Rama Rajamouli: రాజమౌళి అంటే ప్రపంచవ్యాప్తంగా తెలియని వారు ఉండరు. ఇప్పుడు ఈ దర్శకుడు ఏమి చేసినా అది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలో ఈ డైరెక్టర్ తన భార్యతో వేసిన స్టెప్పుల వీడియో సోషల్ మీడియాలో అందరిని అలరిస్తోంది.
Dhanashree Verma latest pics: టీమిండియా బౌలర్ యజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ చాహల్ తన అందంతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట మంట పుటిస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Love Guru Movie Review: తమిళ హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని తెలుగులో బిచ్చగాడు సినిమాతో పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఈయన నటించిన ప్రతి సినిమా తెలుగులో విడుదలవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. ఈ కోవలో ఈయన హీరోగా నటించిన 'లవ్ గురు'మూవీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమాతో విజయ్ ఆంటోని మరో హిట్ అందుకున్నాడా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ తెలుగు తెరను గత కొన్నేళ్లుగా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన దాదాపు 2 యేళ్లు అవుతున్న అదే అందంతో అలరిస్తూనే ఉంది. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా తన గ్లామర్ ఒలకబోయడంలో ఏ మాత్రం మొహమాట పటడం లేదు.
Shraddha Das: ప్చ్.. కొంత మందికి ఎంత నటన, అభినయం అంతగా కాలం కలిసిరాదు. అలాంటి భామల్లో శ్రద్ధా దాస్ ఒకరు. నంబర్ హీరోయిన్ కావడానికి స్కోప్ ఉన్న ఈమె కేవలం కొన్ని తరహా పాత్రలకే పరిమితమైంది. అల్లరి నరేష్‌తో చేసిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో పరిచమైన ఈ భామ.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది. గ్లామర్ డాల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా.. మెయిన్ హీరోయిన్‌కు తక్కువ. సెకండ్ హీరయిన్కు ఎక్కువగా అన్నట్టు తయారైంది శ్రద్ధా దాస్ పరిస్థితి. అందుకే వీలైనపుడల్లా అవకాశాల కోసం అందాలను ఎరగా వేస్తోంది.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తన గ్లామర్‌తో తెలుగు సహా తమిళ ప్రేక్షకులను అలరిస్తోంది. త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరిహర వీరమల్లు' మూవీతో పలకరించబోతుంది.
Mahima Nambiar: జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ స్టార్ హీరో ఉన్నిముకుందన్. కాగా ఈ హీరో ఒక హీరోయిన్ నెంబర్ ని దాదాపు 7 సంవత్సరాలు బ్లాక్ చేసారట.. ఈ వివరాలు ఒకసారి చూద్దాం..
Priyamani::బాలీవుడ్ ప్రొడ్యూసర్, దివంగత నటి శ్రీదేవి భర్త బోనికపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కాగా ఈ నిర్మాత ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్ పట్ల ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది..
Sriranga Neethulu Movie Review: 'కలర్ ఫోటో' మూవీ నుంచి సుహాస్ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతున్నాయి. రీసెంట్గా 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్' మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఇపుడు బేబి ఫేమ్ విరాజ్ అశ్విన్, కార్తీక్ రత్నంలతో చేసిన 'శ్రీరంగనీతులు' మూవీతో పలకరించారు. ఈ సినిమాతో సుహాస్ మరో హిట్ అందుకున్నట్టేనా.. మన మూవీ రివ్యూలో చూద్దాం..
Samantha:నాగచైతన్య ,సమంత విడిపోయి సంవత్సరాలు గడుస్తున్న ఇంకా సోషల్ మీడియాలో సెన్సేషన్ గానే ఉన్నారు. తాజాగా నాగచైతన్యాన్ని ఎందుకు మోసం చేశారు అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమంత తన స్టైల్ లో జవాబు ఇచ్చారు.
తెలుగు ప్రేక్షకులకు ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
Venu Swamy : సెలబ్రిటీల జాతకాలు చెప్తూ పాపులర్ అయిన వేణు స్వామి తాజాగా ఇప్పుడు సినిమాల గురించి కూడా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా విడుదల అయిన ఫ్యామిలీ స్టార్ సినిమా నెగటివ్ రెస్పాన్స్ గురించి వేణు స్వామి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు. కేవలం సోషల్ మీడియా ట్రోల్స్, ఫేక్ రివ్యూస్ వల్లనే విజయ్ దేవరకొండ బలైపోయాడు అని వేణు స్వామి చెప్పుకొచ్చారు.
Samantha: సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమాలతోనే కాకుండా తన సోషల్ మీడియా ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో ప్రస్తుతం సమంత కేటీఆర్ పోస్ట్ కు పెట్టిన కామెంట్ వైరస్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది..
Venkatesh - Mahesh - Bunny: మహేష్ బాబు, అల్లు అర్జున్ బాటలో వెంకటేష్ కూడా నడుస్తున్నాడు. సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా సీనియర్స్ బాటలో జూనియర్ హీరోలు నడుస్తుంటారు. కానీ సీనియర్ హీరో వెంకటేష్ ఇపుడు జూనియర్ హీరో బాటలో ఇపుడు మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నాడు.
Ketika Sharma: కేతిక శర్మ గ్లామర్ డాల్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆమె కంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో' సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. వరుసగా సినిమాలు చేస్తోన్న ఈ భామకు ఇప్పటికీ సరైన బ్రేక్ లభించడం లేదు. అందుకే గ్లామర్ షోను నమ్ముకుంది. తాజాగా గ్లామర్ కాకుండా నార్మల్‌గా కనిపించి ఆశ్యర్యపరిచింది.
Samantha: కథానాయిక సమంత గురించి ఎలాంటి పరిచయాలు అక్కర్లేదు. గత 15 యేళ్లుగా టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఇలాయిస్తోంది. ఆ మధ్య మయాసిటీస్తో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి కథానాయికగా బ్యాక్ బౌన్స్ అయింది. అంతేకాదు ఎన్నడు లేనట్టుగా హాట్ క్లీవేజ్ షోతో రచ్చ లేపుతోంది.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టాప్ యాంకర్‌గా ఆమె కంటూ సొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. ఎపుడు ముఖంపై చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు ఎపుడు ఏదో ఒక ఈవెంట్స్‌తో పాటు మిగతా కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఏదో ఒక ఫోటో షూట్‌తో రచ్చ చేయడం శ్రీముఖి మార్క్ స్టైల్.
Prabhas Movies: బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు హీరో ప్రభాస్. ఈ హీరోకి సినీ ప్రేక్షకుల్లోనే కాదు సినీ సెలబ్రిటీస్ లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో హీరో నవీన్ చంద్ర ప్రభాస్ పైన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Family Star: వరుసగా ఫ్లాప్ సినిమాలు అందుకుంటున్న విజయ్ దేవరకొండ తాజాగా తన ఆశలన్ని ఫ్యామిలీ స్టార్ సినిమా పైన పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా మాత్రం మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తాజా సమాచారం ప్రకారం ఇక ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్లో మరొక భారీ డిజాస్టర్ గా మారబోతోంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Chiranjeevi - Pawan Kalyan - Trisha: అటు మెగాస్టార్ చిరంజీవి.. ఇటు పవన్ కళ్యాణ్ మధ్యలో త్రిష ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లో షూటింగ్ జరుగుతున్న చిరంజీవి విశ్వంభర సెట్‌కు విచ్చేసారు. ఈ సందర్భంగా పవర్ స్టార్, మెగాస్టార్లతో త్రిష కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.