Yuzvendra Chahal goes past Dwayne Bravo to become highest IPL Wicket taker. రాజస్థాన్ రాయల్స్ మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
Most Runs In IPL: ప్రతి సీజన్లో తరహాలో ఈ ఐపీఎల్లో కూడా పరుగుల వరద పారుతోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయిని చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ తర్వాత ఐపీఎల్లో 6 వేల పరుగులు పూర్తి చేసిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరంటే..?
Arjun Tendulkar breaks Sachin Tendulkar Bowling Record in IPL. 2009వ సీజన్లో సచిన్ 6 ఓవర్లు వేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా తీయలేదు. 2023లో నాలుగు ఓవర్లు వేసిన అర్జున్.. వికెట్ తీశాడు.
DC Players’ Bats Stolen: ఐపిఎల్ చరిత్రలో ఇలా ఆటగాళ్ల వస్తుసామాగ్రి చోరీకి గురవడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
RR vs LSG Match Updates: రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ జో రూట్ నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక మ్యాచ్‌లో కూడా రూట్‌కు తుది జట్టులో అవకాశం రాలేదు. నేడు లక్నో జట్టుతో జరిగే మ్యాచ్‌లో రూట్‌ను తీసుకునే అవకాశం ఉంది. ప్రాక్టీస్‌లో రూట్ కొట్టిన హెలికాఫ్టర్ షాట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
AP Man Contacts RCB Player Mohammed Siraj for IPL Betting. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్‌ను బెట్టింగ్ మాఫియా బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసింది.
Rajasthan Royals grabs top place in IPL Points Table 2023. ఐపీఎల్ 2023లో తొలి 25 మ్యాచులు ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ టాప్‌లో ఉంది.
RR VS LSG Dream11 Prediction Today Match: ఈ రోజు జరగబోయే ఐపీఎల్ ఉత్కంఠపోరులో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడబోతున్నాయి. అయితే ఈ రెండు బలమైన టీమ్‌ల్లో ఏ జట్టు ఈ రోజు నెగ్గుతుందో డ్రీమ్ 11 ప్రిడిక్షన్ తెలుసుకుందాం.
Arjun Tendulkar IPL Wicket: ఐపీఎల్లో రెండో మ్యాచ్ ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ ఫస్ట్ వికెట్ తీసుకున్నాడు. భువనేశ్వర్‌ను ఔట్ చేసి అర్జున్ తొలి వికెట్ సంబురాలు చేసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
Dhoni Almost Hits Deepak Chahar During CSK vs RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ విషయానికొస్తే.. ఇన్నింగ్స్ చివర్లో కేవలం రెండు బాల్స్ మిగిలి ఉన్నాయనగా బ్యాటింగ్ కి వచ్చిన ధోనీ.. ఒక బంతిని కొట్టి ఒక్క పరుగు తీశాడు. జట్టు స్కోర్ నిర్ణీత 20 ఓవర్లలో 226 పరుగులు చేసింది.
Virender Sehwag had a warning for Chennai Super Kings bowlers. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లకు భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ హెచ్చరిక చేశాడు.
Little kid wanna take Virat Kohli daughter Vamika on date. చిన్నస్వామి స్టేడియంలో ఓ బుడ్డోడు పట్టుకున్న ప్లకార్డు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
IPL 2023 25th Match Sunrisers Hyderabad vs Mumbai Indians Playing 11 Out. మరికొద్దిసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి.
Sunrisers Hyderabad vs Mumbai Indians IPL Head to Head Records. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం మరో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.
Retirement Players List After IPL 2023. ఐపీఎల్ 2023 అనంతరం చాలా మంది భారత ఆటగాళ్లు రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఎంఎస్ ధోనీ ముందువరుసలో ఉన్నాడు.
RCB vs CSK IPL 2023 Match 24: MS Dhoni react on CSK win vs RCB. ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్ మరికాసేపు క్రీజ్‌లో ఉండుంటే మ్యాచ్ 18 ఓవర్లలోనే ముగిసేది అని అన్నాడు.
Rohit Sharma Spoke in Telugu ahead of SRH vs MI in Uppal. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రమంలో ఫ్లయిట్ దిగిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Happy Birthday KL Rahul: టీమిండియా ఓపెనర్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ నేడు 31వ బర్త్ డే జరుపుకుంటున్నాడు. ఈ ఏడాదే ఓ ఇంటివాడైన రాహుల్.. పెళ్లి అయిన తర్వాత తొలి పుట్టినరోజు కావడంతో ఎంతో ప్రత్యేకంగా మారింది. ఇటీవలె ఐపీఎల్లో చరిత్రలో అత్యంత వేగంగా 4 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన రాహుల్.. బర్త్ డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా చేసుకోనున్నాడు.
SRH vs MI Dream11 Prediction: మంగళవారం జరగబోయే ఐపీఎల్ 2023 సీజనల్లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడబోతున్నాయి. దీని సంబంధించిన డ్రీమ్ 11 ప్రిడిక్షన్ వివరాల కోసం ఈ స్టోరీని చదవండి.
Virat Kohli Offence: సొంతగడ్డపై చెన్నై చేతిలో ఆర్సీబీ ఓటమిపాలైంది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరివరకు పోరాడినా చివరకు ఓటమి తప్పలేదు. ఇక ఈ మ్యాచ్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకు విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.