Bandi Sanjay: తెలంగాణలో రాజకీయ వేడి హీట్ పుట్టిస్తోంది. మునుగోడు చుట్టే రాజకీయం తిరుగుతోంది. ఈక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Munugodu Byelections News Updates : రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబంపై యుద్ధం ప్రకటిస్తా అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను ప్రకటించబోయే యుద్ధం రాజకీయ పార్టీల మధ్య యుద్ధం కాదని.. కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే చివరి యుద్ధం అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Komatireddy Rajagopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పార్టీ ప్రతిష్ట మసకరబారేలా చేస్తోన్న నేపథ్యంలో ఆయనకి నచ్చజెప్పేందుకు పార్టీ అధిష్టానం ఉత్తమ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దింపింది. రాజగోపాల్ రెడ్డితో చర్చలకు ఏఐసీసీ దూతగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ మరోసారి విచారించింది. సుమారు 6 గంటల పాటు సోనియా గాంధీని విచారించారు. ఇవాళ కూడా సోనియాను అధికారులు మళ్లీ విచారించనున్నారు. సోనియా గాంధీకి సహాయంగా ఉండేందుకు కాంగ్రెస్ నేత, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీని అధికారులు లోపలికి అనుమతినిస్తున్నారు.
Komatireddy Rajagopal Reddy Comments on Revanth Reddy: జైలుకు వెళ్లి వచ్చిన రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేయాలా అంటూ టీపీసీసీ చీఫ్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.
Rahul Gandhi on NDA: కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఎన్డీఏ కూటమిపై తనదైన శైలిలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు.
Harish Rao: తెలంగాణలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు.
Presidential Election: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈసందర్భంగా హైదరాబాద్‌లో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే సీతక్క ఓటుపై అయోమయం చోటుచేసుకుంది.
Kavitha on Rahul Gandhi: త్వరలో తెలంగాణకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రానున్నారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు.
Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. గాంధీభవన్ వేదికగా కోల్డ్ వార్ బహిర్గతమైంది. ఇప్పుడు దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Minister KTR about CM KCR: వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచి మళ్లీ అధికారం సొంతం చేసుకుంటుందని.. ఈ గెలుపుతో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సక్సెస్ కొట్టిన వారు అవుతారని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
Revanth Reddy on CM Kcr: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. నిన్న సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలన్నీ ఫైర్ అవుతున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.