Gujarat Titans have won the toss and have opted to field. ఐపీఎల్ 2023లో భాగంగా మరికాసేపట్లో మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
Punjab Kings Vs Gujarat Titans Dream11: డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు మొహలీ వేదికగా నేడు తలపడనున్నాయి. రెండు జట్లు తమ చివరి మ్యాచ్‌లో ఓడిపోవడంతో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..
IPL 2023: ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్‌తో ఓటమి ఎదురైనా చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్రసింగ్ ధోని రికార్డు సృష్టించాడు. చివరి ఓవర్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా నిలబడ్డాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CSK vs RR Viewers Record: మిస్టర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే ధోని.. ఒక్కసారి క్రీజ్‌లోకి దిగితే మాత్రం బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తాడు. 41 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తగ్గేదేలే అంటూ అలవోకగా సిక్సర్లు బాదుతున్నాడు.
ఐపిఎల్ చరిత్రలో భారీ సిక్సులు కొట్టిన ఆటగాళ్లు మీకు గుర్తున్నారా ? ఐపిఎల్ ప్రారంభమైన ఇన్నేళ్లలో ఏయే ఆటగాళ్లు, ఎంత దూరంలో బంతి పడేలా వీర లెవెల్లో సిక్సులు కొట్టారో మీకు ఇంకా గుర్తుందా ? ఐపిఎల్ చరిత్రలో అదిరిపోయే సిక్సులపై ఓ స్మాల్ ఫోకస్
Rajasthan Royals won by 3 runs vs Chennai Super Kings. బుధవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో 3 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.
Sara Tendulkar Goa Trip Pics: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ హాలీ డే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. సమ్మర్లో గోవా బీచ్‌లో సేదా తీరుతోంది. అందమైన ఫోటోలను సోషల్ మీడియా పంచుకుంది. సారా గోవా హాలిడే ట్రిప్ పిక్స్‌ను చూసేయండి.
Trolls On Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ జట్టు కేప్టేన్ సంజూ శాంసన్‌ని నెటిజెన్స్ దారుణంగా ఆడుకుంటున్నారు. సంజూ శాంసన్ పర్ఫార్మెన్స్పై ఎవరికి తోచిన రీతిలో వారు మీమ్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా.. అవి వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నెటిజెన్స్ సంజూని ఏమంటున్నారో మీరే చూడండి.
CSK vs RR Match Updates: చెన్నై జట్టుపై రాజస్థాన్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగింది. జోస్ బట్లర్, అశ్విన్, హిట్మేయర్ మెరుపులు మెరిపించడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. చెన్నై జట్టు కెప్టెన్‌గా ధోనికి ఇది 200వ మ్యాచ్ కావడంతో ఎంతో స్పెషల్‌గా మారింది.
RR Opener Jos Buttler completes 3000 runs in IPL History. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్లో మూడువేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.
Chiranjeevi Fancy Number for his Toyota Vellfire: మెగాస్టార్ చిరంజీవి టయోటా వెల్ ఫైర్ అనే కారుని కొనుగోలు చేశారు, ఈ కారు కోసం ఆసక్తికరమైన నెంబర్ దక్కించుకున్నారు.
Chennai Super Kings have won the toss and have opted to field. ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి.
Suryakumar Yadav Perfomance in IPL 2023: టీ20లు అంటేనే పూనకవచ్చినట్లు ఊగిపోయే సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ వరుసగా విఫలమవుతుండడంతో ముంబై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Trolls On David Warner: ఈ సీజన్లో డేవిడ్ వార్నర్ వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగుతున్నాడు. అయినా జట్టుకు మాత్రం తొలి గెలుపును అందించలేకపోతున్నాడు. వార్నర్ స్లో బ్యాటింగే ఢిల్లీ ఓటమికి కారణమంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వార్నర్ స్లో బ్యాటింగ్‌తో ఇతర బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి గురవుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
Chennai Super Kings Vs Rajasthan Royals Dream11 Prediction: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. చెన్నై vs రాజస్థాన్ డ్రీమ్ 11 టీమ్ ఇదే.
CSK Vs RR: ఐపీఎల్ 2023లో మరో కీలకపోరు ఇవాళ జరగనుంది. చెన్నె చేపాక్ స్డేడియం వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కోసం అంతా సిద్ధమైంది. మరోసారి రెండు జట్లలో మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది.
Fastest 50 In IPL History List: ఐపీఎల్ అంటేనే పరుగుల పండగ. బ్యాట్స్‌మెన్ సిక్సర్లు ఫోర్లతో స్టేడియంలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తారు. ఈ సీజన్లో కూడా పరుగుల వరద పారుతోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగులు పూర్తి చేసుకున్న టాప్-5 ప్లేయర్లపై ఓ లుక్కేయండి..
Mumbai Indians Won by 6 Wickets Vs DC: ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ తొలి విక్టరీ దక్కింది. చివరివరకు పోరాడిన ఢిల్లీ క్యాపిటల్స్.. వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. ఆఖరి ఓవర్లో హైడ్రామా నడుమ ముంబై విజయాన్ని అందుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.