Samantha Siddhu Jonnalagadda Movie on Cards: యూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన సిద్దూ జొన్నలగడ్డ హీరోగా సమంతా హీరోయిన్ గా నందిని రెడ్డి ఒక సినిమా తెరకెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ వివరాలు
Aishwarya Rajesh Clarity on Rashmika Comments: ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా తమిళ్ లో సెటిల్ అయినప్పటికీ తెలుగులో కూడా మెరవాలని భావిస్తోంది, ఈ క్రమంలో ఆమె రష్మిక గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా ఆ విషయం మీద ఆమె క్లారిటీ ఇచ్చారు.
Keerthy Suresh wishes to Dubai relator: తన సోషల్ మీడియా వేదికగా దుబాయిలో సెటిల్ అయిన ఒక మలయాళీ వ్యక్తికి హ్యాపీ బర్త్‌డే చెప్పింది కీర్తి సురేష్. ఇలా ప్రత్యేకంగా హ్యాపీ బర్త్‌డే చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.
Puri Jagannadh Hand on Liger losses: పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా చేశాడు. అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా నటించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు నష్టాల అంశం హాట్ టాపిక్ అవుతోంది.
Varun Tej and Lavanya Thripati’s Marriage: మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ప్రేమవ్యవహారం మరో మారు తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే, అయితే తాజాగా వీరి పెళ్లి జరగనుంది అనే ప్రచారం మొదలైంది.
Vijay Shock to Gopichand Malineni: గోపీచంద్ మలినేనితో హీరో విజయ్ సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆ ప్రాజెక్ట్ సెట్ అయిందని అనుకుంటున్నా తరుణంలో ఇప్పుడు షాక్ తగిలిందని అంటున్నారు.
Adipurush Premiere Show: జూన్ 16న ఆదిపురుష్ మూవీ వరల్డ్ వైడ్‌గా థియేటర్ల ముందుకురానుంది. బాహుబలి తరువాత బ్లాక్‌బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు.. ఆదిపురుష్‌పై ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి.
The Kerala Story Day 10 Collections: కేరళలో మిస్సయిన ముగ్గురు అమ్మాయిల జీవిత కథల ఆధారంగా ది కేరళ స్టోరీ సినిమాని తెరకెక్కించారు బెంగాలీ దర్శకుడు సుదీప్తో సేన్. ఆ సినిమా 10 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
Mega Hero Vaishnav Tej Adi Keshava Movie First Glimpse: ఒక పల్లెటూరు, ఆ ఊరిలో ఉన్న గుడి లేదా ఆ గుడిలో ఉన్న దైవం, దాని చుట్టూ అల్లుకున్న కథతో ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమాలు ఆసక్తికరంగా విజయం సాధిస్తున్న క్రమంలో ఇప్పుడు అలాంటిదే మరో సినిమా కూడా రూపొందుతోంది.
Akkineni Akhil Thanks Giving Note: అక్కినేని అఖిల్ హీరోగా ఈ మధ్యకాలంలో తెరకెక్కిన సినిమా ఏజెంట్ ఏప్రిల్ 28వ తేదీన విడుదలై దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకోగా అక్కినేని క్\అఖిల్ రాసిన లేఖ కలకలం రేపుతోంది.
Telugu Dubbed Hollywood Horror Movies: ఈ మధ్య కాలంలో హాలీవుడ్ సినిమాలు మునుపెన్నడూ లేని విధంగా ప్రాంతీయ భాషల్లో డబ్ చేయబడుతున్న క్రమంలో కొన్ని తెలుగులో డబ్ అయిన సినిమాల లిస్టు మీ కోసం
Most popular male Telugu film stars: సోషల్ మీడియాలో మీడియాలో జరుగుతున్న చర్చను ఆధారంగా చేసుకుని ప్రతినెలా మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితాను ఆర్మాక్స్ మీడియా సంస్థ ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వస్తున్న క్రమంలో ప్రభాస్ మళ్లీ టాప్ ప్లేస్ సాధించాడు.
Most popular Female Telugu film stars: సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా మోస్ట్ పాపులర్ తెలుగు ఫిలిం ఫీమేల్ స్టార్స్ జాబితాలో మరోసారి సమంత రూత్ ప్రభు మొదటి స్థానం సంపాదించింది.
Custody Movie 3 Days Collections: నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తమిళ దర్శకుడు వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ అనే సినిమా శుక్రవారం నాడు రిలీజ్ అవ్వగా ఈ సినిమా మూడు రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
Samantha’s Shaakuntalam Performance: సమంత హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అవ్వగా అక్కడి ఆడియన్స్ ఏ మాత్రం మెచ్చినట్టు కనిపించడం లేదు.
Prathyaksha Daivam Sai Songs Released: దత్త ఫిలిమ్స్ నిర్మాణంలో రామలింగారెడ్డి షిరిడి సాయిగా ప్రధాన పాత్రలో నటించిన ప్రత్యక్ష దైవం శిరిడి సాయి అనే సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోండగా ఆ సినిమా నుంచి పాటలు రిలీజ్ చేశారు.
Shirley Setia Focus on Tollywood: న్యూజిలాండ్ లో పుట్టి పెరిగిన షిర్లీ సేఠియా సింగర్ గా యూట్యూబ్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కృష్ణ వృ0ద విహారి అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
Sriramoju Sunisith Bio Data: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ అవుతున్న సునిషిత్ శ్రీరామోజు అనే ఒక వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ ఏమీ చిన్నది కాదని అంటున్నారు సన్నిహితులు. ఆ వివరాల్లోకి వెళితే
Custody Movie 2 Days Total Collections: నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా కస్టడీ అనే సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయ్ అనేది ఒకసారి పరిశీలిద్దాం.
The Kerala Story in 100 Crores Club: సంచలనమైన కథాంశంతో తెరకెక్కించిన ది కేరళ స్టోరీ దాదాపుగా 9 రోజుల్లో 113 కోట్ల వరకు నెట్ వసూళ్లు సాధించి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.