Shantanu Singh: ఎవరు అవునన్నా కాదన్నా ఇటీవలి కాలంలో ఎన్నికల వ్యూహకర్తల ప్రాధాన్యత పెరుగుతోంది. ఎలక్షనీరింగ్ వ్యాపారమైన క్రమంలో వ్యూహకర్తలు కీలకపాత్ర పోషిస్తున్నారు. మొత్తం డేటా వీరి చేతుల్లోనే ఉంటోంది.
Chandrababu Naidu Sensational Comments: కర్నూలు జిల్లా పత్తికొండ టూర్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించకపోతే తనకు ఇవే చివరి ఎన్నికలు అని ప్రకటన చేశారు.
AP Voter Pulse: ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. అధికార పార్టీపై కొద్దిగా వ్యతిరేకత, ప్రతిపక్షం కోలుకోకపోవడం పరిణామాలు ఎటు దారి తీయనున్నాయో అర్ధం కావడం లేదు. ఓటరు నాడి ఎటువైపుంటుందో తెలియడం లేదు.
AP Politics: ఏపీలో ఈసారి అధికారం ఎవరికి దక్కనుందనే విషయంపై ఎవరి అంచనాలు వారివే. ప్రతిపక్షం వ్యూహాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెక్ పెట్టేసినట్టే అన్పిస్తోంది. టీడీపీ మరోసారి ఒంటరిగానే బరిలో దిగే పరిస్థితులు కన్పిస్తున్నాయి.
అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేయాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ పర్యటన కంటే ముందుగా టీడీపీ నేత అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. TDP state president Achchennaidu asked to Alluri statue in Parliament premises
Pegasus in Ap Assembly: ఇండియాతో పాటు ప్రపంచదేశాల్ని కుదిపేసిన పెగసస్ స్పైవేర్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. దీదీ వ్యాఖ్యలు రేపిన దుమారం ప్రతిపక్షం తెలుగుదేశాన్ని ఇరుకునపెడుతోంది.
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అధికార పార్టీకు వ్యతిరేకంగా ప్రతిపక్షం ఏకం కానుంది. ఇప్పటికే రెండు పార్టీల స్నేహం బలపడింది. మరో పార్టీ విషయంలో స్పష్టత రావల్సి ఉంది.
NTR District: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కొత్త జిల్లాల అంశం హాట్ టాపిక్‌గా మారింది. కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లా గురించి గతంలో చంద్రబాబు వైఖరిని ఆ ఎమ్మెల్యే బయటపెట్టేశారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ జిల్లా పేరు ఇష్టం లేదా..
Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆత్మ పరిశీలనలో దిగింది. ఎన్నికలకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని మార్చుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని తిరిగి నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఏమన్నారంటే.
Telugu Desam: తెలుగుదేశం పార్టీలో అంతర్గత విబేధాలు బట్టబయలవుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటి ఉన్న సీనియర్ నేతకు ఇప్పుడు కోపమొచ్చింది. పార్టీ వీడుతానంటూ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది.
Eluru Corporation Results: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికారపార్టీ భారీ విజయం సాధించింది. ఓ ఇద్దరు అభ్యర్ధులకు మాత్రం దురదృష్టం అసాధారణంగా వెంటాడింది. జనం నమ్మకం పెట్టినా..దేవుడు కాదన్నాడు. గెలిచినా మృత్యువు వెంటాడేసింది.
ఆంధ్రప్రదేశ్( Andhra pradesh ) లో ఉద్యోగుల జీతాలకు ఇక లైన్ క్లియర్ అయిపోయింది. దీనికి సంబంధించిన బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఏపీ ప్రభుత్వ ఖర్చులకు సంబంధించిన ఆటంకాలు దీంతో తొలగిపోయాయి. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ( Ap Governor Vishwabhushan harichandan ) ..ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లుకు ( Ap Appropriation Bill ) ఆమోదం తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.