Barabar Premistha Movie Teaser: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా బరాబర్ ప్రేమిస్తా అనే మూవీ తెరకెక్కింది. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. ప్రముఖ డైరెక్టర్ వి.వి వినాయక్ టీజర్‌ను లాంచ్ చేశారు.
Chiranjeevi: చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తన తరంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ గాతెలుగు సినీ ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తాజాగా ఈయన వల్ల తమ జీవితాలు ఆగమయ్యాంటూ ప్రముఖ డాక్టర్ గురువా రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
VV Vinayak: ఏపీలో ఎన్నికల సమయం సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. భారీగా నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మారుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త లెక్కలు అంతుబట్టకుండా ఉంటున్నాయి. మరోవైపు కొందరు ప్రముఖులు వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమౌతున్నారు.
VV Vinayak failed with Chatrapathi Hindi remake: తెలుగు చత్రపతి సినిమా కథతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ హిందీ రీమేక్ చేశారు. కానీ ఈ సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది.
Kodali Nani and Jr NTR Friendship: ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య మంచి స్నేహం ఉన్న మాట నిజమే కానీ ఇప్పుడు వారిద్దరి మధ్య అసలు టచ్చే లేదంటున్నారు వీవీ వినాయక్. ఆ వివరాల్లోకి వెళితే
Aadi Movie To Re Release in November: Crucial Time for Junior NTR Fans: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి నవంబర్ నెలకు 22 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా నవంబర్ నెలలో ఆది సినిమాని రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
Tollywood: టాలీవుడ్ స్టార్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో దర్శకుడు వివి వినాయక్ కొన్ని కీలక విషయాలు మాట్లాడారు. ఆదుర్స్ సీక్వెల్ గురించి వివరణ ఇచ్చారు. మరో సినిమా అవకాశాలపై మాట్లాడారు.
Chennakesava Reddy Re Release: నందమూరి బాలకృష్ణ చెన్నకేశవ రెడ్డి సినిమా రీ రిలీజ్ అనేక రికార్డులు బద్దలు కొట్టడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
VV Vinayak Planning a Movie as Hero Director and Producer: వీవీ వినాయక్ ఒక రిస్క్ చేయడానికి సిద్దం అయినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Tollywood: తెలుగు సినిమాల్లో ఎవరైనా సరే..తనకు వివి వినాయక్ తరువాతే మరెవరైనానని టాలీవుడ్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ స్పష్టం చేశారు. అందుకే సినిమాల్లో తనకు గాడ్ ఫాదర్ వివి వినాయక్ మాత్రమేనని చెప్పారు.
Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆచార్య. సోషల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలు తెరకెక్కించే కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
మెగా స్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ప్రస్తుతం ఆచార్య మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనావైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా కొన్ని నెలల నుంచి ఆచార్య మూవీ షూటింగ్ ఆగిపోయింది.
VV Vinayak to direct Chiranjeevi: చిరంజీవితో ఠాగూర్, ఖైదీ నెంబర్ 151 వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు డైరెక్ట్ చేసిన వివి వినాయక్ త్వరలోనే చిరుతో మరో చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.