Jay Shah begins his tenure as ICC Chairman: బిసిసిఐ మాజీ కార్యదర్శి జే షా డిసెంబర్ 1 (ఆదివారం) నుండి ఐసిసి ఛైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించారు. భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఐదో వ్యక్తి జైషా అవ్వడం విశేషం. కాగా జైషా రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఐసీసీ బాధ్యతలు స్వీకరించిన జైషాకు మొదటి టాస్క్ వచ్చే ఏడాది జరగనున్న ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ.. దాని సంస్థకు సంబంధించిన పరిస్థితి ఇంకా క్లియర్ కాలేదు.
Ind Vs Pak Test Series: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఎక్కడ జరిగినా.. ఏ ఫార్మాట్లో జరిగినా.. క్రీడా అభిమానులకు అది ఒక ఎమోషన్. ఇక క్రికెట్లో అయితే ఈ ఎమోషన్స్ తారాస్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం కేవలం ఐసీసీ టోర్నీల్లోనే భారత్-పాక్ తలపడుతుండగా.. ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం జరగడం లేదు. అభిమానులు కూడా దాయాదుల మధ్య ముఖాముఖి సిరీస్ పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ గుడ్‌న్యూస్ తెరపైకి వచ్చింది.
World Cup 2023: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రపంచకప్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తే దాయాది దేశాల పోరు ఈసారి ఉండకపోవచ్చు. అంటే ఏం జరగనుంది. కారణాలేంటనేది పరిశీలిద్దాం..
IND Vs PAK World Cup 2023: ప్రపంచ కప్ ఆడేందుకు పాక్ జట్టు భారత్‌కు వస్తుందా..? రాదా..? అనే విషయం సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో పీసీబీ గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌తో ఆడేందుకు అనుమతి కోసం పాక్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం అనుమతి వస్తే.. పాక్ జట్టు భారత్‌లో అడుగుపెడుతుంది.
World Cup 2023 Schedule Delay: వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల ఆలస్యానికి కారణం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అని ఓ బీసీసీఐ అధికారి ఆరోపించారు. ఉత్తర భారత్‌లోని నగరాల్లో పాక్ జట్టు మ్యాచ్‌లు ఆడేందుకు ఇష్టపడడం లేదని పేర్కొన్నారు. దయాది టీమ్ ఎప్పుడూ అభద్రతా భావంతో ఉంటుందన్నారు.
Update on Asia Cup 2023 Venue: ఐపీఎల్ 2023 ముగియడంతో బీసీసీఐ ఇప్పుడు ఆసియా కప్‌పై దృష్టి పెట్టింది. ఆసియా కప్‌కు ఆతిద్యదేశం ఏదనేది ఇంకా సందిగ్దంలో ఉంది. పాకిస్తాన్ నుంచి వేదిక మారినట్టు స్పష్టమౌతోంది.
Asia Cup 2023 To Be Cancelled after BCCI plans 5 Nation Tournament. ఆసియా కప్ 2023ని నిర్వహించాలనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రణాళికలు ప్రమాదంలో ఉన్నాయని సమాచారం తెలుస్తోంది.
Pakistan In ICC World Cup 2023: ఇదే ఏడాది జరగనున్న ఆసియా కప్ లోనూ స్టేడియమ్స్ విషయంలో హైబ్రిడ్ మోడల్ ప్రవేశపెట్టాలని ఐసిసి యోచిస్తోంది. అందుకు కారణం ఆసియా కప్ 2023 కి పాకిస్థాన్ హోస్ట్ కాగా.. పాకిస్థాన్ కి వెళ్లేందుకు భారత్ జట్ట సిద్ధంగా లేదు. దీంతో పాకిస్థాన్, ఇండియా కాకుండా మరో దేశంలో టీమిండియా మ్యాచులు నిర్వహించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Salman Butt Talks about Suryakumar Yadav's international cricket Entry. సూర్యకుమార్ యాదవ్‌పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ సూర్య పాక్‌లో పుట్టి ఉంటే.. అతడికి జాతీయ జట్టులో చోటు దక్కేది కాదన్నాడు.
PCB Chief Shahid Afridi elder daughter Aqsa gets Married. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ పెద్ద కుమార్తె అక్సా షాహిద్ ఆఫ్రిదీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
BCCI deny plans for India-Pakistan Test match anywhere says source. భారత్-పాకిస్తాన్ టెస్టు మ్యాచ్ గురించి బీసీసీఐ ఆలోచించడం లేదని సంబంధింత వర్గాలు స్పష్టం చేశాయి.
PCB Notice to Babar Azam Cousin Kamran Akmal: టీ20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే చేతిలో ఓటమి తరువాత పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని బాబర్ ఆజమ్‌ను కూడా మాజీలు డిమాండ్ చేశారు.
Umar Rasheed left for UAE as a Pakistan Fast bowling coach. ఇంగ్లండ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ఉమర్ రషీద్‌ను పాక్ అసిస్టెంట్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా పీసీబీ నియమించింది.
Naseem Shah replaces Hasan Ali in Asia Cup 2022. ఆగష్టు చివరి వారంలో ఆరంభం కానున్న ఆసియా కప్ 2022కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది.
Kaneria VS Afridi: షాహిది ఆఫ్రిది- దానిష్ కనేరియా మధ్య మొదలైన మాటల యుద్ధం ఇంకా ముదురుతోంది. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. తనపై కనేరియా చేసిన వ్యాఖ్యలను ఆఫ్రిది తిప్పికొట్టారు. మరోసారి ఆఫ్రిది ట్విట్టర్ వేదికగా కనేరియా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
James Faulkner Banned from PSL for Life: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్కనర్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జీవితకాల నిషేధం విధించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఆడకుండా అతడిని బ్యాన్ చేసింది.
చిరకాల ప్రత్యర్థుల పోరుకు సర్వం సిద్దమైన క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పై మ్యాచ్ గెలిస్తే పాకిస్తాన్ ఆటగాళ్లకు బ్లాంక్ చెక్ ఇస్తామని ప్రకటించారు.
ECB: పాకిస్తాన్‌తో సిరీస్‌ను రద్దు చేసినందుకు ECB చీఫ్ ఇయాన్ వాట్మోర్ క్షమాపణలు చెప్పారు. కాగా వచ్చే ఏడాది తమ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తుందని ఆయన మాటిచ్చారు.
New Zealand Cricket: ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న కివీస్ మహిళా క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. లీసెస్టర్ వేదికగా న్యూజిలాండ్ మహిళలు, ఇంగ్లండ్ మహిళల మధ్య ఇవాళ(సెప్టెంబర్ 21) జరగాల్సిన మూడో వన్డేకు కొద్ది గంటల ముందు ఓ గుర్తు తెలియని అగంతకుడు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపుకు పాల్పడినట్లు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు దృవీకరించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.