Anushka Sharma becomes a cheerleader for husband Virat Kohli in IPL 2023. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఐపీఎల్ 2023లో సందడి చేశారు. స్టాండ్స్‌లో కూర్చోని బెంగళూరు జట్టును సపోర్ట్ చేశారు.
Highest Sixes In IPL, Top 5 longest sixes in IPL history. ఐపీఎల్ చరిత్రలో భారీ సిక్స్ బాదింది ఆల్బీ మోర్కెల్. 2008లో మోర్కెల్ 125 మీటర్ల సిక్స్‌ను బాదాడు.
Delhi Capitals Vs Mumbai Indians Dream 11 Tips: ఐపీఎల్ 2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. రెండు జట్లు తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానుంది. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..
Gautam Gambhir Angry Celebration, LSG Mentor Gautam Gambhir warns RCB Fans in Bengaluru. లక్నో సూపర్ జెయింట్స్ ఊహించని విజయం తర్వాత ఆ ఆజట్టు మెంటర్ గౌతమ్ గంభీర్ తనను తాను నియంత్రించుకోలేకపోయాడు.
LSG Keeper Nicholas Pooran Smashed Fastest 50 in IPL 2023: ఐపీఎల్ 2023లో అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా విండీస్ వీరుడు నికోలస్ పూరన్ నిలిచాడు.
Cricket Fans Trolls Dinesh Karthik: చివరి బంతికి ఒక్క పరుగు చేయాల్సిన పరిస్థితుల్లో ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తప్పిదం కారణంగా లక్నో విజయం సాధించింది.
IPL 2023 Stars: ఐపీఎల్ ఎందరో ప్లేయర్లకు జీవితాన్ని ఇచ్చింది. ఒక్క ఇన్నింగ్స్‌తో రాత్రికి రాత్రే సూపర్ స్టార్లుగా మార్చింది. ప్రతి సీజన్లో ఒకరిద్దరు ప్లేయర్లు తమ సత్తా నిరూపించుకుని టీమిండియా తలుపు తడుతున్నారు. ఈ సీజన్లో కూడా కొంతమంది యంగ్ ప్లేయర్లు తమ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. వారిపై ఓ లుక్కేయండి.
Please Continue as Chennai Super Kings Captain: Pilot Request to CSK Captain MS Dhoni. సీఎస్కే జట్టు ప్రయాణిస్తున్న ఓ విమానంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటన నెట్టింట వైరల్‌గా మారింది.
Amit Mishra Using Saliva on Ball: అమిత్ మిశ్రా మరోసారి ఐసిసి నిబంధనలను లెక్కచేయకుండా ప్రవర్తించి కెమెరాలకు చిక్కాడు. మిశ్రాకు ఐసిసి రూల్స్ అంటే లెక్కలేదా ? లేదా కొవిడ్-19 నిబంధనలు అంటే లెక్కలేదా అని నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఇంతకీ అమిత్ మిశ్రా చేసిన తప్పేంటంటే..
Faf du Plessis Hits Biggest Six of IPL 2023: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ లక్నో సూపర్ జెయింట్స్ లెగ్-స్పిన్నర్ రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అద్దిరిపోయే షాట్ కొట్టాడు. బ్యాక్‌ఫుట్ మీద పొజిషన్ తీసుకున్న డు ప్లెసిస్ కొట్టిన పవర్ఫుల్ సిక్సర్ షాట్‌కి బంతి ఎగిరి వెళ్లి ఎక్కడ పడిందో తెలుసా ?
Wayne Parnell IPL 2023: దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ బౌలర్ వేన్ పార్నెల్‌ను ఈ సీజన్లో అదృష్టం వరించింది. గతేడాది ఐపీఎల్లో రూ.75 లక్షలతో వేలంలోకి రాగా.. ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. రీస్ టాప్లీ గాయపడడంతో పార్నెల్‌ను జట్టులోకి తీసుకుంది ఆర్సీబీ. నేడు లక్నోతో జరుతున్న మ్యాచ్‌లో ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం కల్పించింది. తొమ్మిదేళ్ల తరువాత పార్నెల్ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతుండడం విశేషం.
Lucknow Super Giants won the toss and have opted to field: మరికొద్దిసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తలపడనున్నాయి.
IPL 2023 RCB Vs LSG Dream11 Team Prediction: ఐపీఎల్ 2023లో సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఢీకొనబోతుంది. గత మ్యాచ్‌లో ఓటమిపాలైన ఆర్సీబీ.. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. అటు ఎస్ఆర్హెచ్ను ఓడించిన ఉత్సాహంతో లక్నో బరిలోకి దిగుతోంది.
Who is Rinku Singh, Rinku Singh Biography: రింకూ సింగ్.. చివరి ఐదు బంతుల్లో 6 సిక్సులు కొట్టి జట్టును గెలిపించిన ధీరుడు. ప్రస్తుతం ఐపిఎల్ 2023 క్రీడా ప్రపంచంలో మార్మోగిపోతున్న పేరు ఇది. కేవలం రూ. 80 లక్షల ఆటగాడు. కానీ జట్టుని గెలిపించి కోట్లు పెట్టి కొన్న వాళ్ల కన్నా ఎక్కువ విలువ చేశాడు. ఇంతకీ ఎవరు ఈ రింకూ సింగ్ ? ఎందుకు అతడికి అంత పాపులారిటీ వచ్చిందో తెలుసుకుందాం రండి.
GT vs KKR Match of IPL 2023: ఐపిఎల్ 2023 లో టోర్నీలో భాగంగా గుజరాత్ టైటాన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ రషీద్ ఖాన్ చెలరేగిపోయాడు. ఈ సీజన్లో తొలి హ్యాట్రిక్ వికెట్స్ తీసి తన బౌలింగ్‌తో అదరగొట్టాడు.
Rinku Singh Hits 5 Sixes Kolkata Knight Riders won by 3 Wickets: ఐపీఎల్ చరిత్రలోనే అద్భతమైన మ్యాచ్ జరిగింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ ఆఖరి ఓవర్లు వరుసగా ఐదు సిక్సర్లు బాది జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. కోల్‌కతా మూడు వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.