Allu Arjun Revathi Issue: సంధ్య థియేటర్ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో వేయగా అక్కడ రేవతి అనే మహిళ మరణించింది. ఈ విషయం అల్లు అర్జున్ కి.. ఎన్నో రోజుల ముందే తెలుసు అని ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏమిటో ఒకసారి చూద్దాం..
MLA Madhavaram Krishna Rao Fire On Andhra Comments By Congress Leaders: పదేళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో ఆంధ్ర, తెలంగాణ అనే భావం ఏర్పడుతోంది. అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన ఆంధ్ర వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rashmika Mandanna Shocking Comments On Allu Arjun: సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ వివాదం కొనసాగుతున్న సమయంలో అతడి తోటి నటి రష్మిక మందన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2: ది రూల్ షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా బన్నీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ హీరోయిన్ చేసిన ప్రకటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
Telugu Film Industry CM Revanth Reddy Meeting: సంధ్య థియేటర్ ఘటన తరువాత ఇండస్ట్రీ వర్సెస్ పొలిటిషియన్స్గా మారింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు సమావేశం అయ్యారు. ఈ మీటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Sandhya theater stampede: సంధ్య థియేటర్ దగ్గర చోటు చేసుకున్న తొక్కిసలాట నేపథ్యంలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు కిమ్స్ ఆస్పత్రిలో ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
Manchu Vishnu Sensational Statement On Allu Arjun Row: సినీ పరిశ్రమలో వరుస వివాదాల నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ సంఘం కీలక ప్రకటన జారీ చేసింది. ఈ వివాదాలపై ఎవరూ నోరు మెదపవద్దని.. జోక్యం చేసుకోకూడదని మా అధ్యక్షుడు మంచు విష్ణు విజ్ఞప్తి చేశాడు.
Sandhya theatre stampede: పుష్ప2 ప్రీమియర్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుతం రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి.
Allu Arjun Emotional Inquiry: చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ ఘటనలో భాగంగా అల్లు అర్జున్ ని దాదాపు మూడున్నర గంటల పాటు ప్రశ్నించగా.. ఆ ప్రశ్నలతో అల్లు అర్జున్ ఎమోషనల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు ఎంక్వయిరీలో ఏమి జరిగింది.. అల్లు అర్జున్ ఈ ఎంక్వైరీలో ఏడ్చారా..?అనేది ఒకసారి చూద్దాం
Ntr fan hospital bill: తన ఫ్యాన్ చికిత్స తీసుకుంటున్న చెన్నై అపోలో ఆస్పత్రి బిల్ ను జూనియర్ ఎన్టీఆర్ సెటిల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం దేవర మరోసారి వార్తలలో నిలిచారు.
Allu arjun Vs Revanth reddy: దేశంలో ప్రస్తుతం అల్లు అర్జున్ వివాదం పెనుదుమారంగా మారింది. రాజకీయంగాను మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో కూడా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
Tollywood: పుష్ప 2 వివాదం నేపధ్యంలో తెలంగాణలో నెలకొన్న పరిస్థితులతో కొత్త చర్చ రేగుతోంది. తెలుగు సినీ పరిశ్రమ రెండుగా చీలనుందా లేక ఆంధ్రప్రదేశ్‌కు తరలుతుందా అనే వాదన మొదలైంది. అసలేమైంది, వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Allu Arjun Vs Revanth Reddy: పుష్ప2 తొక్కిసలాట ఘటనలో ఈరోజు అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హజరైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి.
Dil Raju Bumper Offer To Sandhya Theatre Stampede Victim Family: సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధిత కుటుంబానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు బంపర్ ఆఫర్ ప్రకటించారు. సినిమా అవకాశాలు కల్పిస్తామని చెప్పి.. అతడి కుటుంబాన్ని తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు.
Allu Arjun Bouncer: సంధ్య థియేటర్ ఘటన ఎప్పటికప్పుడు కీలక మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేశారు..ఈ ఘటనకు కారణమైన బౌన్సర్ ఆంటోనీని.. చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.