Actor Naresh Pavithra Lokesh Marriage: సీనియర్ నటుడు నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర ఇద్దరూ ప్రేమాయణం నడుపుతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న క్రమంలో తాజా ప్రెస్ మీట్ లో వివాహం గురించి క్లారిటీ చేశారు.
Ustaad Bhagat Singh First Glimpse: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది చూసేయండి మరి.
Competetion for Christmas 2023 Race: నిమా అవుట్ పుట్ చేతికి వచ్చి సంక్రాంతికి డేట్ దొరకని సినిమాలను చాలావరకు క్రిస్టమస్కే రిలీజ్ చేస్తూ ఉంటారు మేకర్స్, ఇక ఇప్పటికే మూడు సినిమాలు లిస్టులో ఉండగా రామ్ చరణ్ సినిమా కూడా రేసులో దిగే అవకాశం ఉందని అంటున్నారు.
Back to Back Film Offers to Akkineni Akhil: ఏజెంట్ లాంటి డిజాస్టర్ తర్వాత కూడా పలు బడా ప్రాజెక్టులు తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్న నిర్మాతలు అఖిల్ ని పెట్టాలని అనుకుంటున్నట్టు అంటున్నారు.
One Plus one Ticket Offer Adipurush Movie: తాజాగా ఆదిపురుష్ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన ఆఫర్ ప్రకటించింది పేటీఎం సంస్థ. ఒక టికెట్ రేటుతో రెండు టికెట్లు బుక్ చేసుకోవచ్చు అంటూ ఒక ఆఫర్ ప్రకటించారు ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్.
Soundarya Rajinikanth's Latest Police Complaint: ఈ మధ్యకాలంలో అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తెలు ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తాజాగా ఆయన రెండో కుమార్తె ఇంట్లో చోరీ జరిగిందని అంటున్నారు.
Vijay Devarakonda 12 Movie Copied Poster : ఈ మధ్యనే విజయ్ దేవరకొండ 12వ సినిమా అధికారికంగా ప్రకటించడమే కాదు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అభిమానుల కోసం ఒక కొత్త పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అయితే కాపీ ఆరోపణలు రావడంతో నిర్మాత స్పందించారు.
Malayali Aparna Das Tollywood debut: ఇప్పటికే పలువురు మలయాళ భామలు తెలుగులో సత్తా చూపిస్తూ ఉండగా ఇప్పుడు మరో మలయాళ భామ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైంది, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Anasuya Bharadwaj Sensational Tweet: గత కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండను ఆయనని సపోర్ట్ చేస్తున్న వారిని తన ట్వీట్ల ద్వారా టార్గెట్ చేస్తూ రెచ్చగొడుతున్న అనసూయ భరద్వాజ్ ఇప్పుడు మరో ట్వీట్ చేసింది.
Custody Censor Report: నాగ చైతన్య హీరోగా తమిళ మానాడు లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ త్వరలోనే తెలుగు ప్రేక్షకులు సహా తమిళ ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా సెన్సార్ పూర్తయింది, ఆ వివరాల్లోకి వెళితే
Akhil Akkineni Movie in UV Creations: అఖిల్ పాన్ ఇండియా వైడ్ గా ఏజెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫెయిల్ అయ్యాడు. అయితే ఇలాంటి డిజాస్టర్ తర్వాత కూడా అఖిల్ కి మరో సినిమా అవకాశం దక్కుతుందా? అని అందరూ భావించగా ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ అయినట్టు తెలుస్తోంది.
The Kerala story banned in west Bengal: ఈ మధ్యకాలంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి విడుదలైన ది కేరళ స్టోరీ మూవీని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం బ్యాన్ చేసింది.
The Kerala Story Nearby Theatres List : ఒక ముగ్గురు యువతులను మతం మార్చి ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థ కోసం పని చేసేందుకు ఎలా దేశాలు దాటించారు అనే కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ది కేరళ స్టోరీ మీ దగ్గరలో ఎక్కడ ఆడుతుందో తెలుసుకుందాం పదండి.
The Kerala Story tax free News: ఆదాశర్మ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలాని వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన ది కేరళ స్టోరీ సినిమా హిందీలో విడుదలవగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు టాక్స్ ఫ్రీగా అనౌన్స్ చేశాయి.
Balagam wins another international awards: ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో అనేక అవార్డులను అందుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తున్న బలగం సినిమాకి తాజాగా మరొక రెండు అవార్డులు దక్కాయి.
Controversial Movies Before Release : ఈ మధ్య విడుదలైన ది కేరళ స్టోరీ మూవీ వివాదాలకు కారణమైన క్రమంలో సినిమా రిలీజ్ కు ముందే వివాదాలకు కారణమైన సినిమాల లిస్టు ఒక సారి పరిశీలిద్దాం పదండి.
Banned Movies in India: ఈ మధ్య కాలంలో రిలీజైన ది కేరళ స్టోరీని పలు రాష్ట్రాలు బ్యాన్ చేస్తున్న క్రమంలో ఇండియాలో ఇప్పటి వరకు బ్యాన్ చేయబడిన సినిమాల లిస్టు ఒకసారి పరిశీలిద్దాం. ఆ సినిమాలు ఏమేంటో చూద్దాం పదండి.
The Kerala Story Movie ది కేరళ స్టోరీ సినిమా ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా మీద అక్కడి ప్రభుత్వం కూడా నిషేదం విధించింది. కొన్ని చోట్ల మల్టీ ప్లెక్సుల్లోనూ బ్యాన్ నడుస్తోంది. అయితే ఈ సినిమా మెల్లిమెల్లిగా ఊపందుకుంటోంది. కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది.
Megastar Chiranjeevi Bro Daddy Movie Remake: మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతూ ఉండగా అది మలయాళ బ్రో డాడీ రీమేక్ అని అంటున్నారు.
Director Venkat Prabhu Imitates Dil Raju Tamil Slang: వారసుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు తమిళంలో మాట్లాడేందుకు ప్రయత్నించి అప్పటి నుంచి ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన క్రమంలో ఆయనని వెంకట్ ప్రభు ఇమిటేట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.