Shocking Incident Doctors Perform Wrong Surgery To Boys Private Part: ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక ఊడినట్లు వైద్యులు కాలికి శస్త్ర చికిత్స చేయాల్సింది పోయి మర్మాంగానికి చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.
Maharashtra: మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. గిర్డర్ యంత్రం కుప్పకూలి 14 మంది కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున థానే జిల్లాలోని షాపూర్లో జరిగింది.
Baba Ramdev Controversial Comments: బాబా రామ్‌దేవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ జరుగుతోంది.
Baba Ramdev: పతంజలి రాందేవ్ బాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల్ని కించపరుస్తూ..అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు. అది కూడా మాజీ ముఖ్యమంత్రి భార్య సమక్షంలో. అసలేం జరిగిందంటే..
Samant, who was unreachable since Sunday morning, reached Guwahati via a chartered plane from Surat with three more passengers, including his personal secretary and a Shiv Sena worker from Thane
Google Trending Videos: మనుష్యుల నిర్లక్ష్యం ఓ చిరుతపులి పిల్లకు ప్రాణాంతకంగా మారింది. ప్లాస్టిక్ కంటైనర్‌లో తలదూర్చి రెండ్రోజులపాటు నరకయాతన పడింది. ఆ వీడియో ఓసారి చూద్దాం.
పెళ్లిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగటం.. వచ్చిన అతిధులు మాత్రం ఏం పట్టనంటూ తిండిలో నిమగ్నమవటం.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వటమే కాకుండా, వీరిపై నెటిజన్లు ఆగ్రహానికి గురవుతున్నారు.
భారీ వర్షాలతో దేశంలోని పలు ప్రాంతాలు ఇప్పటికే అతలాకుతలం అవుతున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, పూనే, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ (IMD) దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
మహారాష్ట్ర (Maharashtra) లోని థానే భీవండి పట్టణం (Bhiwandi ) లో సోమవారం తెల్లవారుజామున మూడంతస్థుల భవనం కుప్పకూలి ( building collapses ) ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.
మహారాష్ట్ర (Maharashtra) లోని రాయ్‌ఘడ్ జిల్లా మహద్ తాలుకాలోని కాజల్‌పురాలో ఐదంతస్థుల భవనం కూలిన సంఘటన మరువక ముందే మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదే రాష్ట్రంలోని థానే జిల్లా భీవండి పట్టణం (Bhiwandi ) లో మూడంతస్థుల భవనం కూలి చాలామంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా వైరస్ ( Corona Virus ) మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపం చూపిస్తోంది. ప్రతిరోజూ వేలాది సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దేశంలో ఉన్న ఆ 15 శాతం జనాభా ( 15 percent of Population ) కు మాత్రం కరోనా సోకదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇంతకీ ఇండియాలో కరోనా సోకని ఆ జనం ఎవరు?
మహారాష్ట్రలో రైతు రుణాల మాఫీ కోరుతూ.. అలాగే కరవు భూములకు నష్టపరిహారం కోరుతూ.. ఈ డిమాండ్లను వెంటనే తీర్చాలని దాదాపు 20,000 మంది రైతులు నడిరోడ్డు మీదకు వచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.