Diwali celebrations at Allu Arjun residence:దివాళికి అల్లు అర్జున్, రామ్‌చరణ్‌తో పాటు మెగా హీరోలు, మిగతా కుటుంబ సభ్యులు ఒక్కచోటుకు చేరి దీపావళిని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవుతోంది.
'ఆర్ఆర్ఆర్' రికార్డ్స్ ప్రారంభమయ్యాయి.. ఈ రోజు విడుదలైన 'గ్లింప్స్' ఆకట్టుకోగా.. సెలబ్రెటీలు సైతం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేస్తున్నారు.
Pushpa movie Saami saami Song out now: ‘పుష్ప’ సినిమా నుంచి ‘నువ్వు అమ్మి అమ్మి అంటుంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ’ అంటూ సాగే ఈ మూడో పాట దుమ్మురేపుతోంది. ఈ లిరికల్ వీడియోని గురువారం మూవీ యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Pushpa 3rd Song Release Date: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప' (Pushpa Movie Updates). ఈ సినిమాలోని తొలి భాగం డిసెంబరు 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్రబృందం.. సినిమాలోని మూడో పాట రిలీజ్ డేట్‌ను ప్రకటిచింది.
Allu Arjun appreciates Gaami's team: టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న హీరో విశ్వక్ సేన్ నటిస్తోన్న మూవీ.. గామి. ‘గామి’ సినిమా టైటిల్‌ని అల్లు అర్జున్ విడుదల చేశారు.
Allu Arjun's wife Sneha Reddy romantic video: అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్‌లో (Allu Arjun family and personal life) షూటింగ్స్ కాకుండా మిగతా సమయంలో ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే... సోషల్ మీడియా పేజీల్లో స్నేహా రెడ్డిని ఫాలో అయితే సరిపోతుంది.
Arya 3 : సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఆర్య సిరీస్ ఎంతో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆర్య3 సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడట డైరెక్టర్ సుకుమార్. కానీ ఈ సినిమాలో హీరో బన్నీ కాదట..మరి ఎవరంటే..
Allu Arjun as brand ambassador of Sri Chaitanya: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాంటి యువ నటుడితో భాగస్వామ్యం ద్వారా తమ విద్యాసంస్థలకు మరింత పేరు ప్రఖ్యాతలు లభిస్తుందని యాజమాన్యం పేర్కొంది.
Pushpa movie second single song is out: అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ మూవీ నుంచి మరో కొత్త పాట రిలీజ్ అయ్యింది. ‘చూపే బంగారమాయెనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే’ సాంగ్ వచ్చేసింది.
అల్లు అర్జున్- సుకుమార్ దర్శకత్వంలో రానున్న మూడో సినిమా 'పుష్ప'.. ఈ సినిమాలోని రెండో పాట రిలీజ్ కానున్న నేపథ్యంలో దానికి సంబందించిన ప్రోమోను విడుదల చేశారు.
Manchu Vishnu comments on Chiranjeevi and Ram Charan: మా అసోసియేషన్‌కి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని పరిణామాల గురించి మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు.
Star Heroes not attended on MAA elections : మా ఎన్నికలకు పలువురు అగ్ర హీరోలు హాజరై ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ ,బాలకృష్ణతో పాటు నాగార్జున, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి ప్రముఖులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరి కొందరు నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ......
Allu Arjun pays a surprise visit on the sets of F3 : "ఎఫ్ 3" మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో (hyderabad) జరుగుతోంది. ఈ షెడ్యూల్లో మూవీలో నటించే వారంతా పాల్గొననున్నారు. అయితే ఎఫ్3 సెట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon star Allu Arjun) సందడి చేశారు.
Republic movie gets boosting from Allu Arjun: దురదృష్టవశాత్తుగా తన సోదరుడు సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ప్రమోషన్స్‌కి అందుబాటులో లేడని తన ట్వీట్లో పేర్కొన్న అల్లు అర్జున్.. అభిమానులు, ఆడియెన్స్ రిపబ్లిక్ మూవీని (Republic movie review) చూసి ఆదరించాల్సిందిగా తన ట్వీట్ ద్వారా విజ్ఞప్తిచేశాడు.
Allu Arjun: కేరళలో బన్నీకి ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. తాజాగా యూఏఈకి వెళ్లిన అల్లు అర్జున్‌కు కేరళ మూలాలకు చెందిన ఓ మల్టీ మిలియనీర్ అత్యంత పురాతమైన బహుమతిని ఇచ్చారు.
pushpa movie : స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రయూనిట్ అభిమానులను సర్ ప్రైజ్ చేసింది.
Allu Arjun And Trivikram Collaborate Again : ఇప్పటి వరకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి హిట్ మూవీస్ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి. తాజాగా మాంత్రిక్రుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ షూట్ స్టార్ట్ అయ్యింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.