఈరోజు తెలుగు వర్షన్ కూడా థియేటర్లలోకి వచ్చేసింది. తెలుగు వర్షన్ ఈ సినిమా వసూళ్లను ఎంత ముందుకు తీసుకు పోతుందో చూడాలి.
VV Vinayak failed with Chatrapathi Hindi remake: తెలుగు చత్రపతి సినిమా కథతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ హిందీ రీమేక్ చేశారు. కానీ ఈ సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది.
Custody Movie Day 1 Collections Vs Shaakuntalam Collections: నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా కస్టడీ అనే సినిమా రూపొందగా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఈ సినిమా ఏ మేరకు వసూళ్లు రాబట్టింది అనేది చూద్దాం.
Super Star Krishna fans angry on Actor Naresh: నటుడు నరేష్ నిజ జీవిత కథను ఆధారంగా చేసుకుని సినిమా తెరకెక్కిస్తున్నారు, అయితే ఈ విషయంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Pawan Kalyan producers in Tension: పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి వరుస సినిమాలను లైన్లో పెట్టిన క్రమంలో తాజా ప్రెస్ మీట్ దెబ్బకు ఆయన నటిస్తున్న సినిమాల నిర్మాతలు టెన్షన్లో ఉన్నారని అంటున్నారు.
Bollywood Offers to Rashmika: రష్మిక మందన్న నటించిన రెండు బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయకపోయినా ఆమెను తమ సినిమాల్లో నటింప చేసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.
Anchor Jhansi affair with a hero: తెలుగు యాంకర్లలో ఝాన్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, అలాంటి ఆమెకు ఒక హీరోతో అఫైర్ ఉందని ప్రచారం జరగగా దానిపై ఆమె స్పందించింది.
The Story of a Beautiful Girl Movie Review: ఒక ఆసక్తికరమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్' సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది సినిమా రివ్యూ లో చూద్దాం.
Janhvi Kapoor Akhil Akkineni Magic On Screen: అటు అక్కినేని అఖిల్, ఇటు జాన్వీ కపూర్ కి సినిమాలు హిట్లు లేకపోయినా నాగార్జున కొడుకుగా అఖిల్ శ్రీదేవి కుమార్తెగా జాన్వి కపూర్ థియేటర్లకు ఓపెనింగ్ తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Divyabharathi Debut in Telugu: జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకుని తర్వాత హీరోగా కూడా మారిన సుడిగాలి సుధీర్ సరసన దివ్యభారతి హీరోయిన్గా ఎంపికైనట్లు ప్రకటించారు.
Custody pre release business: నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన నటించిన తాజా చిత్రం కస్టడీ. ఈ సినిమాని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయింది అనేది పరిశీలిద్దాం.
ISKCON Bengaluru Praises 'Ari' movie Chinnari Kittayya Song: పేపర్ బాయ్ నిమా దర్శకుడు జయశంకర్ అరి అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. యాంకర్ అనసూయ, ఆమని, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మీద బెంగళూరు ఇస్కాన్ ప్రతినిధులు ప్రరంసలు కురిపించారు.
Gopichand Cop Role: ఇటీవలే రామబాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అందుకున్న గోపీచంద్ ఇప్పుడు కన్నడ డైరెక్టర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో ఆయన పాత్ర ఏమిటో రివీల్ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.