IPL 2023 KKR vs RCB: కోల్‌కతా వేదికగా ఐపీఎల్ 2023లో 9వ మ్యాచ్ ఇవాళ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగనుంది. గాయాలతో ఇవాళ్టి మ్యాచ్‌కు ఆటగాళ్లు దూరమవడం రెండు జట్లకు సమస్యగా మారింది. రెండు జట్ల ప్లేయింగ్ 11 అంచనాలు ఇలా ఉన్నాయి.
RR Vs PBKS Match Highlights: 198 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆదిలోనే తడబడింది. రవిచంద్రన్ అశ్విన్ ఖాతా తెరవకుండానే వెనుదిరగ్గా.. యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కేవలం 8 పరుగులకే సరిపెట్టుకున్నాడు. ఆ తరువాత కేప్టేన్ సంజూ శాంసన్, జోస్ బట్లర్ ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ.. బట్లర్ వికెట్ పడటంతోనే మళ్లీ మ్యాచ్ ఫలితం మారిపోయినట్టు కనిపించింది.
RR vs PBKS, Rajasthan Royals have won the toss and have opted to field. ఐపీఎల్ 2023లో భాగంగా గువాహటిలోని బర్సాపుర స్టేడియంలో మరికొద్దిసేపట్లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
MS Dhoni To Tushar Deshpande: తుషార్ దేశ్‌పాండే వేసిన నాలుగు ఓవర్లలో నాలుగు వైడ్స్, మరో 3 నో బాల్స్ వేసి మొత్తం 7 పరుగులు అదనంగా సమర్పించుకున్నాడు. అందుకే మ్యాచ్ ముగియగానే తుషార్ దేశ్‌పాండే వద్దకు కోపంగా వెళ్లిన మహేంద్ర సింగ్ ధోనీ.. అతడు వేసిన నో బాల్స్, వైడ్ బాల్స్ గురించి క్లాస్ ఇచ్చుకున్నాడు.
RR Vs PBKS Match Preview: ఈ సీజన్‌ను గెలుపుతో ఆరంభించిన పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు.. నేడు బిగ్‌ఫైట్‌కు రెడీ అయ్యాయి. గౌహతిలోని బరస్పరా క్రికెట్ స్టేడియంలో రెండు జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. రెండు జట్లు ప్లేయింగ్ 11లో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు.
Shubman Gill Out Video Got Viral: ఢిల్లీ బౌలర్ నోకియా డేంజర్బాల్తో గుజరాత్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. గంటకు 148.8 వేగంతో వేసిన ఈ బంతికి గిల్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Rishabh Pant At DC vs GT Match: తన కారులో అరుణ్ జైట్లీ స్టేడియంకు చేరుకున్న రిషబ్ పంత్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, స్టేడియం సిబ్బంది దగ్గరుండి స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. కారులోంచి దిగడానికి ఇబ్బందిపడిన రిషబ్ పంత్కి అక్కడి సిబ్బంది సహాయం చేశారు.
RCB batter Rajat Patidar out from IPL 2023: ఐపీఎల్ 2023లో మొదటి మ్యాచ్‌లోనే విజయాన్ని అందుకుని మంచి జోరుమీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి భారీ షాక్ తగిలింది.
DC Vs GT Dream11 Team Prediction Today Match for IPL 2023: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
IPL 2023 CSK Vs LSG: చెన్నై వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో పరగుల వరద కన్పించింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై సీఎస్కే 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
CSK vs LSG IPL 2023 Match Highlights: ఐపిఎల్ 2023 టోర్నమెంట్ లో భాగంగా సోమవారం జరిగిన 6వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ పై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐపిఎల్ 2023 ఆరంభ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపాలైన కసితో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై గెలిచి ఆ లోటును పూడ్చుకుంది.
Most Expensive Players In IPL 2023: ఐపీఎల్ మినీ వేలంలో కోట్ల ధర పలికిన ఆటగాళ్లు.. ఈ సీజన్ ఫ్టస్ట్ మ్యాచ్‌లో విఫలమయ్యారు. సామ్ కరణ్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, కెమెరూన్ గ్రీన్ వంటి ప్లేయర్లు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు.
IPL 2023 Worst Records: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 10 బంతులు ఎదుర్కొని కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో కెప్టెన్‌గా అతి తక్కువ స్టైక్ రేట్ నమోదు చేసిన ప్లేయర్‌గా ఓ చెత్త రికార్డు హిట్‌మ్యాన్ పేరిట నమోదైంది.
Tilak Varma Biography: ప్రస్తుతం తిలక్ వర్మ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. ఆర్సీబీపై అద్భుత ఇన్నింగ్స్‌తో అందరీ దృష్టిని ఆకర్షించాడు. 11 ఏళ్ల వయసులో అతని బ్యాటింగ్ స్లైల్ చూసి చిన్ననాటి కోచ్ సలామ్ బయాష్ బాగా ప్రోత్సహించాడు. అన్నీ ఖర్చులు భరించి.. ఐపీఎల్లో స్టార్‌గా మారే వరకు వెన్నంటే నిలిచాడు.
CSK Vs LSG Dream 11 Players: మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, KL రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్‌తో తలపడుతున్న క్రమంలో డ్రీం 11 ప్రిడిక్షన్ చూద్దాం పదండి.
CSK Vs LSG Match Preview: ఈ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్.. నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. సొంతగడ్డపై మ్యాచ్ జరగడనుండడంతో తలైవా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
IPL 2023 Points Table Update: ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు ఉర్రూతలూగిస్తోంది. ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లో అటు రాజస్థాన్.. ఇటు ఆర్సీబీ ప్రత్యర్థులకు చుక్కలు చూపించాయి. అన్ని జట్లు ఒక్కో మ్యాచ్ ఆడేయడంతో పాయింట్స్ టేబుల్లో ఏ జట్టు ఎన్నో స్థానంలో నిలిచిందో చూడండి.
RCB Won By 8 Wickets Against Mumbai Indians: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సంప్రదాయం కొనసాగించింది. 2013 నుంచి మొదటి మ్యాచ్‌లో ఓడిపోతున్న ముంబై.. ఈ సీజన్‌ను కూడా ఓటమితోనే ప్రారంభించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్లతో విజయం సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.