Tollywood Domination in Pan Indian Heros List: మన హీరోలు చేస్తున్న అన్ని సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు, మరి వారిలో పాన్ ఇండియా లెవల్లో టాప్ ప్లేస్ దక్కించుకుంది ఎవరు? అనే వివరాల్లోకి వెళితే
Virupaksha Producer Bhogavalli Prasad Purse Stolen: సాయిధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్గా రూపొందిన విరూపాక్ష అనే సినిమా హిట్టైంది అనుకునేలోపే దర్శకనిర్మాతలకు బిగ్ షాక్ తగిలింది. ఆ వివరాల్లోకి వెళితే
Actor Sarath Babu: నటుడు శరత్ బాబుకు తీవ్ర అస్వస్థత ఏర్పడింది, దీంతో ఆయనను ముందుగా బెంగళూరు హాస్పిటల్ కు తరలించారు. అయితే అక్కడ ఆయన కోలుకోక పోవడంతో హుటాహుటిన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
Choreographer Rajesh Master Death News: మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజేష్ మాస్టర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయారని తెలుస్తోంది.
Raviteja's BYD Atto 3 EV Cost and Details: మాస్ మహారాజా రవితేజ మధ్యనే ఎలక్ట్రానిక్ వెహికల్ కొనుగోలు చేశారు. చైనాకు సంబంధించిన బివైడి అనే ఒక సంస్థ ఆటో 3 అనే ఒక కారుని ఈ మధ్యనే మార్కెట్లో రిలీజ్ చేయగా దాని ఫీచర్స్ ఇప్పుడు మనం చూసేద్దాం.
Aishwarya Bhaskaran online harassment: ప్రముఖ నటి లక్ష్మి కుమార్తె ఐశ్వర్య భాస్కరన్ కూడా తెలుగు వారందరికీ పరిచయమే, తాజాగా ఆమె లైంగిక వేధింపులకు గురైనట్లుగా ఒక యూట్యూబ్ ఛానల్ లో వెల్లడించారు.
Virupaksha Team Request to Viewers: సాయిధరమ్ తేజ్ కెరియర్లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా విరూపాక్ష రిలీజ్ అయిపొయింది. అయితే ఈ సినిమా యూనిట్ ప్రేక్షకులను ఒక కోరిక కోరింది.
Mythri Naveen Yerneni Hospitalised in Hyderabad: టాలీవుడ్ లో గత రెండు మూడు రోజులుగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మీద ఐటీ రైడ్స్ జరుగుతున్న క్రమంలో నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని నవీన్ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.
Telugu Ott releases this Week: సాయిధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన విరూపాక్ష సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాగా పలు సినిమాలు ఓటీటీలో కూడా సందడి చేయనున్నాయి. ఆ వివరాలు
Megastar Chiranjeevi Fans Tension: వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న చిరంజీవి ఒప్పుకుంటున్న సినిమాల విషయంలో ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలో అలాంటిది ఏమీ అక్కర్లేదని అంటున్నారు.
Shaakuntalam vs Rudrudu Collections : సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం రిలీజ్ అయిన రోజే రాఘవ లారెన్స్ హీరోగా రుద్రుడు అనే సినిమా కూడా రిలీజ్ అయింది. అయితే సమంత సినిమా కంటే రుద్రుడు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం గమనార్హం.
Shaakuntalam vs Dasara Collections: సమంతా హీరోయిన్ గా నటించిన శాకుంతలం, నాని హీరోగా నటించిన దసరా సినిమాలు ఇప్పుడు థియేటర్లలో ఉండగా ఈ రెండు సినిమాల మధ్య కంపెరిజన్స్ తీసుకొచ్చి రచ్చ చేస్తున్నారు ట్రేడ్ వర్గాల వారు.
Virupaksha Pre Release Business: సాయిధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన విరూపాక్ష ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకు వచ్చాయి. ఆ సినిమా ఏయే ప్రాంతంలో ఎన్ని కోట్లకు అమ్ముడు పోయిందంటే?
Raids On Mythri Movie Makers, Two MLAs in Scanner: టాలీవుడ్ మీద కన్నేసిన ఐటీ అధికారులు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు రవిశంకర్, నవీన్ నివాసాలు, కార్యాలయాలతో పాటు దర్శకుడు సుకుమార్ ఇంటిపై కూడా ఐటీ రైడ్స్ చేస్తుండగా ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేల హ్యాండ్ కూడా ఉందని తెలుస్తోంది.
Trishara Shares Boldest Photo Ever : సినిమా బండి సినిమాలో హీరోయిన్ గా కనిపించిన త్రిషార సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో ఇప్పుడు కలకలం రేపుతోంది, ఆ ఫొటో మీరు కూడా చూసేయండి మరి.
Veera Simha Reddy Posters War in Tollywood: నందమూరి బాలకృష్ణకి హీరోగా నటించిన వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు మంచి హిట్లుగా నిలవగా ఇప్పుడు పోస్టర్ వార్ కలకలం రేపుతోంది.
Megastar Chiranjeevi to Help for Balagam Mogilaiah Eye Surgery: బలగం సినిమాతో ఫేమస్ అయిన మొగిలయ్య కు దీర్ఘకాలంగా మధుమేహం ఉండడంతో కంటి చూపు కూడా మందగించింది. ఈ క్రమంలో ఆయనకు కళ్లు వచ్చేలా చేయడానికి ముందుకు వచ్చారు చిరంజీవి.
Trolls on Karuna Bhushan's Latest Interview: కరుణ భూషణ్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా తన కొడుకుతో పాటు మాట్లాడుతూ కనిపించారు, అయితే తన గురించి బాబు సెక్సీగా ఉన్నావని కామెంట్ చేస్తూ ఉంటాడని చెప్పడంతో పెద్ద ఎత్తున ట్రోల్స్ వినిపిస్తున్నాయి.
Sukumar Comments on Virupaksha Director Health: సుకుమార్ శిష్యుడు సాయి కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఆరోగ్యం గురించి సుకుమార్ కీలక విషయాలు బయటకు వచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.