Diabetes Tips: డయాబెటిస్ ముప్పు క్రమంగా పెరుగుతోంది. ఒకసారి డయాబెటిస్ సోకితే ఇక జీవితాంతం ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొన్ని చిట్కాలతో మధుమేహాన్ని నియంత్రించవచ్చు.
Honey Quality Test: తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మార్కెట్లో నకిలీ తేనె బెడద ఎక్కువగా ఉంది జాగ్రత్త. నకిలీ తేనె సేవించడం వల్ల ఆరోగ్యం మాట అటుంచితే..అనారోగ్యం కలుగుతుంది.
Dates Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లు లేదా డ్రైఫ్రూట్స్‌లో అద్భుతమైన ఔషధం ఖర్జూరం. రోజుకు 2 ఖర్జూరం పండ్లు తింటే చాలు..ప్రాణాంతకమైన చాలా వ్యాధులు దూరమైనట్టే..
Weight Loss Tips: ఆధునిక జీవనశైలిలో అధిక బరువు ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా యువత ఈ సమస్యతో ఇబ్బంది పడుతోంది. పొట్ట చుట్టూ అనవసరంగా కొవ్వు పేరుకుపోతోంది. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి..
Skin Care Tips: చలికాలం ప్రారంభం కానుంది. ఈ సీజన్లో చర్మ సంబంధిత వ్యాధులు పెరుగుతుంటాయి. ఈ సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు ఇంట్లోనే సహజసిద్ధమైన క్రీమ్స్ తయారు చేసుకోవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం..
Ghee Benefits for Skin in Winter: చలికాలంలో చర్మ సంబంధిత సమస్యలు ఎదురౌతుంటాయి. స్కిన్ డ్రైనెస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని హోమ్ రెమిడీస్ పాటించాలంటున్నారు బ్యూటిషియన్లు..
Skin Care Tips: ముఖ సౌందర్యం అనేది చాలా అవసరం. ఎందుకంటే అందం సగం ఆరోగ్యం. ముఖ సౌందర్యం కోసం వినియోగించే కొన్ని పదార్ధాలతో నష్టాలు కూడా ఉంటాయి. ఆ వివరాలు మీ కోసం..
Cancer & Diabetes Remedies: ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాల్లోనే సకల రోగాలకు పరిష్కారముంది. అందులో ఒకటి పర్పుల్ క్యాబేజ్. పర్పుల్ క్యాబేజ్‌తో కలిగే ప్రయోజనాలు వింటే ఆశ్చర్యపోవల్సిందే.
Dengue Prevention Tips: దేశమంతా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. చికిత్స కంటే నియంత్రణ ఎప్పుడూ మంచిదే. అందుకే డెంగ్యూ నుంచి రక్షించుకునేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..
Garlic Side Effects: వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఆరోగ్యానికి ఎంత మంచిదో అతిగా తీసుకుంటే అన్ని దుష్పరిణామాలుంటాయి. వెల్లుల్లి అధికంగా తీసుకుంటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ పరిశీలిద్దాం..
Green Vegetables: సంపూర్ణ ఆరోగ్యం అనేది ఎప్పుడూ మనచేతుల్లోనే ఉంటుంది. ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాల్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ఆ ఆరోగ్యం మీ సొంతమౌతుంది. ఇందులో ముఖ్యమైనవి గ్రీనీ వెజిటెబుల్స్.
Thyroid care Tips: థైరాయిడ్.. ఆధునిక జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధుల్లో ఒకటి. ప్రకృతిలో లభించే పదార్ధాలతో సులభంగా చెక్ పెట్టవచ్చు. థైరాయిడ్ నియంత్రణకు పాటించాల్సిన చిట్కాలేంటో చూద్దాం..
Chia Seeds: చియా సీడ్స్..ప్రకృతిలో లభించే అద్భుతమైన ఔషధం. అధిక బరువుకు చెక్ పెట్టడమే కాకుండా మహిళలకు ఆరోగ్యపరంగా అద్భుత ప్రయోజనాలు చేకూర్చుతాయి. ఆ వివరాలు మీ కోసం..
Hair Care Tips: కేశాల సంరక్షణ అనేది ఇటీవల కీలకంగా మారింది. ఆధునిక జీవనశైలి, ఒత్తిడి ఇందుకు కారణం. రోజూ స్నానం చేసేముందు ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..మీ కేశాలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాయి.
Pimple Care Tips: ముఖంపై తరచూ ఏర్పడే పింపుల్స్ సాధారణమైపోయింది. అమ్మాయిల అందం మొత్తం పాడవుతుంటుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో పింపుల్స్ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.
Skin Care Tips: మెరుగైన ఆరోగ్యమే కాదు..అందమైన ముఖం కూడా అవసరం. ఎందుకంటే అందం సగం ఆరోగ్యంతో సమానం. మరి అందమైన ముఖానికి ఏం చేయాలి, ఎలాంటి చిట్కాలు పాటించాలి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.