Hanuman Jayanti 2022: దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ..గుజరాత్‌లోని మోర్బీలో 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
BJP Foundation Day 2022: భారతీయ జనతా పార్టీ... సంక్షిప్తంగా బీజేపీ. ప్రస్తుతం దేశాన్ని ఏలుతున్న ఎన్డీయేను నడిపిస్తున్న అతిపెద్ద పార్టీ. ఆ పార్టీ ఆవిర్భవించి 42 సంవత్సరాలు పూర్తయ్యింది. ఇప్పుడు రెండోసారి దేశాన్ని నడిపిస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా దేశంలో ఇప్పుడు పాలన కొనసాగుతోంది.
Andhra Pradesh CM Jagan will leave for Delhi on Tuesday. He is going to Hastinapur as part of a two-day trip. This evening Jagan will meet Prime Minister Narendra Modi and tonight he will meet Union Home Minister Amit Shah
Russia Ukraine War Updates: రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పే విషయంలో ఏవిధమైన సహకారం అందించేందుకైనా భారత్ సిద్ధంగా ఉందని తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కొద్దిరోజుల క్రితం ధాన్యం కొనుగోలు అంశంపై ప్రధానికి లేఖ రాసిన సీఎం... తాజాగా ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల కోసం లేఖ రాశారు.
Yogi Adityanath sworn in as the chief minister of Uttar Pradesh for the second time. Keshav Prasad Maurya and Brajesh Sharma took oath as deputy chief ministers
PM speaks to Putin: ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో సంభాషించారు. సుమీలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడంలో సాయం చేయాలని మోదీ కోరారు.
Russia-Ukraine war: రష్యా యుద్ధ నేపథ్యంలో మరోసారి భారత్ మద్దతు కోరింది ఉక్రెయిన్. తమ దేశంపై చేస్తున్న దాడులకు పుతిన్ సర్కారు ముగింపు పలికేలా భారత్ చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
PM Kisan Samman Nidhi: మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులా.. అయినా మీ ఖాతాలో డబ్బులు జమ కాలేదా.. అయితే ఆ ఫిర్యాదును ఎలా నమోదు చేయాలో తెలుసుకోండి.
Russia Ukraine War: రష్యా దాడులతో విలవిల్లాడుతున్న ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ జోక్యాన్ని కోరింది.
PM Narendra Modi Birthday Wishes to CM KCR: ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు. గులాబీ శ్రేణులు ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈసారి కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహిస్తుండటం విశేషం.
PM Modi: సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన నిలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి.. శబ్ద్ కీర్తన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో రవిదాస్ భక్తులు ఆకర్షించేందుకే మోదీ ఇలా చేశారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
KTR on Modi over Jobs and Hijab: తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీపై ఓ సెటైరికల్ కార్టూన్‌ను తన ట్విట్టర్లో షేర్ చేశారు. దేశ యువత ఉద్యోగాల గురించి అడుగుతుంటే.. ప్రధాని మోదీ హిజాబ్ వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నట్లుగా ఆ కార్టూన్‌ను చిత్రీకరించారు.
Bandi Sanjay counter attack on CM KCR: : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై కేంద్రం విచారణకు సిద్ధమవుతుండటంతో ఆయనలో భయం మొదలైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆ భయంతోనే సోయి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.