Headless Snake Attacks on Men Video got Viral : సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వైరల్ వీడియోలు కనిపిస్తుంటాయి. అందులో ఎన్నో వీడియోలు కామన్ గా అనిపించేవే కానీ కొన్ని వీడియోలు మాత్రం మన కళ్లను మనమే నమ్మలేం అనేట్టుగా ఉంటాయి. మళ్లీ మళ్లీ చూసినా మనం ఏం చూసేది నిజమేనా అని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. అలాంటి వీడియోనే ఇది కూడా.
King Cobra Snake Video: ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు ఎక్కువగా పాములకు సంబంధించినవే ఉంటున్నాయి. అయితే వైరల్ అవుతున్న అన్ని పాముల వీడియోల కంటే ఇది ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు.
Snake hiding places: పాములంటే ప్రతి ఒక్కరికీ భయమే. దూరం నుంచి చూస్తేనే ఒళ్లు జరదిరించేస్తుంది. మరి ఇంట్లోకి చొరబడితే ఎలా. అసలు పాములు ఇంట్లోకి చొరబడటానికి కొన్ని కారణాలు, మార్గాలున్నాయి. ముందుగా అవేంటో తెలుసుకుందాం..
Watch Kissing Cobra Goes Wrong: పాములను రక్షించడం వరకు మంచిదే కానీ వాటితో ముద్దు-ముచ్చట్లు పెట్టడం, పెంచుకున్న కుక్క పిల్లను, పిల్లిని ముద్దాడినట్టు ముద్దాడం వంటి పనులు చేయడం మాత్రం ఏరి కోరి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే అవుతుంది. ఇంకా చెప్పాలంటే కొరివితో తల గోక్కోవడమే అవుతుంది.
Shocking News: పాము పగబట్టిందని మనం ఎన్నో సినిమాల్లో చూసే ఉంటాం. కానీ, అలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. ఒకే పాము తనను ఏకంగా 7 సార్లు కాటేసిందని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాని భయంతో ఇప్పుడు కూలి పనికి కూడా వెళ్లడం మానేసినట్లు చెప్పాడు.
BC Hostel Student died after Snake bite: విజయనగరం జిల్లా కురుపాం జ్యోతిబాపూలే బీసీ హాస్టల్లోని ముగ్గురు విద్యార్ధులను ఓ కట్ల పాము కాటేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్ధి చనిపోయాయడు.
ఒక చిన్న పాము ( Snake ) ఇంట్లోకి వస్తేనే అంతా హడలెత్తిపోతారు. అలాంటిది 5 అడుగుల తాచు పాము ( Cobra ) బెడ్ రూమ్‌లోకి ప్రవేశించి ఏకంగా బెడ్ ఎక్కి పడుకుంటే ఇక ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి.
పక్కా ప్లాన్‌తో కట్టుకున్న భార్యను చంపేశాడు. కానీ.. అతని పాపం పండింది. విధి వక్రించింది. అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.