Rinku Singh: కేకేఆర్ క్రికెటర్ రింకూ సింగ్ తను పడ్డ కష్టాలు ఎవరూ పడకూడదని ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న యువ క్రికెటర్ల కోసం హాస్టల్ ను నిర్మిస్తూ.. పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
RCB vs CSK: IPL 2023 24వ మ్యాచ్‌లో, చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడగా RCB టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోగా చివరికి చెన్నై చేతిలో మట్టి కరిచింది.
IPL Most Centuries: ఐపీఎల్ అంటేనే పరుగుల ఉప్పెన. బ్యాట్స్‌మెన్స్ ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే.. ప్రేక్షకులు ఈలలు, కేకలతో ఉత్సాహపరుస్తున్నారు. ఐపీఎల్లో చరిత్రలో ఎందరో బ్యాట్స్మెన్లు సెంచరీలు బాదాడు. అయితే ఒకే జట్టుపై మళ్లీ మళ్లీ సెంచరీలు సాధించిన ఆటగాళ్లు ఉన్నారు.
CSK Player Moeen Ali Says Chennai Super Kings Captain MS Dhoni Playing in IPL 2024 also. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ప్రశంసల వర్షం కురిపించాడు.
RCB vs CSK IPL 2023 Match 24 Playing 11. మరికొద్దిసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన సొంత మైదానం ఎం చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది.
RCB vs CSK, Sunil Gavaskar Heap Prise on MS Dhoni Captaincy. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు.
RCB Batter Virat Kohli, CSK Captain MS Dhoni eyening on IPL Records. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మిస్టర్ కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీకి మంచి రికార్డు ఉంది.
RCB vs CSK IPL 2023 Match 24 Head To Head Records, Pitch Report, Playing 11 and Dream11 Prediction. ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, చెన్నై జట్లు 31 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై 20 విజయాలు అందుకోగా.. బెంగళూరు 10 మ్యాచుల్లోనే విజయం సాధించింది.
RCB vs CSK Match Day, Virat Kohli scores most fifties in T20 matches at a single ground. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకే మైదానంలో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు.
Nitish Rana Vs Hrithik Shokeen: నితీష్ రాణా, హృతిక్ షోకీన్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిమానాకు దారి తీసింది. షోకీన్ బౌలింగ్‌లో ఔట్ అయిన రాణా.. పెవిలియన్‌కు వెళుతున్న సమయంలో మాటామాట అనుకున్నారు. దీంతో రిఫరీ ఫైన్ విధించాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా సూర్యకుమార్ యాదవ్ కూడా జరిమానాకు గురయ్యాడు.
RCB vs CSK Dream11 Prediction: ఈ రోజు జరగబోయే కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు అడనున్నాయి. ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే రెండు జట్ల ప్లేయింగ్ 11 అంచనా ఇలా ఉంది.
IPL 2023 RCB vs CSK Playing 11: ఐపీఎల్ 2023లో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. చెన్నై వర్సెస్ బెంగళూరు తలపడనున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్డేడియంలో ధోని, కోహ్లీ జట్ల మద్య మ్యాచ్ ఆసక్తి రేపనుంది.
IPL 2023 GT vs RR: ఐపీఎల్ 2023 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌కు మరో ఓటమి ఎదురైంది. సంజూ, హెట్ మేయర్ దూకుడుతో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Virat Kohli Unfollows Sourav Ganguly On Instagram: తన నుంచి కేప్టేన్సీ చేజారిపోయేలా చేసింది సౌరవ్ గంగూలీనే అని ఆగ్రహంతో గంగూలీపై విరాట్ కోహ్లీ అసంతృప్తితో ఉన్నట్టు ఎన్నో సందర్భాల్లో వార్తా కథనాలు వైరల్ అయ్యాయి. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చే జరుగుతోంది.
Arjun Tendulkar Vs KKR: తండ్రి సచిన్ టెండూల్కర్ ఓ లెజండరీ క్రికెటర్. ఆయన బాటలోనే క్రికెట్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకున్న అర్జున్ టెండూల్కర్.. గతేడాది డిసెంబర్లో రాజస్థాన్‌పై గోవా తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడంతో పాటు బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
Arjun Tendulkar IPL Debut: అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. తమ్ముడు అరంగేట్రం మ్యాచ్‌కు అక్క సారా టెండూల్కర్ వచ్చి ఉత్సాహపరిచింది. డగౌట్లో తండ్రి సచిన్ టెండూల్కర్ తనయుడి ఆట చూస్తు ఉండిపోయారు. మ్యాచ్ ముందు అర్జున్‌కు కీలక సూచనలు చేశాడు.
Mumbai Indians Won By 5 Wickets: ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మెరుపులతో కేకేఆర్‌ను ముంబై ఇండియన్స్ చిత్తు చేసింది. ఇది ముంబైకు రెండో విజయం కాగా.. కోల్‌కతాకు ఈ సీజన్లో మూడో ఓటమి. అర్జున్ టెండూల్కర్ ముంబై తరుపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.
Gujarat Titans vs Rajasthan Royals Playing 11: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య బిగ్‌ఫైట్ జరగబోతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్‌కు మొగ్గు చూపాడు. రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా..
Arjun Tendulkar Entry in IPL: సచిన్ టెండూల్కర్ తనయుడి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. నేడు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎట్టకేలకు ప్లేయింగ్‌లో చోటు సంపాదించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది.
Gujarat Titans vs Rajasthan Royals Dream 11 Team Tips: ఐపీఎల్ 2023లో భాగంగా గతేడాది ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ జట్లు ఆదివారం తలపడుతున్నాయి. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.