Dil Raju distributing Simhadri 4: సినిమా నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తూ వస్తున్న దిల్ రాజు సింహాద్రి సినిమా రీ రిలీజ్ చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
Samantha Ruthprabhu Shares Quotation of Marcus Aurelius: తాజాగా సమంత మార్కస్ ఆరేళ్యిస్ అనే రోమన్ చక్రవర్తి చెప్పినట్లుగా ఉన్న కొటేషన్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది, కాసేపటికే దాన్ని డిలీట్ కూడా చేసింది.
Indiawide Cinema Theatres: రాష్ట్రాల వ్యాప్తంగా ఏ ఏ రాష్ట్రంలో ఎన్ని థియేటర్లు ఉన్నాయనే విషయాన్ని తాజాగా లెక్కించగా పలు ఆసక్తికర అంశాలు తెర మీదకు వచ్చాయి. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Chaithra Rai Roped in NTR 30: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్ర కోసం ఒక టీవీ సీరియల్ హీరోయిన్ ను ఎంచుకున్నాడు కొరటాల శివ.
TDP Chief Calls Rajinikanth: చంద్రబాబులో గొప్ప దార్శనికుడు ఉన్నాడని ఆయనకు ఉన్న విజన్ గురించి రజనీకాంత్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్న క్రమంలో వైసీపీ ఆయనని టార్గెట్ చేసింది. ఇక ఈ క్రమంలో బాబు రజనీకి కాల్ చేసి మాట్లాడారు.
Puvvada Ajay Kumar Photos with Jr NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలవడం హాట్ టాపిక్ అవుతోంది, అందుకు సంబందించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Akkineni Amala Behind Akhils Failures: అక్కినేని అఖిల్ జాతక పరిస్థితి ఏమీ బాలేదని ఆయన ఎంత కష్టపడినా ఆయనకు ఫలితం దక్కదని పేర్కొన్న వేణుస్వామి ఇప్పుడు అందుకు కారణం అమలే అంటూ కామెంట్ చేశారు.
Director Ravipalli Rambabu in Fake Certificates Scam: సంవత్సరాల తరబడి కష్టపడి చదువుకున్న విద్యార్థుల జీవితాలు నాశనం చేసే విధంగా నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ముఠాలో టాలీవుడ్ డైరెక్టర్ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు.
నంది అవార్డులపై ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నవారిని నంది అవార్డులు వస్తాయన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఫిల్మ్ ఇండస్ట్రీని పట్టించుకోవట్లేదన్నారు.
Jabardasth Chalaki Chanti Personal Details: జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న చలాకీ చంటి గుండెపోటుకు గురయ్యాడు, అయితే ఆయన ఒరిజినల్ పేరు సహా చాలా వివరాలు ఎవరికీ తెలియదు.
Balakrishna Wig Secrets Revealed: నందమూరి బాలకృష్ణ మేకప్ వాసు కొప్పిశెట్టి ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి బాలకృష్ణ విగ్ గురించి పలు సీక్రెట్లు బయట పెట్టారు. ఆ వివరాలు
Anil Sunkara Uncle Passed Away: ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఏర్పాటు చేసి అనేక సూపర్ హిట్ సినిమాల నిర్మించిన అనిల్ సుంకర ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఏజెంట్ సినిమా రిలీజ్ కు ముందే ఆయన విషాదంలో మునిగిపోయారు.
Virupaksha Day 2 Collections: సాయి ధరంతేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం విరుపాక్ష మొదటి రోజు వసూళ్ల కంటే రెండో రోజు వసూళ్లు ఎక్కువగా నమోదయ్యాయి.
Common Points in virupaksha and Balagam Movies: ఈ మధ్యకాలంలో పెద్ద హిట్ గా నిలిచిన బలగం సినిమా, విరూపాక్ష సినిమాలలో ఒక కామన్ పాయింట్ ఉండడం హాట్ టాపిక్ అవుతోంది.
Pawan Kalyan Fan Murderd by Prabhas Fan: పశ్చిమగోదావరి జిల్లాలోని అత్తిలిలో ఈ ఫ్యాన్ వార్ కలకలం రేపింది, వాట్సాప్ స్టేటస్ కారణంగా పవన్ అభిమాని, ప్రభాస్ అభిమాని గొడవ పడ్డారు. ఆ గొడవలో ఒకరు చనిపోయినట్లు తెలుస్తోంది.
Virupaksha Team promotions: విరూపాక్ష అనే సినిమాతో మంచి హిట్ అందుకున్న సాయి ధరంతేజ్ మంచి జోష్ లో ఉన్నాడు, అయితే ఈ సినిమాను ఆసక్తికరంగా ప్రమోట్ చేస్తోంది సినిమా యూనిట్.
Disaster added in Pooja Hegde's List: పూజా హెగ్డే గత రెండేళ్ల నుంచి చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు బోల్తా పడుతున్నాయి. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ తనకు కలిసి వస్తుంది అనుకుంటే ఎప్పటిలాగే ఈ సినిమా కూడా బోల్తా పడింది.
Balakrishna Fans Shock to Akkineni Akhil in Event: ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ తాజాగా నిర్వహించిన ఒక ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ అభిమానులు జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు.
Samantha Craze in Pan India Race: ఆర్ మాక్స్ మీడియా సంస్థ మార్చి 2023వ సంవత్సరానికి గాను పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ జాబితా రిలీజ్ చేయగా ఎప్పటిలాగే సమంతా రూత్ ప్రభు మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.