Pushpa Trailer Tease : ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న ఐకాన్ స్టార్ ఏళ్లుగా అర్జున్ పుష్ప ట్రైలర్ డిసెంబర్ 6వ తేదీన విడుదల కానుంది.. కానీ ట్రైలర్ గురించి షార్ట్ గా తెలిపే ట్రైలర్ టీజ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. 26 సెకన్ల ట్రైలర్ టీజ్ లో సినిమా స్టోరీ చెప్పేసిన సుకుమార్!
DHEE 13 Kings vs Queens Grand Finale : ఢీ-13 గ్రాండ్ ఫినాలేకు హాజరైన ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్.. చివరకు విజేతను ప్రకటించి ఢీ-13 టైటిల్ అందించారు. ఇక ఇందుకు సంబంధించిన లేటేస్ట్ ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. కంటెస్టెంట్స్ డ్యాన్స్‌లకు జడ్జీలు కూడా ఈలలు వేసి ఎంకరేజ్ చేశారు.
Pushpa Trailer Launch: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా ట్రైలర్ ను డిసెంబరు 6న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ (Pushpa Trailer Release Date) కార్యక్రమాన్ని బాలీవుడ్ లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.
Pushpa trailer Check out the update : పుష్ప మూవీ నుంచి ఇప్పటికే పలు క్రేజీ అప్ డేట్స్ వచ్చాయి. మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్న నటీనటులు అందరి ఫస్ట్ లుక్స్ విడుదల అయ్యాయి. ఈ మూవీ ఫస్ట్ పార్ట్.. పుష్ప ది రైజ్ అనే టైటిల్ తో రానుంది.
పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న రిలీజ్ కానుంది.
Allu Arjun To Enter Bigg Boss House : బన్నీ కూడా ప్రమోషన్స్ చేయడంలో మరింత బిజీ కానున్నారు. పాన్ ఇండియా లెవెల్లో పుష్ప మూవీ ప్రమోట్ చేసేందుకు మూవీ యూనిట్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. బాలీవుడ్లో ఈ మూవీని బాగా ప్రమోట్ చెయ్యాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు స్వయంగా అల్లుఅర్జున్నే రంగంలోకి దిగుతున్నారట.
Akhanda Pre Release Event: నందమూరి బాలకృష్ణ లాగా తెలుగు చిత్రపరిశ్రమలో ఎవరూ డైలాగులు చెప్పలేరని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. శనివారం హైదరాబాద్ లో జరిగిన ‘అఖండ’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన అల్లు అర్జున్.. బాలయ్య గురించి మాట్లాడారు.
Allu Aravind donation to AP CM relief fund: ఏపీలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో చిత్తూరు జిల్లాలోని నదులు, వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం జల ప్రళయంలో చిక్కుకుంది.
Pushpa Movie: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పుష్ప సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ రంగంలో కూడా దిగింది.
McDonald’s India launches ‘The Rashmika Meal’ : రష్మిక క్రేజ్ ను (Rashmika) క్యాష్ చేసుకునేందుకు ఇంటర్నేషనల్ ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ రష్మికతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మెక్ డొనాల్డ్స్ రష్మిక పేరుతో ప్రత్యేక ఫుడ్ ను అందించడం ప్రారంభించింది. రష్మిక అభిమానులను ఆనందపరిచేందుకు రష్మికతో ఒప్పందం చేసుకొని రష్మిక ఫేవరేట్ ఫుడ్ ని ...ది రష్మిక మీల్.. అని ప్రత్యేకంగా అందిస్తోంది మెక్‌డొనాల్డ్స్.
Pushpa Fourth Single song : ఈ మూవీ నుంచి ఇప్పటికే మూడు లిరికల్ పాటలు వచ్చాయి. తాజాగా మరో మాస్ సాంగ్ వచ్చేసింది. ఏయ్ బిడ్డా.. ఇది నా.. అడ్డా.. అంటూ సాగే మాస్ సాంగ్ ను బాలీవుడ్ సింగర్ నాకాశ్ అజీజ్ పాడారు. పుష్ప మూవీలో అల్లు అర్జున్ పాత్రను తెలియజేసేలా ఉంది ఈ పాట.
Buttabomma Song Records: 'అల వైకుంఠపురములో..' చిత్రంలోని 'బుట్టబొమ్మ' సాంగ్ యూట్యూబ్ రికార్డులను కొల్లగొడుతోంది. ఈ ప్లాట్ ఫామ్ లో 700 మిలియన్ల (60 కోట్ల) పైగా వీక్షణలు సాధించిన తొలి తెలుగు పాటగా ఘనత వహించింది.
Eyy Bidda Idhi Naa Adda Telugu Promo: ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా... అంటూ సాగే ఈ ఫోర్త్ సింగిల్ లిరికల్ సాంగ్ ప్రోమో చూస్తే.. ఇప్పటివరకు రిలీజైన మూడు పాటల్లాగే ఈ సాంగ్ కూడా మాస్ ఆడియెన్స్‌ని మాయ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.
Samantha item song in Pushpa movie: దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే ఈ పాటను రికార్డ్ చేయగా ఈ నెల ఆఖర్లో అల్లు అర్జున్, సమంతలపై ఈ ఐటం సాంగ్ షూట్ (Pushpa movie item song) చేయనున్నట్టు తెలుస్తోంది.
Sajjanar Warning: సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే అల్లు అర్జున్ తొలిసారిగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. అతడు నటించిన ఓ యాడ్ షూట్ ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ప్రభుత్వ యంత్రాంగం ఆగ్రహానికి కారణమైంది.
Anasuya Bharadwaj: అందం, అభినయంతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది అనసూయ. తాజాగా ఈ బ్యూటీ పుష్ప సినిమాలో నటిస్తోంది. ఆమెకు సంబంధించిన లుక్ ను ఈ రోజు రిలీజ్ చేసింది చిత్రబృందం.
Allu Ayaan Ghani Anthem: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్.. మెగా అభిమానుల్ని సర్ప్రైజ్ చేశాడు. వరుణ్‌తేజ్ 'గని' ఏంథమ్ను రీ-క్రియేట్ చేసి ఆకట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Sunil First Look In Pushpa: 'పుష్ప'(Pushpa Sunil First look) సినిమాలో విలన్‌గా నటిస్తున్న సునీల్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్లో సునీల్.. సరికొత్త అవతారంలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.