Reece Topley Injury: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ రీస్ టోప్లీకి తీవ్ర గాయమైంది. ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతిని అడ్డుకునే క్రమంలో గాయపడ్డాడు.
IPL 2023 SRH VS RR Live Updates: ఐపీఎల్ 2023లో ఆదివారం హైదరాబాద్, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రెండు జట్లు ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ లైవ్ అప్డేట్స్ మీ కోసం..
RCB vs MI Playing 11: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రత్యర్థులుగా బరిలోకి గ్రౌండ్లోకి దిగుతున్నారు. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, ముంబై జట్ల మధ్య బిగ్ ఫైట్ జరనుంది. ఈ మ్యాచ్‌లో బెంగుళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
IPL Records: ఐపీఎల్ 2023 ప్రారంభమైపోయింది. ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. అదే సమయంలో రోహిత్ శర్మ రాణిస్తే టోర్నీలో లెక్కలు తిరగరాసే పరిస్థితి ఏర్పడనుంది. ఆ వివరాలేంటో చూద్దాం..
Sunrisers Hyderabad Vs Rajasthan Royals Playing 11: ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. సరికొత్తగా బరిలోకి దిగుతున్న హైదరాబాద్.. తొలి పోరులో ఎలా రాణిస్తుందోననే ఆసక్తి నెలకొంది. హెడ్ టు హెడ్ రికార్డులు ఓసారి పరిశీలిస్తే..
IPL 2023 LSG vs DC: ఐపీఎల్ 2023లో ప్రారంభ మ్యాచ్‌లలోనే అద్భుతాలు చోటుచేసుకుంటున్నాయి. ఐదేళ్ల క్రితం ఏ ఆటతీరుతో ఐపీఎల్‌కు దూరమయ్యాడో..ఇప్పుడు అదే ఆటతీరుతో అందరికీ సమాధానమిచ్చేశాడు. అద్భుతమైన స్పెల్‌తో ప్రత్యర్ధి జట్టుకు చుక్కలు చూపించాడు.
IPL 2023 RCB vs MI: ఐపీఎల్ 2023 లో ఇవాళ్టి మ్యాచ్‌పై అందరి దృష్టీ నెలకొంది. క్రికెట్ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోహిత్ వర్సెస్ విరాట్ పోరు కావడంతో వాతావరణం ఎలా ఉంటుంది, వర్షం అడ్డంకిగా మారుతుందా లేదా అనే ఉత్కంఠ కలుగుతోంది.
LSG vs DC Live Score, IPL 2023: ఐపిఎల్ 2023 లో లక్నో సూపర్ జెయింట్స్ కి శుభారంభం లభించింది. భారత్ రత్న శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Punjab Kings beat Kolkata Knight Riders by 7 runs as per DLS method. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 7 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది.
SRH vs RR, Increase Metro Trains on Sunrisers Hyderabad vs Rajasthan Royals match at Uppal Stadium. మూడేళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలో ఐపీఎల్ సందడి మొదలైంది. ఆదివారం హైదరాబాద్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.
Hero Nandamuri Balakrishna react about Cricketer Virat Kohli at IPL 2023. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నందమూరి బాలకృష్ణ కామెంట్రీ చేశారు.
IPL Records: రికార్డులకు కేరాఫ్ అడ్రస్ ఐపీఎల్. క్రికెటర్ల తమ అద్భుత ఆటతీరుతో గత 16 ఏళ్లుగా అభిమానులను ఉర్రుతలూగిస్తున్నారు. కొందరు ప్లేయర్లు వికెట్ కీపింగ్‌తో పాటు బౌలింగ్ చేసి అభిమానులను అలరించారు. ఆ ప్లేయర్లు ఎవరంటే..?
Kane Williamson Ruled Out From IPL: తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్‌కు బ్యాడ్‌న్యూస్. ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విలియమ్సన్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో మోకాలికి గాయం కావడంతో మధ్యలోనే మైదానం వీడి వెళ్లిపోయాడు.
Punjab Kings vs Kolkata Knight Riders 2nd Match Playing 11 Out. మరికొద్ది సేపట్లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణా బౌలింగ్ ఎంచుకున్నాడు.
CSK Coach Stephen Fleming react on MS Dhoni Fitness. ఎంఎస్ ధోనీలో మునుపటి వేగం లోపించిందని నెట్టింట వార్తలు వినిపించాయి. వీటిపై సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు.
GT vs CSK Highlights: ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తొలి ఐర్లాంట్ ప్లేయర్‌గా జాషువా లిటిల్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కాస్త ఎక్కువగా పరుగులు ఇచ్చినా.. అంబటి రాయుడుని క్లీన్‌బౌల్డ్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. గతేడాది జరిగిన మినీ వేలంలో జాషువా లిటిల్ను గుజరాత్ టైటాన్స్ 4.4 కోట్ల ధరకు కొనుగోలు చేసింది.
Lucknow Super Giants Vs Delhi Capitals Playing 11: ఐపీఎల్లో డేవిడ్ వార్నర్ మరోసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఢిల్లీ జట్టు వార్నర్ నేతృత్వంలో బరిలోకి దిగుతోంది. నేడు లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ జట్ల మధ్య టఫ్ వార్ ఉండనుంది. తుదిజట్లు ఎలా ఉండనున్నాయి..?
PBKS Vs KKR Playing 11: ఐపీఎల్ శనివారం ఆసక్తికర పోరు జరగనుంది. పంజాబ్, కేకేఆర్ కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. రెండు జట్ల బలబలాలేంటి.? విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి..? తుది జట్లు ఎలా ఉండబోతుంది..? పిచ్ రిపోర్ట్ ఏంటి..? పూర్తి వివరాలు ఇలా..
MS Dhoni Hits Huge Six: మహేంద్ర సింగ్ ధోనీ ఆడటానికి మిగిలి ఉంది కేవలం 7 బంతులే. అయితే, ఆ ఏడు బంతుల్లోనూ ఒక బంతిని ఫోర్ గా మలిచి బౌండరీకి పంపించిన ధోనీ.. మరో బంతిని సిక్సర్ షాట్ కొట్టాడు. ధోనీ కొట్టిన షాట్ కి ఆ బంతి కాస్తా ఎత్తులో ఎగురుతూ వెళ్లి స్టాండ్స్ లో పడింది. ధోనీ కొట్టిన ఈ సిక్సర్ చూసి అభిమానుల కేరింతలు అంతా ఇంతా కాదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.