unemployment benefit: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిరుద్యోగులకు నెలకు రూ. 3500 నిరుద్యోగ భృతి అందిస్తోందా..సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనుక ఉన్న నిజా నిజాలేంటి..? కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఇలాంటి పథకం తెచ్చిందా లేదా..తెలుసుకుందాం..
371 Posts Notification Of Telangana Medical And Health Department: దసరా పండుగ సందర్భంగా తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం ఓ భారీ కానుక ఇచ్చేసింది. మరో భారీ ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.
మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ సంఖ్య ప్రతి సంవత్సరానికి రెట్టింపు అవుతూనే ఉంది. దీని కోసం గాను ప్రభుత్వ రంగాల్లో అవకాశాలు ఉన్న.. కొంత మంది యువత ప్రభుత్వ ఉద్యోగం కావాలనే కోరుకుంటున్నారు. వాటి కోసం గాను కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
Budget 2023: ఆఫ్గనిస్థాన్ పార్లమెంట్ నిర్మాణం, అలాగే హేరత్ ప్రావిన్సులోని ఇండియా - ఆఫ్గనిస్థాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ నిర్మాణం బాధ్యత భారత ప్రభుత్వానిదే అని సుహైల్ షాహీన్ గుర్తుచేశారు. ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత వరుసగా రెండో ఏడాది కూడా భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి అండగా నిలబడటం గొప్ప విషయం అని కొనియాడారు.
Congress Party: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ఆగస్టు 5న దేశవ్యాప్త నిరసనలను పిలుపునిచ్చింది. ఆ రోజు పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా వెళ్లి.. అనంతరం ప్రధాని మోదీ నివాసాన్ని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
YS Sharmila Protests Against KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌కి, ఆయన సర్కారుకి వ్యతిరేకంగా నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టిన వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల.. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Unemployment Rate In India: దేశంలో నిరుద్యోగ రేటు గడిచిన ఏడేళ్లలో 22 శాతం పెరిగినట్లు తెలిసింది. హరియాణాలో అత్యధిక నిరుద్యోగ సమస్య ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. రాజస్థాన్ రెండోస్థానంలో ఉంది.
Arvind Kejriwal's Goa Promise: గోవా ఒక అందమైన రాష్ట్రం , భగవంతుడు గోవాకు అన్నీ ఇచ్చాడని, కానీ రాజకీయ పార్టీలు గోవాను దోపిడీ చేశాయని అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. మేము ఈ దోపిడీని అరికట్టాలని విస్తృతమైన ప్రణాళికను రూపొందించామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
దేశంలో చాలా రాష్ట్రాల్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రానుందని, దీన్ని ఎదుర్కొనేందుకు మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నామని అని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... పీఎం, సీఎంలు, కలెక్టర్లు తప్ప మిగతా వారు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నారని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.