AP Government: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. త్వరలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.
AP High Court: ఏపీ మూడు రాజధానుల విషయంలో హైకోర్టు తీర్పు వెలువడింది. సీఆర్డీఏ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలనే హైకోర్టు తీర్పు నేపధ్యంలో ఏం చేయలనే విషయంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు.
AP Inter Exams: ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఊహించినట్టే ఇంటర్ పరీక్షల్ని వాయిదా వేసిన ప్రభుత్వం కొత్త షెడ్యూల్ విడుదల చేసింది.
AP Students in Ukraine: ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న తెలుగు విద్యార్ధుల తరలింపు కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్క విద్యార్ధి క్షేమం కోసం ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధులు ఆ దేశాలకు చేరుకోనున్నారు.
Nagababu : ఏపీలో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుపై మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తెలుగు సినిమాలు బ్యాన్ చేయండి అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
Ap Students in Ukraine: రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో చిక్కుకుపోయిన విద్యార్ధుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లైట్ టికెట్లను ప్రభుత్వమే భరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
Movie Ticket Price: ఏపీ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ విన్పించనుంది. రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదానికి తెరపడనుంది. టికెట్ల ధరల పెంపుకు సంబంధించి జీవో విడుదల కానుంది.
AP Inter and Tenth Exams: ఏపీ ఇంటర్, పదవ తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల షెడ్యూల విడుదలైంది. విద్యార్ధులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు మంత్రులు.
AP PRC Issue: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉద్యోగుల చర్చలు సఫలమయ్యాయి. సమ్మె విరమణైంది. ఇరువురి మధ్య తలెత్తిన వివాదం పరిష్కారమైంది. ప్రభుత్వ చర్చల్లో ఉద్యోగ సంఘాలు సాధించిన విజయాలేంటి, కొత్త పీఆర్సీ జీవోకు, ఇప్పటికి ఏం వ్యత్యాసం వచ్చిందనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
Employees Strike: ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. ఉద్యోగులు సమ్మె విరమించారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు కొన్ని ప్రభుత్వం అంగీకరించిన నేపధ్యంలో సమ్మెకు స్వస్తి పలికాయి. అయితే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మాత్రం వ్యతిరేకించాయి.
AP High Court Shock: ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. విజయవాడ సభ విజయవంతం కావడంతో ఊపుమీదున్న ఉద్యోగ సంఘాలకు హైకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది.
AP Disputes: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళన రేగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై సమర్ధన, విమర్శ రెండూ ఉంటున్నాయి. నిన్న ఉద్యోగుల సమ్మె..ఇప్పుడు బాలకృష్ణ మౌనదీక్ష. రాష్ట్రంలోని పరిణామాలపై ఫోకస్
BVS Ravi comments on AP Government: ఏపీలో పీర్సీ జీవోలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న ఉద్యోగులకు ఇప్పుడు పలు రంగాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు ఫిల్మ్ మేకర్ బీవీఎస్ రవి ఒక ట్వీట్ చేశారు.
AP PRC issue latest updates: ఒకవైపు కొత్త పీర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళనలు చేయడం.. మరోవైపు ప్రభుత్వం ఉద్యోగుల్ని చర్చలకు పిలవడం వంటివి నడుస్తుండగానే.. ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను, పింఛన్ వివరాలను ఖరారు చేసి ఆన్లైన్లో పెట్టేసింది.
AP PRC issue, AP Govt calls again employees: కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయిన టైమ్‌లో.. ఇప్పుడు మళ్లీ ఉద్యోగ సంఘాల నేతల్ని చర్చలకు ఆహ్వానించడం చర్చనీయాంశమైంది.
NTR District: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కొత్త జిల్లాల అంశం హాట్ టాపిక్‌గా మారింది. కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లా గురించి గతంలో చంద్రబాబు వైఖరిని ఆ ఎమ్మెల్యే బయటపెట్టేశారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ జిల్లా పేరు ఇష్టం లేదా..
PDF MLCS Fires on AP Government: నూతన జాతీయ విద్య విధానంలో లేనివీ ఏపీలో అమలు చేస్తున్నారంటున్నారు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున పాఠశాలల్ని మూసివేయాలని ప్రభుత్వం భావిస్తోందని వారు చెబుతున్నారు.
AP New Districts News: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఈ కొత్త జిల్లాల ప్రకటనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించాడు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల ఆందోళనలతో పాటు గుడివాడ క్యాసినో వ్యవహారాలపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.
AP PRC Issue: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పీఆర్సీ వివాదంపై ఉద్యోగ సంఘాలు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ప్రభుత్వంతో చర్చలకు సిద్ఘమయ్యే పరిస్థితి కన్పిస్తోంది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.