Venu swamy predictions: సెలబ్రీటీల జ్యోతిష్యుడు వేణు స్వామి మరల వార్తలలో నిలిచారు. ఆయన తాజాగా, పుష్ప2 సినిమాను చూసి వచ్చినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆయన చేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Allu arjun reacts on Revathi death: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గర చోటు తొక్కిసలాటలో చనిపోయిన రేవతి ఘటనపై స్పందించారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Sambhal Mosque Chaos: ఉత్తర ప్రదేశ్ లో ఆదివారం ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మసీదు సర్వే చేపట్టడానికి వచ్చిన వారిపై పోలీసులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Patnam Narender Reddy Arrest: ఫార్మా రగడ పీక్స్ కు చేరింది. మొన్న కలెక్టర్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన దాడి ఘటనలో ఇప్పటికే ప్రభుత్వం పలువురు రైతులను అరెస్ట్ చేసింది. అయితే ఈ ఫార్మా రగడ వెనక బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత మాజీ కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం రాజకీయంగా కలకలం రేపింది.
Vikrabad Arrests: తెలంగాణలో సీఎం సొంత జిల్లా వికారాబాద్ లో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి ఘటన కలకలం రేపింది. ఆయనతో పాటు కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ స్పెషల్ అధికారి వెంకట్ రెడ్డిపై గ్రామస్థులు మూకుమ్మడిగా దాడికి పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపింది. తాజాగా ఈ ఘటనలో పోలీసులు అరెస్ట్ ల పర్వానికి తెరలేపారు.
KT Rama Rao Auto Journey: తమ సమస్యలపై ఆటో డ్రైవర్లు చేపట్టిన మహా ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతూ ఆటోలో ప్రయాణించారు. ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ ఆటోలో ప్రయాణించిన వీడియో వైరల్గా మారింది.
KT Rama Rao Auto Journey Video Viral: అన్ని వర్గాలతోపాటు ఆటో డ్రైవర్లు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయారని.. రేవంత్ రెడ్డి, మంత్రులు పోలీస్ సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్తే ప్రజలు తన్నే పరిస్థితి ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు గడ్డు పరిస్థితులు వచ్చాయని చెప్పారు.
Viral Video: సోషల్ మీడియాలో కొన్ని వైరల్ వీడియోలు ఎప్పుడూ హల్ చల్ చేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు చూడటానికి చాలామంది ఆసక్తి చూపుతారు. వీటికి రకరకాల కామెంట్లు కూడా పెడుతుంటారు. ఈరోజు అలాంటి వీడియోనే మీ ముందుకు వచ్చింది. ఓ అమ్మాయి చెత్తను బుట్టలో వేయడానికి ఎన్ని తంటాలు పడిందో చూడండి..
Mancherial news: తన అక్కతో రాఖీ కట్టించుకునేందుకు తమ్ముడు తన తండ్రితో కలిసి వచ్చాడు. కానీ హస్టల్ వార్డెన్ మాత్రం అందుకు అంగీకరించలేదు.ఈ క్రమంలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Tragedy Incident Plane Crashes In Brazil: మరో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. విమానం కుప్పకూలడంతో దాదాపు 60 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు. ఈ సంఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది.
Sudha murty: రాజ్య సభ ఎంపీ సుధామూర్తి ఒకసారి తనకు.. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి ఫోన్ కాల్ వచ్చిందని చెప్పారు. అంతేకాకుండా.. ఆ సమయంలో తాను రాంగ్ కాల్ అని చెప్పినట్లు అప్పటి విషయంను తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Bandi Sanjay Kumar Bows And Touched The Ground Of Karimnagar: కేంద్ర మంత్రిగా తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన బండి సంజయ్ ప్రత్యేకత చాటారు. తనను ఎంపీగా గెలిపించిన కరీంనగర్ గడ్డకు సాష్టాంగ నమస్కారం చేసి మోదీని గుర్తు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.