Chandrababu: ఎన్డీఏలో టీడీపీ చేరబోతోందా..? రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేయబోతున్నాయా..? తెలుగు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయనున్నాయా..? చంద్రబాబు, లక్ష్మణ్ వ్యాఖ్యలు దేనికీ సంకేతం..?
Revanth Reddy: టీఆర్ఎస్, బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ బీహార్ పర్యటనపై స్పందించిన రేవంత్ రెడ్డి.. చనిపోయిన తెలంగాణ ఆర్మీ జవాన్ల కుటుంబాలను కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదని అడిగారు.
TDP, BJP Alliance: అమరావతిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సునీల్ దేవ్‌ధర్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పొత్తులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎన్డీయేలో చేరుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపి రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి, జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ క్లారిటీ ఇచ్చారు.
Nithin Gadkari: నితిన్ గడ్కరీ.. దేశంలో ప్రస్తుతం ఉన్న సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరుకొద్ది రోజులుగా నితిన్ గడ్కరీ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి పేరు ఉచ్చరించనప్పటికి కొందరు టార్గెట్ గానే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
TDP BJP ALLAINCE: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. 2014 సీన్ రిపీట్ కాబోతుందని.. టీడీపీ మళ్లీ బీజేపీతో దోస్తీ చేయబోతుందనే ప్రచారం సాగుతోంది. ఏపీలో ప్రస్తుతం బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. దీంతో బీజేపీ,జనసేన, టీడీపీ కలిసే పోటీ చేస్తాయనే చర్చలు సాగుతున్నాయి.
BJP WITH FILM STARS: ఇటీవల కాలంలో బీజేపీ అగ్రనేతలు వరుసగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ కేడర్ లో జోష్ నింపడానికి వస్తున్న కమలం పార్టీ అగ్రనేతలు.. సర్ ఫ్రైజ్ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అవి కూడా బీజేపీకి బూస్ట్ ఇచ్చేలా ఉంటున్నాయి.
AP CM YS Jagan meets PM Modi : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు, రాష్ట్రాభివృద్ధి కోసం నిధులు కేటాయింపు అంశాలు ప్రధానంగా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది.
CM Jagan to Meet PM Modi: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు (ఆగస్టు 22) ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ ఉదయం 10.30 గంటలకు ఇద్దరి మధ్య భేటీ జరగనుంది. మోదీతో జగన్ భేటీలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా పోలవరం నిధులు, మూడు రాజధానులు, ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు తదితర అంశాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Opinion Poll: సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం ఉన్నా దేశంలో అప్పుడు ఎన్నికల వేడి కనిపిస్తోంది.అధికార ఎన్జీఏతో పాటు యూపీఏ దూకుడు పెంచింది.బీజేపీ తిరిగి హ్యాట్రిక్ కొడుతుందని కొందరు చెబుతుండగా.. ప్రధాని మోడీ గ్రాఫ్ తగ్గిందని మరికొందరు వాదిస్తున్నారు
Independence Day 2022 Live Updates: భారత 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా మువ్వెన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఊరూవాడా జాతీయ జెండాలను ఆవిష్కరించారు
Independence Day 2022: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఎర్రకోట నుంచి ఉద్వేగంగా ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వీరులను కీర్తిస్తూనే.. గత 75 ఏళ్లలో భారత్ సాధించిన పురోగతిని వివరించారు. భారత్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు
India Independence Day 2022: భారతదేశంలో రెండు సార్లు జాతీయ జెండాలు ఎగురవేస్తాం. అవి ఆగస్టు 15, జనవరి 26. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15న జరుపుకుంటాం. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన జనవరి 26న తేదిన గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.