Cholesterol: చలికాలంలో బాడీని ఫిట్‌గా ఉంచడం చాలా అవసరం. ఎందుకంటే కొలెస్ట్రాల్ ముప్పు ఎక్కువై..ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. అందుకే చలికాలంలో కొన్ని రకాల పదార్ధాలకు దూరంగా ఉండాలి.
Cholesterol Myths And Facts: హార్ట్ ఎటాక్‌తో పాటు ఒబేసిటీ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు మూల కారణమైన కొలెస్ట్రాల్ విషయంలో చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి. అందులో కొన్ని నిజమైతే.. ఇంకొన్ని అపోహలు ఉంటాయి. ఇంతకీ ఏది నిజం, ఏది అపోహ అనేదే మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Health Tips: చలికాలంలో సాధారణంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఆరోగ్యం పాడవుతుంటుంది. అయితే కొన్ని పదార్ధాల్ని డైట్లో చేరిస్తే..వ్యాధులు దరిదాపుల్లో కూడా ఉండవు.
Sore Throat: గొంతులో గరగర అనేది చాలా చిన్న సమస్య. అందుకే చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇది ఆరోగ్యంపై పెను ప్రభావం చూపిస్తుంది. గొంతులో గరగర తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చు.
Cholesterol Tips: హై కొలెస్ట్రాల్ అనేది ప్రాణాంతకం కాగలదు. అందుకే వివిధ రకాల వ్యాధుల్నించి కాపాడుకోవాలంటే..కొలెస్ట్రాల్ నియంత్రించుకోవల్సి ఉంటుంది. కొన్ని హోమ్ మేడ్ డ్రింక్స్‌తో కొలెస్ట్రాల్ సులభంగా తగ్గించవచ్చు.
Weight Loss: ఒక్కోసారి ఏ విధమైన వ్యాయామం, డైటింగ్ లేకుండానే బరువు హఠాత్తుగా తగ్గుతుంటుంది. ఇలా ఎప్పుడైనా జరిగితే తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే అకారణంగా బరువు తగ్గడం గంభీరమైన వ్యాధులకు సంకేతం కావచ్చు.
Green Tomato Benefits: సాధారణంగా టొమాటోలంటే ఎర్ర రంగు గుర్తొస్తుంటుంది. కానీ గ్రీన్ కలర్ టొమాటోలు కూడా ఉంటాయి. గ్రీన్ కలర్ టొమాటోల్లో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా లాభదాయకం.
Winter Smog care: స్మాగ్ అనేది చాలా ప్రమాదకరం. ఊపిరితిత్తులు బలహీనమైపోతాయి. ఫలితంగా లంగ్స్ సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదముంది. ఈ స్మాగ్ నుంచి రక్షించుకోవాలంటే కొన్ని చిట్కాలున్నాయి.
Healthy Veins: రక్త వాహికల్లో ప్రవహించే రక్తం చిక్కగా మారితే స్ట్రోక్, హార్ట్ ఎటాక్ ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే మీ డైట్‌ను ఆరోగ్యంగా మార్చుకోవల్సి ఉంటుంది.
Health Tips: చలికాలంలో అనారోగ్య సమస్యలు చాలావరకూ వెంటాడుతుంటాయి. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. చలికాలంలో వెంటాడే ఇలాంటి సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
Health Tips: కిచిడీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యంగా, ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండేందుకు కిచిడీ మంచి లాభదాయకమౌతుంది. కిచిడీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
Drink water after taking meals is very good for health. నిజానికి నీటిని సక్రమంగా తాగకపోవడం వల్లనే మనం అనారోగ్యానికి గురవుతాం. త్రాగే నీటికి సంబంధించిన విషయాల గురించి తెలుకుందాం.
Raw Milk Benefits: మీ చర్మం మృదువుగా, యౌవ్వనంగా ఉండాలనుకుంటే..పచ్చి పాలు అద్భుతమైన పరిష్కారం. పచ్చిపాల ఉపయోగాలు తెలిస్తే ఇక జీవితంలో ఎప్పుడూ వదిలిపెట్టరు. ఆ వివరాలు మీ కోసం..
Calcium Deficiency: ఎముకల బలోపేతానికి కాల్షియం చాలా అవసరం. కాల్షియం లోపముంటే బోన్స్ బలహీనమైపోతాయి. కాల్షియం లోపం కారణంగా..రికెట్స్, ఆస్టియోపోరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులు తలెత్తుతాయి.
Cholesterol Tips: కొలెస్ట్రాల్ అత్యంత ప్రమాదకరమైంది. కొలెస్ట్రాల్ నియంత్రించాలంటే డైట్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టాల్సిందే. రాత్రి వేళ కొన్ని వస్తువుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. లేకపోతే సమస్య మరింత జటిలమౌతుంది.
Eye Care Tips: డయాబెటిస్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. నిర్లక్ష్యం చేస్తే కంటి చూపుపై కూడా ప్రభావం చూపిస్తుంది. డయాబెటిస్ కారణంగా కంటి రక్త వాహికలకు నష్టం కలుగుతుంది.
Ginger Health Benefits, Ginger is Helps in fighting cold and flu symptoms. సాధారణంగా అల్లం మంచి రుచిని అందించడమే కాకుండా.. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది.
High Cholesterol: ఇటీవలి కాలంలో కొలెస్ట్రాల్ సమస్య పెరిగిపోతోంది. కొలెస్ట్రాల్ సమస్య పెరిగితే కొన్ని లక్షణాలు స్పష్టంగా కన్పిస్తాయి. ఈ లక్షణాల్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. కొలెస్ట్రాల్ పెరిగితే పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి.
Curd: పెరుగు అద్భుతమైన ఆహార పదార్ధం. ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. కానీ కొన్ని పదార్ధాలతో పెరుగు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. లేకపోతే ఆరోగ్యం వికటిస్తుంది. ఏయే పదార్ధాలతో పెరుగు సేవించకూడదో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.