President Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో బస చేయనున్నారు. ఈనెల 17న రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ చేరుకోనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఇందుకు సిద్ధం చేశారు అధికారులు. ఈ నెల 19న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. 20వ తేదీన గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో గ్లోబల్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈనెల 21న రాష్ట్రపతి వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత నిర్వహించే తేనీటి విందులో ఆమె పాల్గొంటారు. ఈ నెల 22న ఉదయం తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.
President of India Hyderabad Tour: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupdi Mumu) హైదరాబాద్ శీతాకాల విడిది ఖరారైంది. ఈనెల 17నుంచి 22 వరకు ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం (Rastrapathi Nilayam)లో విడిది చేయనున్నారు.
Justice Surya Kant Takes oath as 53rd CJI: దేశానికి 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు హజరయ్యారు.
Team India: మొదటిసారి వన్డే ప్రపంచకప్‌ను సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు గురువారం రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ క్రమంలో రాష్ట్రపతికి భారత జట్టు ప్లేయర్లు సంతకం చేసిన జెర్సీని అందించారు. అలాగే ప్రపంచ కప్ ట్రోఫీని కూడా రాష్ట్రపతికి అందజేశారు.
President Droupadi Helicopter Incident Video: కేరళ పర్యటకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. రాష్ట్రపతి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ల్యాండింగ్ సమయంలో ఓ వైపు బురదలో కూరుకుపోయింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై హెలికాఫ్టర్‌ను సరిచేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది సహకారంతో రాష్ట్రపతి క్షేమంగా కిందకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Presidential Order on local candidature: స్థానికత అంశంపై మొత్తనికి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకొవచ్చు. తాజాగా.. రాష్ట్రపతి ఉత్తర్వులలో అభ్యర్థులకు ఉన్న సందేశాలకు పరిష్కారం దొరికినట్లైంది. ఈ క్రమంలో ఉద్యోగ అభ్యర్థులు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Pak PM Shehbaz Sharif: పాక్ ప్రధాని కూడా త్రివిధ దళాల అధికారులతో సమావేశం నిర్వహించుకున్నాడు. అయితే..లోపల మాత్రం ఎంత భయంగా ఉన్న పైకీ మాత్రం ఏదో మేకపోతు గాంభీర్యం చూపించే విధంగా ప్రవర్తిస్తున్నాడని మేధావులు అంటున్నారు.
Pahalgam Terror Attack: భారత్ , పాక్ ల మధ్య యుద్దమేఘాటు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ రాష్ట్రపతిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ncp sp leader rohini khadse letter: ఎన్సీపీఎస్పీ నేత రోహిణి ఖడ్సే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంచలన లేఖను రాశారు. ఒక్కచాన్స్ ఇవ్వండి.. ఒక మగాడ్ని చంపేందుకు ప్రతి ఆడవాళ్లకు ఒక అవకాశం ఇవ్వండని కూడా లేఖను రాశారు. దీంతో ఆమె ప్రస్తుతం సంచలనంగా మారారు.
Droupadi murmur in kumbh mela: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుంభమేళ చేరుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
Head Constable Chaduvu Yadaiah: తెలంగాణకు చెందని హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు అరుదైన గౌరవం దక్కింది. ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో ఆయనకు కేంద్రం అత్యున్నత గ్యాలంటీరీ పతకంకు ఎంపికచేసింది. దీంతో పోలీసు అధికారులు యాదయ్యను ప్రత్యేకంగా అభినందించారు.
Droupadi murmu teachings: భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు తీసుకుని ఈ రోజుతో రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో.. ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు క్లాసు బోధించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Jai Palestine slogans in parliament: ఎంపీ అసదుద్దీన్ ఇటీవల పార్లమెంట్ లో ప్రవర్తించిన తీరు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంపీల ప్రమాణ స్వీకారం వేళ అసద్ .. ఏకంగా పార్లమెంట్ లో జై పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు.
Delhi Liquor Scam: అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. దీంతో ఢిల్లీలో రాజకీయంగా తీవ్ర దుమారంగా మారింది. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Telangana New Governor: జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు, తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీచేశారు. ఇదిలా ఉండగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎన్నికలలో పోటీచేసేందుకు సిద్దపడి తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ పదవులకు రాజీనామా చేసిన విషయంతెలిసిందే.
Delhi: దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఢిల్లీ మెట్రోలో సందడి చేశారు. అక్కడున్న అధికారులు వెంటనే రాష్ట్రపతికి మెట్రో సర్వీస్ తో ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను గురించి వివరించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ప్రయాణికులు భారత రాష్ట్రపతిని చూసి ఆశ్యర్యపోయారు.
NTR Rs 100 Coin: తెలుగు కీర్తిని నలుదిశలా చాటిన గొప్ప వ్యక్తికి అరుదైన గౌరవం. స్వర్గీయ ఎన్టీ రామారావు శత జయంతి పురస్కరించుకుని 100 రూపాయల స్మారక నాణెం విడుదల కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి సుఖోయ్-30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించారు. ప్రతిభా పాటిల్ తర్వాత యుద్ధ విమానంలో ప్రయాణించిన రెండో మహిళ రాష్ట్రపతి ముర్ము.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.