Big Alert On Pending Traffic E Challan Discounts: ట్రాఫిక్ ఈ చలాన్ చెల్లింపుల్లో డిస్కౌంట్లు ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ పోలీస్ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది.
Allu Arjun Revathi Issue: సంధ్య థియేటర్ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో వేయగా అక్కడ రేవతి అనే మహిళ మరణించింది. ఈ విషయం అల్లు అర్జున్ కి.. ఎన్నో రోజుల ముందే తెలుసు అని ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏమిటో ఒకసారి చూద్దాం..
Why Vijay Deverakonda Not Invites Revanth Reddy For Meeting: రాష్ట్రానికి చెందిన రౌడీ హీరో విజయ్ దేవరకొండను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలకకపోవడం సంచలనంగా మారింది. సినీ ప్రముఖులతో జరిగిన సీఎం సమావేశానికి విజయ్‌కు ఆహ్వానం దక్కలేదనే వార్త చర్చనీయాంశమైంది.
Revanth Reddy: సంధ్య థియేటర్ ఘటన అనంతరం జరిగిన పరిణామాలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమపై గట్టి ప్రభావమే చూపుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఏపీను ప్రభావితం చేయనుందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
MLA Madhavaram Krishna Rao Fire On Andhra Comments By Congress Leaders: పదేళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో ఆంధ్ర, తెలంగాణ అనే భావం ఏర్పడుతోంది. అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన ఆంధ్ర వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pears Fruit benefits: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో పియర్స్ పండు తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ఈ పండు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ చేయడం అనేది మంచి లక్షణం. కానీ చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఉంటారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అయితే బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఎందుకు ముఖ్యం అనేది తెలుసుకుందాం.
Tollywood Heroines: తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలు సీఎం రేవంత్ రెడ్డితో..భేటీ అయ్యారు. దాదాపు 36 మంది ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. కానీ ఇక్కడ ఒక్క లేడీ సెలబ్రిటీ.. కూడా కనిపించకపోవడం గమనార్హం. ఎక్కడ చూడు అమ్మాయిలదే పై చేయి అని చెప్పే మన సమాజంలో.. సినిమా ఇండస్ట్రీలో ముఖ్యమైన విషయాల్లో మాత్రం అసలు హీరోయిన్స్ ఉసే లేకపోవడం అందరిని ఆశ్చర్యపరస్తోంది.
TFI meeting with Revanth Reddy : ఈరోజు టాలీవుడ్ ప్రముఖులందరూ కలిసి.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి కొన్ని కీలక విషయాల గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమ ప్రభుత్వానికి ఏమి చేయగలదు అని.. అలానే ప్రభుత్వం సినిమా పరిశ్రమకు ఏమి చేస్తుంది అనే కొన్ని కీలక అంశాల మీద చాలా సేపే ఈ సమావేశం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Tollywood: తెలంగాణ సినిమాపై పుష్ప తీవ్ర ప్రభావమే చూపించేట్టు కన్పిస్తోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఉదంతం కాస్తా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి , తెలుగు సినీ పరిశ్రమకు మధ్య అగాధాన్ని సృష్టిస్తోంది. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Kamareddy Mistery Deaths: కామారెడ్డిలో ఎస్సై, కానిస్టేబుల్, ఆపరేటర్ మృతితో తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిన్న కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు నిన్న అర్ధరాత్రి సమయంలో చెరువులో దొరకగా, నేడు ఎస్సై సాయి కుమార్ మృతదేహం లభ్యమైంది. అయితే, వీరంతా ఆత్మహత్య చేసుకున్నారా? లేదా హత్య చేసి ఎవరైనా చెరువులో పడేశారా? తెలుసుకుందాం.
1St Day Of Marriage Video Watch Now: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ కొత్తగా పెళ్లైన జంట షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇందులో వారు ఇద్దరికీ సంబంధించిన కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
New Hand Baggage Rules: విమాన ప్రయాణీకులకు బిగ్ అలర్ట్. విమానయాన శాఖ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త హ్యాండ్ బ్యాగేజ్ విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానం నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Revanth Reddy Meeting Highlights: తెలుగు సినీ ప్రముఖులు అందరూ కలిసి.. ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో.. ఉండే ఇబ్బందులను వారు సీఎం కి తెలియచేసినట్లు తెలుస్తోంది. FDC చైర్మన్‌గా దిల్ రాజు సమక్షంలో.. సినీ సెలబ్రిటీలు అందరూ.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి కొన్ని ముఖ్యమైన విషయాల పైన చర్చించినట్లు సమాచారం.
Oats Benefits During Winter: చలికాలంలో ప్రతిరోజు ఓట్స్ తినడం వల్ల శరీరంలో ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. దీని వల్ల చలికాలంలో వచ్చే అనేక ఆరోగ్యసమస్యలకు చెక్ పెట్టవచ్చు.
Karthika Deepam 2 Today December 26th Episode: ఇక శౌర్య ఇంట్లో ఇవి లేవు, అవి లేవు అని మారం చేస్తుంది. రౌడీ ఇలా రోజు కింద కూర్చొని భోజనం చేస్తే మంచిదంట అంటాడు కార్తీక్. అమ్మ పప్పు వేశావు కానీ, ఫ్రై, అప్పడాలు, పికిల్ కూడా వేయలేవు అంటుంది శౌర్య. అన్నీ ఉన్నాయ్ నేను తినిపిస్తా కళ్లు మూసుకో ఇది పప్పు ముద్ద అని తినిపిస్తాడు..
Chiranjeevi vs Balakrishna: సినీ ఇండస్ట్రీలో ఎదురవుతున్న సమస్యలను.. పరిష్కరించడానికి సినీ పెద్దలంతా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్తున్నారు. కానీ బాలకృష్ణ, చిరంజీవి ఈ మీటింగ్ కి దూరమైనట్టు సమాచారం. ఇందుకు గల పళ్ళు కారణాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ కారణాలు ఏమిటో ఒకసారి చూద్దాం..
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. బేటీకు అంతా సిద్దం చేసిన మెగాస్టార్ సమావేశానికి దూరంగా ఉంటే..నాగార్జున హాజరవడం ఆసక్తి రేపుతోంది. భేటీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని చర్చ రేగుతోంది.
Dry Cough Remedies: పొడి దగ్గు సమస్యతో బాధపడుతున్నారా? హాస్పిటల్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లోనే సులభంగా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. దీని కోసం ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించే పదార్థాలు వాడుతే సరిపోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.