Changes in Budget Traditions: కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ వచ్చాక కేంద్ర బడ్జెట్ సమర్పణకు సంబంధించిన సాంప్రదాయాల్లో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి...
ఫిబ్రవరి 1, ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి కూడా డిజిటల్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టనున్నారు.
Election Survey: దేశంలో సాధారణ ఎన్నికలకు ఇంకా సమయమున్నా..ముందస్తు ఎన్నికల విషయంపై చర్చ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు ఎన్నికలొస్తే అధికారం ఎవరిదనే విషయంపై జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి..
PM Kisan Yojana: కేంద్రం నిబంధనల ప్రకారం... ఐదెకరాల లోపు ఉమ్మడి వ్యవసాయ భూమి లేదా సొంత భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది.
Bandi Sanjay letter to CM KCR: కేసీఆర్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలోని రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. పండగ పూట కన్నీళ్లతో సకినాల పిండిని తడుపుకునే దుస్థితి తలెత్తిందని బండి సంజయ్ అన్నారు.
PM Modi meet with CM's: తాజా భేటీలో కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్, వైరస్ కట్టడి చర్యలపై ప్రధాని సీఎంలతో చర్చించే అవకాశం ఉంది. వైరస్ కట్టడికి అనుసరించాల్సిన చర్యలపై సీఎంల నుంచి సలహాలు, సూచనలు కోరే అవకాశం ఉంది.
తీవ్ర దుమారం లేపిన సైనా నెహ్వాల్ - సిద్దార్థ్ ట్విట్టర్ వార్ ఇక ముగిసింది. ట్విట్టర్ వేదికగా సిద్దార్థ్ క్షమాపణలు కోరటం, సైనా నెహ్వాల్ అంగీకరించడంతో ఇక ఈ వివాదానికి తెరపడినట్లయింది.
PM Modi calls Telangana BJP Chief Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ప్రధాని మోదీ ఫోన్. తెలంగాణ విషయాలపై ఆరా తీసిన మోదీ. దాదాపు 15 నిమిషాల పాటు తెలంగాణలోని పరిస్థితులపై బండి సంజయ్‌తో మాట్లాడిన మోదీ.
PM Modi Meets President Ramnath Kovind: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా పంజాబ్ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యాన్ని రాష్ట్రపతికి వివరించారు.
Micro Donation Campaign: భారతీయ జనతా పార్టీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మైక్రో డొనేషన్స్ క్యాంప్ దిగ్విజయంగా ప్రారంభమైంది. తొలి విరాళాన్ని అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..చేసిన ట్వీట్ ఇప్పుడు హైలైట్‌గా నిలుస్తోంది.
Kala Bhairava Temple: కలల ప్రాజెక్టు కాశీ విశ్వనాథ్ థామ్ ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ సందర్భంగా కాశీ చేరుకున్న మోదీ..కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
India Russia Summit 2021: భారత్-రష్యా దేశాల మధ్య నేడు ద్వైపాక్షిక సదస్సు జరగనుంది. ఢిల్లీ వేదికగా జరిగే ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ పలు కీలక అంశాలపై చర్చిస్తారు. ఇదే సదస్సులో ఇరు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రులు కూడా భేటీ అవుతారు.
Cryptocurrency: క్రిప్టోకరెన్సీపై భారతదేశం కీలక నిర్ణయం తీసుకోనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే కొన్ని రకాల క్రిప్టోకరెన్సీలపై ఇండియాలో నిషేధం పడనుంది.
PM Modi to Chair All party Meeting: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగే అవకాశం ఉంది. సాగు చట్టాల రద్దు అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Prakash Raj questions PM Modi: రైతులకు కేవలం క్షమాపణలు చెబితే సరిపోదని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. జస్ట్ ఆస్కింగ్ హాష్ ట్యాగ్‌తో ప్రధాని మోదీని ఆయన ప్రశ్నించారు.
Rahul Gandhi on PM's announcement to repeal farm laws: సాగు చట్టాల విషయంలో తాను గతంలో చెప్పిందే నిజమైందంటున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ ఏడాది జనవరిలో తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తాజా సందర్భాన్ని ఉద్దేశించి మరోసారి ట్విట్టర్లో షేర్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.