IPL 2023 New Rules: క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఐపీఎల్ పండుగకు మరెన్నో రోజుల్లేవు. మార్చ్ 31న ఐపీఎల్ 2023 మొదటి మ్యాచ్ జరగనుంది. ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లలో గతంతో పోలిస్తే మూడు కీలకమైన మార్పులున్నాయి. ఇవి మ్యాచ్‌పై కచ్చితంగా ప్రభావం చూపనున్నాయి.
Rashmika and Tamanna to dance in IPL 2023 Opening Ceremony. టాప్ హీరోయిన్స్ రష్మిక మంధన, తమన్నా భాటియాలు ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకల్లో డాన్స్ ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంది.
Aakash Chopra on RCB: ఈసారి అయినా ఐపీఎల్ టైటిల్ తమ జట్టు గెలుచుకుంటుందని ఆర్సీబీ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సీజన్లో బెంగుళూరు టాప్-3కి కూడా చేరడం కష్టమేనని అన్నారు.
Shreyas Iyer Out From IPL 2023 and WTC Final 2023. వెన్ను గాయంతో కేకేఆర్ కెప్టెన్, టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 2023కి దూరం అయ్యాడు.
Jonny Bairstow Ruled Out of IPL 2023: పంజాయ్ కింగ్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాట్స్‌మెన్, ఆ జట్టు ఓపెనర్ జానీ బెయిర్ స్టో గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గతేడాది గోల్ఫ్ ఆడుతూ గాయపడ్డ బెయిర్ స్టో.. ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు.
Sohail Tanvir on IPL: ఐపీఎల్లో ఒకే సీజన్లో పాల్గొన్నారు పాక్ ఆటగాళ్లు. ముంబైలో 26/11 దాడి తరువాత పాకిస్థాన్‌తో దైపాక్షిక సిరీస్‌లతో పాటు ఆ దేశ ఆటగాళ్లను ఐపీఎల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. ఆడిన ఒక సీజన్లోనే పాక్ బౌలర్ సోహైల్ తన్వీర్ తన సూపర్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు.
S Sreesanth in IPL 2023: ఐపిఎల్ 2023 మార్చి 31 నుండి ప్రారంభం కానుండగా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ సీజన్లో తొలి మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తొలి సమరం జరగనుంది.
IPL 2023 Updates: IPL 2023 వచ్చేస్తోంది. మరి కొద్దిరోజుల్లో క్రికెట్ వేడుక ప్రారంభం కానుంది. ఈలోగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కీలకమైన మార్పు చేసింది. ఓ దూకుడు బ్యాటర్‌ను జట్టులో చేర్చుకుంది.
Suresh Raina Gives hint on CSK Captain MS Dhoni IPL Future. ఎంఎస్ ధోనీ తప్పకుండా ఐపీఎల్ 2024లో ఆడతాడని 'మిస్టర్ ఐపీఎల్' సురేశ్ రైనా ధీమా వ్యక్తం చేశాడు.
Will Jacks Ruled Out Of IPL 2023: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ మొదలవుతుండగా.. ఆర్సీబీకి షాక్ తగిలింది. వేలంలో రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్ విల్ జాక్స్ గాయం కారణంగా సీజన్ మొత్తానకి దూరమయ్యారు. జాక్స్ స్థానంలో బ్రేస్‌వెల్‌ను తీసుకునే అవకాశం ఉంది.
Mumbai Indians pacer Jhye Richardson is ruled out of IPL 2023. ఆస్ట్రేలియా పేసర్ జే రిచర్డసన్ ఐపీఎల్ 2023కి అందుబాటులో ఉండడంపై ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది.
David Warner To Lead Delhi Capitals In IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. రిషబ్ పంత్ రోడ్డ ప్రమాదంలో గాయపడగా.. ప్రస్తుతం కోలుకునే పనిలో ఉన్నాడు. దీంతో ఈ సీజన్‌కు పంత్ దూరమవ్వగా.. ఢిల్లీ మేనేజ్మెంట్ కొత్త కెప్టెన్ పేరును ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.