Top 5 Oldest Cricketers To Won IPL Title: ఐపీఎల్‌లో యంగ్ క్రికెటర్లే కాదు.. ఎందరో సీనియర్ ప్లేయర్లు కూడా మెరుపులు మెరిపించారు. టీ20 ఫార్మాట్‌లో తాము కూడా తగ్గేదేలే అన్నట్లు సిక్సర్లు, ఫోర్లతో అలరించారు. బౌలింగ్‌లో కూడా యంగ్ బౌలర్లకు పోటీగా వికెట్లు తీసి మెప్పించారు. లేటు వయసులోనూ ఘాటు ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ వయసులో ట్రోఫీని అందుకున్న ప్లేయర్లపై ఓ లుక్కేద్దాం..
IPL 2023 Final Last 2 Balls: ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ అందరికీ గుర్తుండిపోయే మ్యాచ్. ముఖ్యంగా చివరి ఓవర్..చివరి రెండు బంతులు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అవే కదా మరి. మోహిత్ శర్మను కూడా ఆ రెండు బంతులే వెంటాడుతున్నాయిట.
Chennai Super Kings IPL: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్‌లో అనేక రికార్డులను బద్ధలు కొట్టింది. గతేడాది మినహా ఆడిన ప్రతి సీజన్‌లోనూ ప్లేఆఫ్స్‌కు చేరింది. ఏకంగా 10సార్లు ఫైనల్‌కు చేరుకుంది. ఇందులో ఐదుసార్లు టోర్నీ విజేతగా నిలిచింది. కానీ ఆ జట్టు ఖాతాలో మాత్రం ఓ అవార్డు చేరలేదు. ఏంటది..?
Swiggy Sells 2423 Condoms: చెన్నై, గుజరాత్ జట్ల మధ్య ఫైనల్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్ జరుగుతుందో లేదో అని అభిమానులు టెన్షన్ పడ్డారు. మరికొందరు ఈ సమయంలో భారీగా కండోమ్‌లు ఆర్డర్ చేసి తెప్పించుకోవడం విశేషం. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా 2423 కండోమ్‌లు డెలివరీ చేసినట్లు తెలిపింది.
IPL Winners List: ఐపీఎల్ 2023 ముగిసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుతో ప్రారంభమై ఇప్పటి వరకూ 16 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్‌గా పేరుగాంచింది. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకూ ఎవరెవరు టైటిల్ విజేతగా నిలిచారో తెలుసుకుందాం..
CSK Captain MS Dhoni Heap Praise on Chennai Batter Ambati Rayudu. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అంబటి రాయుడిపై చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రశంసల వర్షం కురిపించాడు.
CSK VS GT IPL Final 2023 Match Highlights: జడేజా అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించడంతో.. ధోనీ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా జడేజాను ధోని ఎత్తుకున్న వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది!
Update on Mahindra Singh Dhoni Retirement: ఐపీఎల్ 2023 మహా పోరు ముగిసింది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య అత్యంత రసవత్తరంగా జరిగిన ఫైనల్ పోరులో చెన్నై విజయం సాధించింది. ధోనీ కెరీర్‌లో 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెల్చుకున్న ఘనత సాధించాడు.
IPL 2023 Winner: ఐపీఎల్ 2023 ఫైనల్ పోరు నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. ఫైనల్ అంటే ఇలా ఉండాలన్పించేలా జరిగింది. చివరి బంతి వరకూ దోబూచులాడిన విజయం చివరికి చెన్నైకు దక్కింది. 5 వికెట్ల తేడాతో గుజరాత్ ఓటమి పాలైంది.
IPL 2023 Title Winner: ఐపీఎల్ 2023 తుది పోరు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ హోరాహోరీగా సాగిన మ్యాచ్. చివరి బంతికి నాలుగు పరుగులు అవసరం కాగా బౌండరీకు తరలించి ఐపీఎల్ 2023 టైటిల్ విజేతగా నిల్చింది. ఐదవసారి ఐపీఎల్ టైటిల్ గెల్చుకుంది.
IPL 2023: ఐపీఎల్ 2023 టైటిల్ విజేతగా చెన్నై సూపర్‌కింగ్స్ నిలిచింది. హోరాహోరీగా సాగిన పోరులో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై ఆధిక్యం ప్రదర్శించింది. ఐదవసారి టైటిల్ గెల్చుకుంది.
IPL 2023 Final Match Highlights: సాయి సుదర్శన్ బ్యాగ్రౌండ్ చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ యువ ఆటగాడిని ఎందుకు ఇగ్నోర్ చేసిందబ్బా అనే సందేహం రాకమానదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సాయి సుదర్శన్‌కి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి అనే కదా మీ డౌట్.. అయితే ఇదిగో ఈ డీటేల్స్ చూడండి.. అసలు విషయం ఏంటో మీకే అర్థం అవుతుంది.
Top 5 Fastest Deliveries In IPL 2023: ఈ ఐపీఎల్ సీజన్‌లో ఎందరో ఆటగాళ్లు తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. కొందరు బ్యాట్‌తో మెప్పిస్తే.. మరికొందరు బౌలింగ్‌లో అదుర్స్ అనిపించారు. ఇంకొందరు అత్యంత వేగవంతమైన బంతులతో బ్యాట్స్‌మెన్లను భయపెట్టారు. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటివరకు ఫాస్టెస్ట్ బౌలర్‌లపై ఓ లుక్కేయండి.
IPL 2023 Finals, Chennai Super Kings opt to bowl. ఫైనల్లో నాలుగుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, గతేడాది టైటిల్ విజేత గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
Is Non Sunday Finals sentiment Works for CSK. ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డేకు వెళ్లడం చెన్నైకి శుభ సూచకమనే చెప్పాలి. వర్షం పడడం చెన్నై గెలుపు కోసమే అని ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
IPL 2023 Final, Sunil Gavaskar Heap Praise on Hardik Pandya. కెప్టెన్సీ విషయంలో హార్దిక్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో పోల్చుతూ గవాస్కర్ ప్రశంసించాడు.
IPL 2023 Final Postponed: 60 రోజులుగా జరిగిన సుదీర్ఘ వేడుక ఇవాళ్టితో ముగియనుంది. ఐపీఎల్ 2023 తుది పోరుకు వర్షం అడ్డంకిగా మారింది. రాత్రి వరకూ వర్షం ఆగకపోవడంతో ఇవాళ్టికి మ్యాచ్ వాయిదా పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Chennai Super Kings vs Gujarat Titans Final Live Updates: చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరగాల్సి ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ మరింత ఆలస్యం కానుంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం కానుంది..? ఈ రోజు రద్ద అయితే ఎలా..? పూర్తి లెక్కలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.