Vitamin B9 Deficiency: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ల పాత్ర కీలకం. ఒక్కొక్క విటమిన్ లోపానికి ఒక్కో సమస్య తలెత్తుతుంది. ఇందులో ముఖ్యమైంది విటమిన్ బి9. ఆ వివరాలు మీ కోసం..
Heart Attack Reasons: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగం గుండె. ఈ గుండెను ఆరోగ్యంగా కాపాడుకునేంతవరకే ప్రాణం నిలబడుతుంది. లేకపోతే స్ట్రోక్ రూపంలో ప్రాణం పోవచ్చు.
Diabetes: ఆధునిక లైఫ్‌స్టైల్ వ్యాధుల్లో అతి ప్రమాదకరమైంది మధుమేహం. మధుమేహం ఎంత ప్రమాదకరమైనా..నియంత్రణ పూర్తిగా మనచేతుల్లోనే ఉంది. ఈ క్రమంలో కొన్ని రకాల పండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
Alzheimer And Dementia Symptoms: ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు చాలా ప్రమాదకరమని మీకు తెలుసా..? దీని వల్ల మెదడులోని నరాలు కుంచించుకుపోయి అల్జీమర్స్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంది. అల్జీమర్స్, డిమెన్షియా లక్షణాలు ఏంటి..? వాటిని ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం.
Weight Loss Tips: అధిక బరువు అనేది ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా ఉంది. సరైన విధానం పాటిస్తే కచ్చితంగా అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. బరువు ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం..
Cholesterol: ఇటీవలి కాలంలో కొలెస్ట్రాల్ సమస్య సాధారణమైపోయింది. ప్రతి ఇద్దరిలో ఒకరికి ఈ సమస్య ఉందంటే అతిశయోక్తి కానేకాదు. మరి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి..
Liver Health: శరీరంలో లివర్ అతి ముఖ్యమైన అంగం. అందుకే లివర్ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవడం చాలా అవసరం. హెల్తీ లివర్ కోసం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి,
Cought At Night Time: చాలామందికి రాత్రివేళ దగ్గు తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంటుంది. ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రివేళల్లో దగ్గు ఎక్కువగా ఉండటానికి కారణాలేంటో చూద్దాం..
Health Benefits: ఆరోగ్యానికి మేలు చేకూర్చే పదార్ధాల కోసం ఎక్కడో అణ్వేషించాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో..మన వంటింట్లోనే ఉంటాయి. సరైన రీతిలో సరైన సమయంలో వినియోగిస్తే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి.
Health Tips: శరీరంలో జరిగే అంతర్గత మార్పులు వివిధ రూపాల్లో సంకేతాలిస్తుంటాయి. ఛాతీలో నొప్పి అలాంటిదే. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చంటున్నారు వైద్య నిపుణులు.
Health Tips For Winter 2022: ప్రస్తుతం చలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కింద పేర్కొన్న ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Joint Pains: నిత్యం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. చేతులు, కాళ్ల జాయింట్ పెయిన్స్ ఇందులో ఒకటి. అయితే ఈ నొప్పులున్నప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Carrot Juice Benefits: మన చుట్టూ లభించే వివిధ రకాల కూరగాయల్లో మనకు తెలియని అద్భుతమైన పోషకగుణాలుంటాయి. ఇందులో ఒకటి క్యారట్ జ్యూస్. నిత్యం మీరు ఎదుర్కొనే పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
Asthma: శరీరంలోని వివిధ రకాల రోగాల్లో ఒకటి ఆస్తమా. ప్రాణాంతకం కూడా ఇది. వాతావరణంలో కాలుష్యం ఈ సమస్యను మరింతగా పెంచేస్తుంది. మరి ఆస్తమా రోగులు ఎలాంటి డైట్ తీసుకోవాలనేది తెలుసుకుందాం..
Dengue Virus: చలికాలం ప్రారంభంతోనే డెంగ్యూ వ్యాధుల ముప్పు వెంటాడుతోంది. కేసుల సంఖ్య పెరుగుతోంది. మరి డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలిద్దాం..
Guava Benefits: చలికాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. ఇమ్యూనిటీ తగ్గేకొద్దీ..వివిధ రకాల వ్యాధులు చుట్టుముడతాయి. ముఖ్యంగా మలబద్ధకం సమస్య నుంచి బయటపడేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..
Heart Health: ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు వ్యాధుల సంఖ్య పెరుగుతోంది. అందుకే గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఏం చేయాలనేది తెలుసుకుందాం..
Health Care Tips: ఆరోగ్య సమస్యలున్నప్పుడు శరీరంలో కొన్ని మార్పులు వస్తుంటాయి. చాలామంది ఈ మార్పుల్ని తేలిగ్గా తీసుకుంటారు. ఇది ప్రమాదకరం. ఈ మార్పులు తీవ్ర వ్యాధులకు సంకేతం కావచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.