English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• MAS INA 19/1 (5)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Coimbatore

Coimbatore

Samantha Marriage: భూతశుద్ది వివాహం అంటే ఏంటి.. ?.. సమంతా,రాజ్ నిడిమోరులు లింగబైరవీ ఆలయంలో పెళ్లి వెనుక రహస్యం ఇదే..
Samantha Ruth Prabhu Dec 1, 2025, 02:59 PM IST
Samantha Marriage: భూతశుద్ది వివాహం అంటే ఏంటి.. ?.. సమంతా,రాజ్ నిడిమోరులు లింగబైరవీ ఆలయంలో పెళ్లి వెనుక రహస్యం ఇదే..
Samantha raj nidimoru wedding in coimbatore: ఎట్టకేలకు అందరు అనుకున్నట్లే జరిగింది. గత కొన్నేళ్లుగా వస్తున్న రూమర్స్ ను సమంతా, రాజ్ నిడిమోరులు అధికారికంగా నిజంచేశారు. సమంతా తన ఇన్ స్టాలో తన పెళ్లిఫోటోలను షేర్ చేశారు.
Coimbatore Rape: విమానశ్రయం దగ్గర 19 అమ్మాయి మానభంగం..దుస్తులు చినిగిపోయేలా, నగ్నంగా చెట్లపొదల్లో!
Coimbatore Nov 3, 2025, 02:29 PM IST
Coimbatore Rape: విమానశ్రయం దగ్గర 19 అమ్మాయి మానభంగం..దుస్తులు చినిగిపోయేలా, నగ్నంగా చెట్లపొదల్లో!
Coimbatore Rape Case: దేశంలో మరో అత్యాచార ఘటన ప్రజల్లో కలవరం సృష్టిస్తోంది. తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతానికి చెందిన ఓ కళాశాలలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని ఆదివారం అత్యాచారానికి గురయ్యింది.
Samantha: గడ్డుకాలంలో అమ్మవారినే నమ్ముకున్న సమంత.. దేవీ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు
Samantha Ruth Prabhu Oct 4, 2024, 12:35 PM IST
Samantha: గడ్డుకాలంలో అమ్మవారినే నమ్ముకున్న సమంత.. దేవీ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు
Actress Samantha Performs Poojas Amid Divorce Row: సినిమాలపరంగా ఎలాంటి ఒడిదుడుకులు లేని సినీ నటి సమంతకు వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వివాహమై విడాకులు పొందిన ఆమెకు కొండా సురేఖ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే సమంత అమ్మవారిని నమ్ముకున్నారు. ఈ వివాదం నేపథ్యంలో ఆమె దుర్గమాతకు పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Divya Bharathi: సుడిగాలి సుధీర్‌ హీరోయిన్‌కు అవమానం.. కాలేజీ రోజుల్లో వేధింపులు
Divya Bharathi Aug 16, 2024, 04:01 PM IST
Divya Bharathi: సుడిగాలి సుధీర్‌ హీరోయిన్‌కు అవమానం.. కాలేజీ రోజుల్లో వేధింపులు
Actress Divya Bharathi Emotional: కన్నడ సినిమాలో హీరోయిన్‌గా రాణిస్తున్న దివ్య భారతి తాజాగా తనకు కలిగిన అవమానాలను పంచుకున్నారు. కళాశాల రోజుల్లో తనను సూటిపోటీ మాటలతో వేధింపులకు గురి చేశారని.. ఆ తర్వాత ఇప్పుడు నన్ను గౌరవిస్తున్నారని తెలిపారు.
Lok Sabhas Polls 2024: దేశ వ్యాప్తంగా అందరినీ అట్రాక్ట్ చేస్తున్న హైద‌రాబాద్ స‌హా 4 లోక్‌స‌భ‌ స్థానాలు ఇవే..
Lok Sabha Polls 2024 May 10, 2024, 08:26 AM IST
Lok Sabhas Polls 2024: దేశ వ్యాప్తంగా అందరినీ అట్రాక్ట్ చేస్తున్న హైద‌రాబాద్ స‌హా 4 లోక్‌స‌భ‌ స్థానాలు ఇవే..
Lok Sabhas Polls 2024: దేశ వ్యాప్తంగా ప్ర‌స్తుతం అంద‌రినీ ఎక్కువ‌గా అట్రాక్ట్ చేస్తోన్న లోక్‌స‌భ స్థానాలు నాలుగంటే నాలుగే ఉన్నాయి. ఈ లోక్ స‌భ‌లో ఎవ‌రు గెలుస్తార‌నేది ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి నెలికొంది. అందులో హైద‌రాబాద్ స‌హా ఏయే నియోజ‌వ‌క‌ర్గాలు ఉన్నాయంటే..
MP Suicide Attempt: టికెట్‌ రాలేదని పురుగుల మందు తాగిన ఎంపీ.. కొనఊపిరితో గిలగిల
Ganesamoorthy Mar 25, 2024, 05:32 PM IST
MP Suicide Attempt: టికెట్‌ రాలేదని పురుగుల మందు తాగిన ఎంపీ.. కొనఊపిరితో గిలగిల
MP Ganesamoorthy Drunk Pesticide: ఎన్నికల నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్ల పంచాయితీ ప్రాణం మీదకు వచ్చింది. టికెట్‌ రాకపోవడంతో ఓ ఎంపీ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Independence Day 2023 Long Weekend: అన్నీ మర్చిపోయి సరదాగా తిరిగొద్దాం రండి
Independence Day 2023 Aug 10, 2023, 05:19 PM IST
Independence Day 2023 Long Weekend: అన్నీ మర్చిపోయి సరదాగా తిరిగొద్దాం రండి
Independence Day 2023 Long Weekend: పని ఒత్తిడిలో పడి కొట్టుకుపోతున్న వేతన జీవులకు కళ్ల ముందు టార్గెట్లు తప్ప ఇంకేమీ కనిపించడంలేదు. కానీ పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు.. అలాగే మానసిక ఉల్లాసాన్ని కోల్పోవద్దు. ఈ రెండూ కూడా మీ జీవితంపై తీవ్రమైన దుష్ర్బభావాన్ని చూపిస్తాయి. అందుకే అప్పుడప్పుడు అన్ని బాధలు మర్చిపోయి మనసుకు నచ్చే పనులు కూడా చేస్తుండాలి. అలాంటి వాటిలో విహార యాత్రలు ఎప్పుడూ ముందే ఉంటాయి.
Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌, టికెట్‌ బుకింగ్‌ డీటెయిల్స్
Vande Bharat Express Apr 8, 2023, 10:39 AM IST
Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌, టికెట్‌ బుకింగ్‌ డీటెయిల్స్
Vande Bharat Express Train Timings: ఈ రోజు ప్రధాని మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను జాతికి అంకితం చేయనున్నారు. ఈ సంఖ్య మొత్తం 13కి చేరనుంది. అయితే ఈ ఎక్స్‌ప్రెస్‌లో కలిగే సౌకర్యలను తెలుసుకోండి.
High Alert in Tamilnadu
Tamilnadu Oct 25, 2022, 03:40 PM IST
Coimbatore Blast: కోయంబత్తూర్‌లో హై అలర్ట్‌.. కారు బాంబు పేలుడు కేసులో ఐదుగురు అరెస్ట్!
Tamil Nadu Blast: High Alert in Coimbatore, Five arrested in cylinder balst case. తమిళనాడు కోయంబత్తూర్‌లో కారు బాంబు పేలుడు కేసుతో హై అలర్ట్‌ కొనసాగుతోంది. 
Petrol Bomb hurled at BJP office in coimbatore in Tamilnadu
Petrol Bomb Sep 24, 2022, 06:00 PM IST
Petrol Bomb in coimbatore : బీజేపీ ఆఫీసుపై పెట్రోల్ బాంబు దాడి
Petrol Bomb hurled at BJP office in coimbatore in Tamilnadu
Ayyappa Idol Eyes Open: అభిషేకం జరుగుతుండగా కళ్లు తెరిచిన అయ్యప్ప విగ్రహం!
Ayyappa Swamy Dec 31, 2021, 06:31 PM IST
Ayyappa Idol Eyes Open: అభిషేకం జరుగుతుండగా కళ్లు తెరిచిన అయ్యప్ప విగ్రహం!
Ayyappa Idol Eyes Open: కోయంబత్తూరులోని మణికంఠస్వామి ఆలయంలో అద్భుతం జరిగింది. ఇటీవలే జరిగిన 40వ వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో అభిషేకం జరుగుతున్న సమయంలో అయ్యప్ప స్వామి విగ్రహం కళ్లు తెరిచిందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.   
CCTV video: రాత్రికి రాత్రే సిటీలోకి వచ్చిన ఏనుగుల గుంపు.. భయం గుప్పిట్లో జనం
Viral video Dec 24, 2021, 06:26 PM IST
CCTV video: రాత్రికి రాత్రే సిటీలోకి వచ్చిన ఏనుగుల గుంపు.. భయం గుప్పిట్లో జనం
CCTV Viral Video Elephant Herd Enters in City: రాత్రిపూట ఒక అడవి ఏనుగుల గుంపు ఎంట్రీ అందరినీ హడలెత్తించింది. ఏనుగులన్నీ నివాస ప్రాంతాలలోకి రావడంతో జనాలు బెంబేలెత్తి పోతున్నారు. 
Rape: పదో తరగతి బాలికపై క్లాస్‌మేట్ అత్యాచారం... గర్భం దాల్చిన బాలిక...
Tamilnadu Dec 13, 2021, 07:52 PM IST
Rape: పదో తరగతి బాలికపై క్లాస్‌మేట్ అత్యాచారం... గర్భం దాల్చిన బాలిక...
Girl raped by classmate: పదో తరగతి చదువుతున్న ఓ బాలికపై ఆమె క్లాస్‌మేట్ అత్యాచారానికి పాల్పడిన ఘటన కోయంబత్తూరు శివారులోని తుడియలూర్‌లో వెలుగుచూసింది.బాలిక గర్భం దాల్చడంతో అత్యాచార విషయం బయటపడింది.  
21 ఏళ్లుగా దూరమైన ప్రియురాలి కోసం ఎదురుచూస్తున్న యువకుడు..
Tamil Nadu Aug 10, 2021, 04:23 PM IST
21 ఏళ్లుగా దూరమైన ప్రియురాలి కోసం ఎదురుచూస్తున్న యువకుడు..
ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 21 ఏళ్ల నుండి ప్రియురాలి కోసం ఎదురుచూస్తున్న వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాలి, ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
Gold masks, silver masks: గోల్డెన్ మాస్కులు, సిల్వర్ మాస్కులకు పెరిగిన డిమాండ్.. ధర ఎంతో తెలుసా ?
Gold and silver masks Jul 17, 2020, 08:58 PM IST
Gold masks, silver masks: గోల్డెన్ మాస్కులు, సిల్వర్ మాస్కులకు పెరిగిన డిమాండ్.. ధర ఎంతో తెలుసా ?
Golden masks, silver masks: కోయంబత్తూరు: గోల్డెన్ మాస్కులు, సిల్వర్ మాస్కులా !! అదేంటి మాస్క్ అంటే కేవలం వైరస్ నుంచి రక్షణ కోసం ముక్కు, మూతికి అడ్డంగా పెట్టుకునే వస్త్రం మాత్రమే కదా !! ఇంక ఇందులోనూ గోల్డెన్ మాస్కులు, సిల్వర్ మాస్కులు ఉంటాయా ఏంటి అని అనుకుంటున్నారా ?
Shramik special trains : ఇంకెక్కడి సోషల్ డిస్టన్సింగ్ ?
Migrant workers May 20, 2020, 12:33 PM IST
Shramik special trains : ఇంకెక్కడి సోషల్ డిస్టన్సింగ్ ?
సోషల్ డిస్టన్సింగ్... కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణకు ఔషదం కంటే అతి ముఖ్యమైనది. ఇక మన జీవితాల్లో ఒక భాగం కావాల్సింది. కానీ కారణాలేవైనా అక్కడక్కడా ఆ సోషల్ డిస్టన్సింగ్ ( Social distancing ) అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. అటువంటి దృశ్యమే ఒకటి తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో ( Coimbatore in TamilNadu) కనిపించింది.
స్కూల్‌లో కొట్టుకున్న విద్యార్థులు
Tamil Nadu Jul 22, 2018, 02:18 PM IST
స్కూల్‌లో కొట్టుకున్న విద్యార్థులు
తమిళనాడు కోయంబత్తూర్ జిల్లాలో విషాదం నెలకొంది.
ఆ మాక్ డ్రిల్ ఖరీదు.. ఓ విద్యార్థిని ప్రాణం
Coimbatore Jul 13, 2018, 08:10 PM IST
ఆ మాక్ డ్రిల్ ఖరీదు.. ఓ విద్యార్థిని ప్రాణం
ఓ లైసెన్స్ లేని ప్రబుద్ధుడు చేసిన నిర్వాకం వల్ల ఓ విద్యార్థిని నిండు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసి పోయాయి. 
ఆ స్కూలులో తల్లిదండ్రుల చేత కూడా ప్రాజెక్టు వర్క్ చేయిస్తారట..!
Annai Violet Matriculation and Higher Secondary School Apr 26, 2018, 06:43 PM IST
ఆ స్కూలులో తల్లిదండ్రుల చేత కూడా ప్రాజెక్టు వర్క్ చేయిస్తారట..!
చెన్నైలోని అన్నాల్ వయోలెట్ మెట్రిక్యులేషన్ స్కూల్ ఒక వినూత్న విధానానికి నాంది పలికింది. పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చేటప్పుడు.. పిల్లల తల్లిదండ్రులకు వారి బాధ్యతలను తెలియజేయడానికి ఒక నవీన పద్ధతికి శ్రీకారం చుట్టింది.
VIDEO: మురుగన్ గుడిలో స్వయానా వినాయకుడు దర్శనమిచ్చాడట..!
Anubhavi Subramaniar Temple Mar 24, 2018, 10:53 PM IST
VIDEO: మురుగన్ గుడిలో స్వయానా వినాయకుడు దర్శనమిచ్చాడట..!
కోయంబత్తూరులోని అనుభవి సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయంలోకి స్వయాన ఆ వినాయకుడే వచ్చాడని ప్రజలు నమ్ముతున్నారు.
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Sonia Gandhi: అయ్యో.. పుట్టిన రోజు వేళ సోనియా గాంధీకి బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఢిల్లీ కోర్టు..
    Sonia Gandhi

    Sonia Gandhi: అయ్యో.. పుట్టిన రోజు వేళ సోనియా గాంధీకి బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఢిల్లీ కోర్టు..

  • Rahu Dev: 2026లో రాహువు అరుదైన కదలిక.. ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం.. జరగబోయేది ఇదే!
    Rahu Transit
    Rahu Dev: 2026లో రాహువు అరుదైన కదలిక.. ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం.. జరగబోయేది ఇదే!
  • Indigo plane model autos: ఇదెక్కడి మాస్ రా మావా... అచ్చం ఇండిగో ఫ్లైట్‌లాంటి ఆటో.. వీడియో వైరల్..
    Indigo flight
    Indigo plane model autos: ఇదెక్కడి మాస్ రా మావా... అచ్చం ఇండిగో ఫ్లైట్‌లాంటి ఆటో.. వీడియో వైరల్..
  • HBD Prerna Arora:‘జటాధర’తో విజనరీ నిర్మాతగా ‘ప్రేరణ అరోరా’.. జీ స్టూడియోస్ తో కలిసి వరుసగా ప్యాన్ ఇండియా చిత్రాలు..
    Prerna Arora
    HBD Prerna Arora:‘జటాధర’తో విజనరీ నిర్మాతగా ‘ప్రేరణ అరోరా’.. జీ స్టూడియోస్ తో కలిసి వరుసగా ప్యాన్ ఇండియా చిత్రాలు..
  • Telangana 2026 Holidays: తెలంగాణ ప్రభుత్వం 2026 సెలవుల జాబితా విడుదల.. ఏకంగా 38 రోజులు పైగానే సెలవులు..!
    Schools Holidays
    Telangana 2026 Holidays: తెలంగాణ ప్రభుత్వం 2026 సెలవుల జాబితా విడుదల.. ఏకంగా 38 రోజులు పైగానే సెలవులు..!
  • Snake Video: ఓర్నాయనో.. ప్రేమతో కొరుక్కుంటూ మైమర్చిపోయిన రెండు నాగుపాములు.. అరుదైన వీడియో...
    Snake Video
    Snake Video: ఓర్నాయనో.. ప్రేమతో కొరుక్కుంటూ మైమర్చిపోయిన రెండు నాగుపాములు.. అరుదైన వీడియో...
  • Hyderabad: గ్లోబల్ సమ్మిట్ వేళ హైదరాబాద్‌ ఉలిక్కిపడే  ఘటన..నడి రోడ్డు మీద రియల్టర్ దారుణ హత్య..
    Hyderabad
    Hyderabad: గ్లోబల్ సమ్మిట్ వేళ హైదరాబాద్‌ ఉలిక్కిపడే ఘటన..నడి రోడ్డు మీద రియల్టర్ దారుణ హత్య..
  • Telangana Investments: తెలంగాణకు పెట్టుబడుల జాతర.. రూ.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్లు
    investments
    Telangana Investments: తెలంగాణకు పెట్టుబడుల జాతర.. రూ.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్లు
  • Snake video: బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
    Snake Video
    Snake video: బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
  • Actress Kanchana: 100 కోట్ల విలువైన ఆస్తి తిరుమలలోని శ్రీవారికి విరాళంగా ఇచ్చిన అర్జున్ రెడ్డి నటి
    Kanchana actress donation
    Actress Kanchana: 100 కోట్ల విలువైన ఆస్తి తిరుమలలోని శ్రీవారికి విరాళంగా ఇచ్చిన అర్జున్ రెడ్డి నటి

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x