Temperature in AP: ఏపీలో పలు జిల్లాల్లో రేపు వర్షాలతోపాటు ఎండలు భారీగా ఉండనున్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలతో కురుస్తాయని.. మరికొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా..
AP Weather Updates: పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు చత్తీస్‌గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతోంది అని.. ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా. బీ.ఆర్. అంబేద్కర్ తెలిపారు.
Minister Roja On Chandrababu Naidu: వాలంటీర్ల సేవలపై మంత్రి రోజా ప్రశంసల వర్షం కురిపించారు. లంచం అనే మాటకు తావులేకుండా ప్రజల వద్దకే వెళ్లి సేవలు అందిస్తున్నారని అన్నారు. జగనన్న సైనికులుగా ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నారన్నారు.
CM Jagan Speech At At Volunteers Vandhanam Programme: వాలంటీర్ వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడు ఏం అన్నారో గుర్తుపెట్టుకోవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తన సైన్యం వాలంటీర్లేనని చెప్పిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో ప్రతి గడపవద్దకూ వెళ్లి నిజాలు చెప్పగలిగే సత్యసారథులు అని కొనియాడారు.
Bhuma Akhila Priya Illiness: రిమాండ్ ఖైదీగా ఉన్న భూమా అఖిల ప్రియను జైలు అధికారులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాను ఛాతీనొప్పితో బాధపడుతున్నట్లు ఆమె చెప్పడంతో హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అఖిల ప్రియకు వైద్యులు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఎంపీ అవినాష్ రెడ్డి. వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పూర్తి వివరాలు ఇలా..
Akhila priya : నంద్యాల జిల్లాలోని కొత్తపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. నారా లోకేష్ ముందే ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ వర్గీయులు దాడి చేశారు. ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. దమ్ముంటే డైరెక్ట్‌గా రావాలని సవాల్ విసిరారు. రంగంలోకి దిగిన పోలీసులు సమస్యను పరిష్కరించారు.
High Tension in Nandyal: టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో మాజీ మంత్రి అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆళ్లగడ్డలో అదుపులోకి తీసుకుని నంద్యాలకు తరలించారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలో నంద్యాలలో హైటెన్షన్ నెలకొంది.
YS Jagan : వైఎస్సార్ మత్య్సకార భరోసా కింద ఐదో ఏడాది సాయం అందించనుంది వైసీపీ ప్రభుత్వం. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో ఈ సొమ్మును జమ చేయనున్నారు.
CM Jagan on Pawan Kalyan: ఐదో విడత వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను సీఎం జగన్ మంగళవారం విడుదల చేశారు. ప్రభుత్వం మంచి చేస్తుంటే.. గతంలో పాలన చేసిన వాళ్లు చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. పొత్తులు, ఎత్తులు, జిత్తులు నమ్ముకున్నారని విమర్శించారు.
KA Paul : వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పొత్తులుంటాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలపై కేఏ పాల్ స్పందించాడు. అతను పాకేజ్ స్టార్ అని దుయ్యబట్టాడు. బీజేపీ మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. స్పెషల్ పాకేజీ ఇవ్వలేదు సరికదా స్టీల్ ప్లాంట్‌ని కూడా అమ్మేస్తోంది అంటూ కేఏ పాల్ ఫైర్ అయ్యాడు.
Perni Nani : చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడంటూ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబు అనుకూల రాజకీయం చేస్తున్నాడని ఫైర్ అయ్యాడు. ఆరు నెలలకొకసారి రోడ్డు మీదకు వస్తుంటాడు అంటూ మండిపడ్డాడు.
Summer Heat : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండేట్టు కనిపిస్తోంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరించింది. రెండ్రోజుల పాటు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. చిల్లర ప్రాజెక్టులు చూపించి రాయలసీమకు ఏదో చేస్తున్నట్లు జగన్ చెబుతున్నారని అన్నారు. రాయలసీమ యువత ఉన్నత చదువులు చదివి.. ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్నారని అన్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహా యజ్ఞం నిర్వహించారు. ఈ శ్రీ లక్ష్మి మహా యజ్ఞంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
కాపు ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రాజకీయ ఊహాగానానలకు తెరదించనున్నారు. ఏ పార్టీలో చేరేది, ఎక్కడి నుంచి పోటీ చేసేది దాదాపుగా నిర్ణయించుకున్నారు. అదే జరిగితే రాజకీయంగా హాట్ టాపిక్ కానుంది.
నెల్లూరు జిల్లాలో జనసేన నేతపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కేతన్ వినోద్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.