Mumbai Indians Vs Kolkata Knight Riders Dream 11 Tips: ఢిల్లీపై విజయంతో ముంబై ఉత్సాహంతో ఉండగా.. ఎస్ఆర్హెచ్ చేతిలో మళ్లీ పుంజుకోవాలని కేకేఆర్ కసితో ఉంది. ఈ రెండు జట్లు నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు తలపడనున్నాయి. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..
Most Expensive Overs In IPL: ఒక ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టినా.. 36 పరుగులు వస్తాయి. కానీ ఐపీఎల్ ఒక ఓవర్లో 36 పరుగుల కంటే ఎక్కువ రెండుసార్లు వచ్చాయి. క్రిస్ గేల్, రవీంద్ర జాడేజా, పాట్ కమ్మిన్స్ ఒక ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉండగా.. ఆ ముగ్గురు బౌలర్లు ఎవరంటే.?
Virat Kohli's Attitude Towards Sourav Ganguly: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ ఒక క్యాచ్ పట్టే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూర్చున్న స్టాండ్స్ కి సమీపంగా వెళ్లిన విరాట్ కోహ్లీ.. ఆ క్యాచ్ పట్టిన అనంతరం సౌరవ్ గంగూలీపై తన కోపాన్ని వెళ్లగక్కుతూ కొరకొర చూశాడంటూ ఇంకొన్ని ఫోటోలు, మీమ్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు.
Royal Challengers Bangalore won by 23 runs vs Delhi Capitals. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Kedar Jadhav says CSK Captain MS Dhoni will retire from professional cricket after IPL 2023. 16వ సీజన్ అనంతరం ఐపీఎల్‌కూ గుడ్‌బై చెపుతాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Dream11 Team Prediction for LSG vs PBKS IPL 2023 Match 21. లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. లక్నో vs పంజాబ్ డ్రీమ్ 11 టీమ్ ఇదే.
IPL 2023, RCB vs DC: Delhi Capitals have won the toss and have opted to field. ఐపీఎల్ 2023లో భాగంగా నేడు డబుల్ బొనాంజా ఉంది. మరికొద్దిసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ కొట్టనున్నాయి.
IPL 2023 Free in Jio Cinema, Reliance Plans Charges after IPL. ఐపీఎల్ 2023 ద్వారా వచ్చిన ఆదరణను కొనసాగించడం కోసం 'జియో సినిమా'లో కొత్తగా కంటెంట్‌ను యాడ్ చేయాలని రిలయన్స్ ప్లాన్ చేస్తోంది.
SRH Batter Harry Brook hits 100 Just 55 Balls Vs KKR in IPL 2023. ఐపీఎల్ 16వ సీజన్లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ రికార్డు సృష్టించాడు.
KKR vs SRH: హ్యారీ బ్రూక్. నిన్నటి వరకూ విపరీతమైన ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఒకే ఒక్క అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అందరి నోళ్లూ మూయించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయానికి కారకుడయ్యాడు.
Fastest To 100 Wickets In IPL: ఐపీఎల్ అంటే కేవలం బ్యాట్స్మెన్ల ఆటే కాదు.. బౌలర్లు కూడా బ్యాట్స్మెన్లకు ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు పర్ఫామ్ చేస్తున్నారు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లపై ఓ లుక్కేయండి..
IPL 2023 Updates: ఐపీఎల్ అనేది ఓ ఛాలెంజింగ్ టోర్నీ. రాత్రికే సూపర్ స్టార్లు మారిన ప్లేయర్లు ఎందరో ఉన్నారు. ఈ సీజన్లో టీమిండియా తరుపున ఎప్పుడో ఆడిన ముగ్గురు ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ఆ ముగ్గురు ఎవరంటే..!
ఐపిఎల్ 2023 సీజన్లో తలపడుతున్న అన్ని జట్లలో అత్యధిక పరుగులు చేస్తున్న బ్యాట్స్‌మెన్ ఎవరు ? ఏ జట్టును ఏ బ్యాట్స్‌మన్ ఆదుకుంటున్నాడు అనే వివరాలను ఈ ఫోటో గ్యాలరీ రూపంలో చెక్ చేద్దాం రండి.
Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Playing 11 Out. ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది.
Kolkata Knight Riders Vs Sunrisers Hyderabad Dream 11: ఐపీఎల్లో శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈడెన్ గార్డెన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు సమానంగా ఉండడంతో పోరు ఉత్కంఠభరితంగా జరిగే అవకాశం ఉంది. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..
Shahneel Gill Photos: డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఈ ఐపీఎల్ సీజన్లో పరుగులు వరద పారిస్తున్నాడు ఈ యంగ్ బ్యాట్స్‌మెన్. ఆరెంజ్ క్యాప్ గెలవాలని గిల్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ స్టార్ ఓపెనర్‌కు ఓ సోదరి షహనీల్ గిల్ ఉన్నారు. గిల్ ఆడే ప్రతి మ్యాచ్‌కు వచ్చి ఆమె ఉత్సాహపరుస్తుంటారు.
Gujarat Titans won by 6 wkts vs Punjab Kings in IPL 2023. ఐపీఎల్ 2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Sanju Samson Fined: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు జరిమానా పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల ఫైన్ విధించారు. ఇది మొదటి తప్పు కావడంతో రూ.12 లక్షలతో సరిపెట్టారు. ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ కూడా ఈ సీజన్లో జరిమానాకు గురైన విషయం తెలిసిందే.
IPL 2023 లో కూడా ఎప్పటి తరహాలోనే చాలా మంది మిస్టరీ గాళ్స్ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మిస్టరీ గాళ్స్ ఎవరు, ఏంటనే వివరాలు తెలుసుకునేందుకు క్రికెట్ ప్రియులు, నెటిజెన్స్ సోషల్ మీడియాలో చాలా తెగ అన్వేషిస్తున్నారు. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టుతో కలిసి అదే ఫ్రాంచైజీ జెర్సీలో ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పంజాబ్ కింగ్స్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడికి వెళ్తూ ఆటగాళ్లతో కలిసి తెగ సందడి చేస్తోంది. ఇంతకీ ఈ మిస్టరీ గాళ్ ఎవరనే వివరాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
Doesn't Matter Which Team Wins: MS Dhoni 9 year old Tweet Goes Viral. ఎంఎస్ ధోనీ చెప్పినట్లుగానే చేశాడు, ఐ లవ్ ఎంఎస్ ధోనీ అంటూ పలువురు అభిమానులు ఆ ట్వీటుకి పోస్టులు పెడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.