MS Dhoni's Tweet on Jadeja: ఇండియన్ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగానే వివాదాలకు దూరంగా ఉండే ధోనీ ఎవరి గురించి అయినా, ఏదైనా సరదాగా కామెంట్ చేశాడంటే.. అందులోనూ ఎంతో కొంత ఫ్యాక్ట్ ఉండకుండా పోదు. సరిగ్గా అలాగే పదేళ్ల క్రితం రవింద్ర జడేజా గురించి ధోనీ సరదాగా చేసిన ట్వీట్ అప్పట్లో ఎంత వైరల్ అయ్యిందో తెలియదు కానీ తాజాగా జరిగిన ఐపిఎల్ మ్యాచ్ అనంతరం ఆ ట్వీట్ ఐపిఎల్ ప్రియులను ఆకట్టుకుంటోంది.
IPL TOP Five Batsman: ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌పుల్ ప్లేయర్లు లిస్ట్‌లో కచ్చితంగా డేవిడ్ వార్నర్ పేరు ఉంటుంది. సర్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఒంటి చెత్తో ఎన్నో విజయాలు అందించిన వార్నర్.. గతేడాది నుంచి ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది రిషబ్ పంత్ గైర్హాజరీలో కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ జట్టు ఓటమిపాలైంది. అయినా డేవిడ్ వార్నర్ మాత్రం ఓ రికార్డును క్రియేట్ చేశాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా ఆరు వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లపై ఓ లుక్కేయండి.
SRH Vs PBKS Dream11 Team Prediction: ఈ సీజన్లో తొలి విజయం కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ నిరీక్షణ కొనసాగుతోంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ఎస్ఆర్హెచ్.. సొంతగడ్డపై అయినా బోణీ కొట్టాలని చూస్తోంది. నేడు పంజాబ్ కింగ్స్‌ను ఢీకొట్టబోతుంది.
GT Vs KKR Dream11 Team Prediction: డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో రెండుసార్లు ఐపీఎల్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ నేడు తలపడబోతుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో గుజరాత్ అదరగొడుతుండగా.. కేకేఆర్ నిలకడలేమితో ఇబ్బంది పడుతోంది. గుజరాత్ జెయింట్స్ Vs కోల్‌కతా నైట్ రైడర్స్ డ్రీమ్ 11 టీమ్ ఇదే..
Mumbai Indians Loss the Second Match IPL 2023: వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. ఏ మాత్రం పోటీ ఇవ్వకుండానే రెండు మ్యాచ్‌లను ప్రత్యర్థులకు అప్పగించింది రోహిత్ సేన. ఐదు టైటిల్స్ గెలిచిన ముంబైకు ఏమైంది..? లోపం ఎక్కడ ఉంది..? ప్రధాన కారణాలు ఏంటి..?
Ajinkya Rahane Hits Fastest 50 in IPL 2023: IPL 2023 టోర్నీలో భాగంగా శనివారం రాత్రి ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య 12వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ అజింక్య రహానే చెలరేగిపోయాడు. వాంఖడే స్టేడియంలో బౌండరీలతో పరుగుల వరద పారించి ముంబై బౌలర్లకు ఫ్లడ్ లైట్స్ వెలుతురులోనే చుక్కలు చూపించాడు. అజింక్య రహానే దూకుడును అడ్డుకోవడం వారి తరం కాలేదు.
Why David Warner Was Given Not Out: ఢిల్లీ క్యాపిటల్స్ కేప్టేన్ డేవిడ్ వార్నర్ 17వ ఓవర్లో మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో షాట్ కి ప్రయత్నించగా.. వార్నర్ హిట్ ఇచ్చిన బంతిని ఎక్స్ట్రా కవర్ వద్ద రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాడు యశస్వి జైశ్వాల్ క్యాచ్ పట్టాడు. అయినప్పటికీ.. జైస్వాల్ ఫీల్డింగ్ రూల్స్ ఉల్లంఘించాడంటూ వార్నర్ ఔట్‌ని నాటౌట్ అంటూ అంపైర్ ప్రకటించాడు. ఇంతకీ డేవిడ్ వార్నర్ సేవ్ చేసిన ఆ రూల్ ఏంటో తెలుసా..?
RR vs DC in IPL 2023: ఢిల్లీ vs రాజస్థాన్ రాయల్స్ జరిగిన ఐపిఎల్ 2023 మ్యాచ్‌లో తమ బ్యాటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌కి చుక్కలు చూపించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. చివరకు ఛేజింగ్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆరంభంలోనే ఫస్ట్ ఓవర్లో రెండు వికెట్లు తీసి కోలుకోలేని షాక్ ఇచ్చింది.
MI vs CSK IPL 2023 12th Match Live Streaming and Live Score Updates. ఐపీఎల్ 2023లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. లైవ్ అప్ డేట్స్ మీ కోసం.
Rajasthan Royals Won by 57 Runs Vs Delhi Capitals: ఢిల్లీ జట్టుకు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. శనివారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. ఈ సీజన్లో రాజస్థాన్‌కు ఇది రెండో విజయం కాగా.. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకుంది.
Most Ducks In IPL History: ఐపీఎల్ అంటే సిక్సర్లు, ఫోర్లే కాదు.. అప్పుడప్పుడు బౌలర్ల ఆధిపత్యం కూడా కొనసాగుతోంది. బౌలర్ మంచి బాల్ వస్తే.. ఎంతటి బ్యాట్స్‌మెన్ అయినా పెవిలియన్ బాట పట్టక తప్పదు. ఐపీఎల్ చరిత్రలో ఎంతోమంది బ్యాట్స్మెన్లు డకౌట్ అయ్యారు. అత్యధికసార్లు డకౌట్ అయిన టాప్-5 ప్లేయర్లను ఓసారి పరిశీలిద్దాం..
RR vs DC IPL 2023, Delhi Capitals have won the toss and have opted to field. ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
MI vs CSK, Today IPL 2023 Match 12 Dream11 Team Prediction and Fantasy Cricket winning tips. ఐపీఎల్ 2023లో భాగంగా శనివారం రాత్రి 7.30 గంటలకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై vs చెన్నై డ్రీమ్ 11 టీమ్ ఇదే.
Rajasthan Royal Vs Delhi Capitals Dream 11 Fantasy Cricket Tips: ఐపీఎల్లో శనివారం రాజస్థాన్, ఢిల్లీ జట్ల మధ్య ఫైట్ జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో రెండు జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. రాజస్థాన్ రాయల్స్ Vs ఢిల్లీ డ్రీమ్ 11 టీమ్ ఇలా ఉండే అవకాశం ఉంది.
CSK vs MI Playing 11: ఐపీఎల్ 2023లో బిగ్గెస్ బ్యాటిల్ వచ్చేసింది. ముంబైలోని వాంఖడే స్డేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. రెండు ఫ్రాంచైజీలు తుది జట్లు ఇలా ఉండనున్నాయి.
LKN vs SRH IPL 2023 10th Match Live Score Updates. ఐపీఎల్ 2023లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. లైవ్ అప్ డేట్స్ మీ కోసం.
LSG vs SRH, Today IPL 2023 Match Dream11 Team Prediction and Fantasy Cricket winning tips. ఐపీఎల్ 2023లో భాగంగా శుక్రవారం రాత్రి 7.30 గంటలకు లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనుంది. లక్నో vs సన్‌రైజర్స్ డ్రీమ్ 11 టీమ్ ఇదే.
Suyash Sharma in IPL 2023: తన ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు కేకేఆర్ స్పిన్నర్ సుయాష్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్‌గా జట్టులోకి ఎంట్రీ ఇచ్చి.. మూడు వికెట్లు తీశాడు. ప్రస్తుతం సుయాష్ శర్మ ఎవరంటూ నెట్టింట వెతుకుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై కోల్కత్తా 81 రన్స్ తేడాతో గెలుపొందింది.
Shardul Thakur Vs RCB in IPL 2023: ఐపిఎల్ కెరీర్లో శార్థూల్ థాకూర్‌కి ఇదే బెస్ట్ ఇండివిడ్యువల్ స్కోర్. శార్థూల్ థాకూర్ని ఎంపిక చేసుకుని తాము తప్పు చేయలేదని కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ యాజమాని షారుఖ్ ఖాన్ భావించేలా అతడు ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జూలు విధిల్చాడు. స్టేడియం చుట్టూ 9 ఫోర్లు, 3 సిక్సులు బాది స్కోర్ బోర్డ్‌ని పరుగులెత్తించాడు.
IPL 2023 Kolkata Knight Riders vs Royal Challengers Bangalore Updates. ఐపీఎల్ 2023లో భాగంగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల (KKR vs RCB Updates) మధ్య జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.