Heavy rains in TG And AP: తెలుగు రాష్ట్రాలలో వరుణుడి గండం మాత్రం తప్పేలా కన్పించడంలేదు. ఈ క్రమంలో మరల పలు జిల్లాలలో కుండపోతగా వానకురుస్తుంది. దీంతో ఆయా జిల్లాలోని అధికారులు సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది.
Family Dispute: భార్య పుట్టింటికి వచ్చి భర్త దారుణంగా ప్రవర్తించాడు. గుండు గీసి, వెంట్రుకలు అందరికి చూపిస్తు దిక్కున్న చోటకు వెళ్లి చెప్పుకొమ్మని బెదిరించాడు.అభిరామ్ అనే యువకుడు మరో యువతితో పెళ్లి చేయడానికి సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.
Rajamahendravaram Crime: రాజమండ్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో చెడు వ్యసనాలకు బానిసైన బాలిక.. పెంచిన తల్లిని హత్య చేసింది. ఈ ఘటనలో మొత్తం నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు ఇలా..
Engineering Students Dead In Road Accident: తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు.
Pawan Kalyan About Life Threat and Supari Gangs: కాకినాడ: అధికారం చేజిక్కించుకునే నాయకులు కృూరంగా ఆలోచిస్తారని.. ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని కోల్పోవద్దని బలంగా భావిస్తారని.. అవసరమైతే కడుపులోని బిడ్డను కూడా చంపడానికి వెనుకాడరని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
Pawan Kalyan To YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్కస్థానం కూడా దక్కకూడదన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ రహిత జిల్లాలుగా మార్చాలి అని ఆ రెండు జిల్లాలకు చెందిన జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.
Loan App Harassment in Kadiyam: తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఓ మహిళను లోన్ యాప్ నిర్వాహకులు వేధించారు. అడక్కుండానే అకౌంట్లోకి డబ్బులు పంపించి.. అధిక మొత్తంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా ఫొటోలు మార్ఫింగ్ చేసి.. న్యూడ్ ఫొటోలతో బెదిరించారు.
Pawan Kalyan Press Meet: రైతు కన్నీరు పెట్టని రాజ్యం చూడాలి అన్నదే జనసేన లక్ష్యం. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు జనసేన పోరాడుతుంది. రైతులకు అండగా నిలుస్తుంది." అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
CM Jagan : ఈస్ట్ గోదావరి జిల్లాలో టెక్ మహీంద్రా గ్రూప్ ఏర్పాటు చేసిన పరిశ్రమను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. పరిశ్రమకు అన్ని విధాల తోడుంటామని జగన్ హామీ ఇచ్చారు.
Pawan Kalyan: ఏపీలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
Chief Minister Y.S. Jagan Mohan Reddy will inaugurate Grasim Industries Limited’s first Chlor-Alkali manufacturing site at Balabhadrapuram village of Biccavolu mandal in East Godavari district
Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy will tour East Godavari district today. Jagan will be embarking on the second phase of "Today-Today". Jagan will be participating in an event organized at Jadpi High School in P Gannavaram Potavaram Mandal
Hijras attacks street vendors for money and creates ruckus in market place after cops entered into scene. This incident reported in Rampachodavaram of East Godavari district in Andhra Pradesh
మెగాస్టార్ చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ దివ్యాంగుడు. సుమారు 726 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి హైదరాబాద్కు వచ్చి మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు.
Temples In AP: ఏపీలో ప్రజల రద్దీ అధికంగా ఉండే ప్రదేశాలు పుణ్యక్షేత్రాలు. కనుక కోవిడ్19 వ్యాప్తి(COVID-19 Effect) అరికట్టేందుకు ఆలయాల అధికారులు, సిబ్బంది చర్చి దర్శన వేళలు, కోవిడ్ నిబంధనలలో మార్పులు చేర్పులు చేపట్టారు.
CoronaVirus Cases At Antarvedi Temple | ఆలయాలలో కరోనా కేసులు రావడంతో ఒక్కో ఆలయం తాత్కాలికంగా దర్శనాలను నిలిపివేస్తుంది. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మినరసింహస్వామి ఆలయంలో కరోనా కేసులు కలకలం రేపాయి. ఆలయంలో సేవలు అందించే నలుగురు అర్చకులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (road accident) సంభవించింది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపుతప్పి కొండపై నుంచి కింద పడటంతో.. ఏడుగురు దుర్మరణం చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పులస చేప.. దీనిగురించి మనం ప్రత్యేకంగా చేప్పాల్సిన పని ఉండదు. ఎంత ధర పలుకుతుందో.. అంత రుచిగా కూడా ఉంటుంది. ఈ పులస చేప కేవలం గోదావరి జిల్లాల్లో మాత్రమే దొరుకుతుంది. దీని డిమాండ్ ఎలా ఉంటుందంటే.. రేటు కాదు ముఖ్యం.. పులస దొరికితే చాలు అనుకునే వీరాభిమానులు ఉంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.