Elephant turns violent in kerala: కేరళలోని మలప్పురంలో జరిగిన ఉత్సవంలో ఏనుగులు రెచ్చిపోయాయి. అక్కడి భక్తులపై దాడులు చేసినట్లు తెలుస్తొంది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Pheas Video: పెళ్లిలో కొత్త జంట ఇద్దరు హోమం చుట్టు ఏడు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Leopard video: చిరుతను బంధించేందుకు ఒక్కసారిగా అక్కడికి ఫారెస్ట్ సిబ్బంది వచ్చారు. అప్పుడు చిరుత వారిపైన దాడికి దిగినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలకు తెగించి చిరుతను బంధించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Kaziranga national park: అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కుకు సఫారీకి వెళ్లిన ఒక ఫ్యామిలీ చిక్కుల్లొ పడ్డట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Leopard roaming srisailam video: రాత్రిపూట చిరుత పులి పూజారీ ఇంటి ఆవరణలో ప్రవేశించింది. అక్కడే కాసేపు తిరుగుతూ అటు ఇటు చూసింది. చిరుతపులి సంచారం అక్కడున్న సీసీకెమెరాలో రికార్డు అయ్యింది.
Broken knife found in pizza: పూణెలో లో ఒక వ్యక్తి తాను ఆర్డర్ చేసుకున్న పిజ్జా తింటున్నాడు. ఇంతలో అతనికి ఏదో పదునైన కత్తిలాంటిది తన నోట్లో ఉన్నట్లు అన్పించింది. వెంటనే అతను బైటకు తీసి చూసి షాక్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Mothers love: తన కొడుకు స్కూల్ కు వెళ్లేందుకు తొందరగా రెడీ అవుతున్నాడు. ఇంతలో మరీ సాక్స్ ఇంకా తడిగానే ఉందో లేక సాక్స్ ఉతకడం మర్చిపోయిందో కానీ.. ఆ మదర్ ఒక అదిరిపోయే ఐడియా వేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Cobra viral video: పామును చేతిలో పట్టుకుని అదేదో తన పెళ్లామనుకున్నాడేమో కానీ.. దాన్ని ఒక్కసారిగా ముద్దుపెట్టుకున్నాడు. మరీ పాము కూడా అతనికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది.
Viral Video: పుష్ప2 మూవీలో సూసేకీ అగ్గి రవ్వలా పాట మూవీకే హైలేట్ గా నిలిచిందని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం ఈ కపుల్ సాంగ్ మీద గతంలో శ్రేష్టి వర్మ కొరియో గ్రాఫర్ చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
Wedding funny video: పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. ఈ క్రమంలో తొలిసారి పీటల మీద అమ్మాయి, ఒకర్నిమరోకరు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Uzbekistan zookeeper enters lions cage: ప్రియురాలి కోసం జూకీపర్ సింహ బోనులోకి ప్రవేశించాడు. అంతే కాకుండా.. అక్కడున్న సింహలకు హయ్ చెబుతూ.. వీడియోలు తీసేందుకు ప్రయత్నించాడు.
Big pythons video: కొండ చిలువలు రెండు ఒక గుడిసెలో ప్రవేశిస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ కు గురౌతున్నారు.
Drunken man video: మన్యం జిల్లాలో మందుబాబు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో కరెంట్ వయర్ల మీద పడుకుని రచ్చ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Monkey viral video: వానరం కొన్నేళ్ల నుంచి వారితోనే ఉంటుంది. ఈ క్రమంలో అది ఇంటిపనులు, వంట పనుల్లో వారికి ఎంతో ఆసరాగా ఉంటుంది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.
Bride groom funny video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. పెళ్లి కొడుకు.. కొత్త పెళ్లికూతురును రిక్షా బండిపై తీసుకెళ్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది.
Trending video: తన ఇంటి దాబా మీద ఉన్న విద్యుత్ వయర్ల మీద ఒక వ్యక్తి బట్టలు ఆరేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ అవుతున్నారు.
Romance video: మెట్రో ట్రైన్ చైతన్యపురి నుంచి మెట్రో ట్రైన్ ఎల్బీనగర్ వస్తుండగా అందరూ చూస్తుండగానే ఓ ప్రేమజంట ముద్దులు పెట్టుకోవడంలో మునిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తొంది.
Wedding viral video: పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. ఇంతలో ఒక యువతి వేదికమీదకు వచ్చి వరుడ్ని లాగిపెట్టి తన్నింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Trending video: ఇద్దరమ్మాయిలు దుకాణం దగ్గరకు వచ్చి ఏదో కొనుక్కుంటున్నారు. అక్కడున్న ఒక యువకుడు వీరిని ఫాలో అవుతున్నాడు. అప్పుడు అమ్మాయిలు మాత్రం అతగాడికి అనుకొని విధంగా ట్విస్ట్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.