Saami Saami Video Song: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప'. డిసెంబరు 17న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లతో దూసుకెళ్తుంది. ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అవ్వడం వల్ల.. ఇప్పుడా సినిమాలోని మరో వీడియో సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది. 'సామి సామి' వీడియో సాంగ్ ను శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు.
Pushpa OTT Deal: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన మూవీ 'పుష్ప ది రైజ్'. ఈ సినిమాకు సంబంధించిన తొలి పార్ట్ డిసెంబరు 17న థియేటర్లలో విడుదలై విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఇండియాతో పాటు అటు విదేశాల్లోనూ పుష్పరాజ్ మానియా కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో సినిమాను ఓటీటీ రిలీజ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఈ సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ ఆఫర్ చేసిన డీల్ ఎంతో తెలుసా?
Mahesh Babu: టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప రికార్డులు సృష్టిస్తోంది. ఉత్తరాదిన మెగా మెగా హిట్‌గా నిలుస్తున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేశ్‌బాబు తనదైన శైలిలో సమీక్ష చేశాడు. ట్విట్టర్ వేదికగా మహేశ్‌బాబు చేసిన ఆ సమీక్షను మనమూ చూసేద్దాం.
Pushpa Movie OTT releasing date: అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప మూవీ త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుంది. డిసెంబర్ 17న వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో భారీ వసూళ్లు రాబడుతున్నప్పటికీ.. కరోనా కారణంగా మళ్లీ థియేటర్లు మూతపడుతుండటంతో పుష్ప మూవీని ఓటిటిపై విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది.
OTT Movies: కరోనా నేపథ్యంలో...మూవీ లవర్స్ ఎక్కువగా ఓటీటీకి అలవాటుపడ్డారు. గత ఏడాది థియేటర్లలో విడుదలైన మూడు భారీ చిత్రాలు జనవరిలోనే ఓటీటీ వేదికగా రానున్నట్లు సమాచారం.
Pushpa Deleted Scene: అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన హ్యట్రిక్ చిత్రమైన 'పుష్ప' బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. భారతీయ సినీ పరిశ్రమలో ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా బన్నీ 'పుష్ప' నిలిచింది. సినిమాకు అంతటి క్రేజ్ వచ్చిన నేపథ్యంలో సినిమాలోని ఓ డిలీటెడ్ సన్నివేశాన్ని చిత్రబృందం విడుదల చేసింది.
David Warner: డేవిడ్ వార్నర్.. క్రికెటర్‌గానే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ వినోదం అందిస్తుంటాడు. తాజాగా వార్నర్ పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పి అదరగొట్టాడు.
"ఊ అంటావా మావా..ఊహూ అంటావా" పాటతో ఊ అనాల్సిందే మరో ఆప్షన్ లేదన్పించిన సమంత ఇప్పుడు కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ఇక పుష్ప హీరో అల్లు అర్జున్ వర్సెస్ సమంతల మద్య ఒకరిపై మరొకరికి నమ్మకం పెరిగిపోతోంది.
Allu Arjun gets emotional on pushpa thank you meet : బన్నీ తన కెరీర్లో డైరెక్టర్ సుకుమార్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు బన్నీ. తన కెరీర్ ప్రారంభంలో వచ్చిన భారీ హిట్ ఆర్య మూవీ సుకుమార్ డైరెక్షన్లోనే వచ్చిందని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు అల్లు అర్జున్. ఆర్య మూవీ లేకపోతే తన కెరీర్ ఎలా ఉండేదో ఊహించలేనన్నారు.
Rift between mega family and Allu Arjun family: క్రిస్మస్ పండగ సందర్భంగా అల్లు అర్జున్ మెగా హీరోలకు పార్టీ ఇచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఫొటోలు చూసిన మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య ఎలాంటి విబేధాలు లేవని కామెంట్లు చేస్తున్నారు.
Pushpa Movie: భారీ అంచనాలతో విడుదలై..బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్న సినిమా పుష్ప ది రైజ్. పుష్ప సినిమా గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించిన దర్శకుడు సుకుమార్..అల్లు అర్జున్ గురించి సంచలన విషయాలు వెల్లడించాడు.
పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పే డైలాగులను వీడియోగా రూపొందించిన చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసింది. బ్యాక్ టు బ్యాక్ 'పుష్ప' డైలాగ్ ప్రోమోలను యుట్యూబ్లో విడుదల చేసింది.
Samantha comment on Sneha reddy post : బ్లాక్ శారీలో స్నేహరెడ్డి ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. అందంగా ఆకట్టుకున్నారు. స్నేహరెడ్డి పోస్ట్‌పై సామ్ చేసినా కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Pushpa Movie at 150 Crores Club: బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్న లెక్కల మాస్టారి చిత్రం పుష్ప టార్గెట్ 150 క్రోర్స్ దిశగా ముందుకెళ్తోంది. దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధిస్తున్న పుష్ప సినిమా ఇప్పటికే వందకోట్ల క్లబ్ దాటేసింది.
Pushpa Movie: అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహించారు. ఫహద్, సునీల్, అనసూయ కీలకపాత్రల్లో మెరిశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.