Harish Rao: మాజీమంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కులా మారారా..! కేటీఆర్ అమెరికా టూర్‌ను వాడుకుని పార్టీ వ్యవహారాల్లో అన్ని తానై నడిస్తున్నారా..! అటు గులాబీ బాస్ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం హరీశ్ రావు అడ్వాంటేజ్‌గా మారిందా. కౌశిక్ రెడ్డి ఏపిసోడ్‌తో హరీశ్ రావుకు మంచి మైలేజ్ వచ్చిందా..! హరీశ్ రావు పనితీరుపై పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది.
Arekapudi vs Padi kaushik reddy: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి తన అనుచరులతో కలిసి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి.
Electric Autos To Women: రాష్ట్రంలో ఉన్న మహిళలకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేయాలని శ్రీకారం చుట్టుంది. దీన్ని నిన్న పైలట్ ప్రాజెక్టు కింద జనగామ పాలకుర్తిలో ప్రారంభించారు.ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Telangana MLAs: తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఒక పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు అధికార పార్టీలో చేరడంతో రాజకీయాలు హాట్‌గా కొనసాగుతున్నాయి. తెలంగాణ పొలిటికల్ సర్కిల్ ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకోండి.
Both CMs Revanth Chandrababu Offers Ganesh Pooja: నవరాత్రి సంబరాలు ప్రారంభమవడంతో వాడవాడనా వినాయకుడు సందడి చేస్తున్నాడు. వినాయక చవితి రోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పూజలో పాల్గొన్నారు.
Sky Wonder Clouds Form Like Lord Ganesha In Telangana: తెలంగాణ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వినాయక చవితి ముందు రోజే ఆకాశంలో గణనాథుడు ప్రత్యక్షమయ్యాడు. నీలి మేఘ రూపంలో వినాయకుడి రూపం కనిపించింది. మహబూబాబాద్‌లో ఆకాశంలో వినాయకుడి రూపంలో మేఘాలు కనిపించడంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు.
Mahesh Kumar Appoints TPCC President: అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యాడు. అధిష్టానం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన మహేశ్ వైపే మొగ్గు చూపడంతో బీసీ నాయకుడికి టీపీసీసీ పదవి దక్కింది.
Whiskey Ice Cream: మద్యంతో ఐస్‌క్రీమ్ తయారు చేస్తున్న ఐస్‌క్రీమ్ స్టోర్‌పై ఎక్సైజ్ శాఖ పోలీసులు దాడులు చేసి చర్యలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున మద్యం కలిపిన ఐస్‌క్రీమ్‌ను స్వాధీనం చేసుకుని నిర్వాహకులను అరెస్ట్ చేశారు.
Telangana And Andhra Pradesh Union Govt Announced Rs 3300 Cr Fund: భారీ వర్షాలు.. వరదలతో అతలాకుతలమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఆపన్నహస్తం అందించింది. వరదలపై నిరంతరం పర్యవేక్షిస్తున్న కేంద్రం భారీగా సహాయ నిధులు విడుదల చేసింది. కేంద్రం సహాయంతో వరద బాధితులకు సత్వర సహాయం అందనుంది.
Ex Minister Harish Rao Flood Relief: వరద సహాయంలో రేవంత్ ప్రభుత్వం విఫలం కాగా.. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సహాయం చేశారు. సిద్దిపేట నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున వరద బాధితులకు అవసరమైన సామగ్రిని నాలుగు లారీల్లో పంపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.