Manjeera River Water: తెలంగాణ, మహారాష్ట్రల సరిహద్దున నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాత బ్రిడ్జి పైనుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది.
Manjeera River Water: తెలంగాణ, మహారాష్ట్రల సరిహద్దున నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాత బ్రిడ్జి పైనుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది.
Coal Production Stopped In Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దానికి సంబందించిన వీడియో చూద్దాం.
Heavy Rains: ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. అతి భారీ వర్షాల ముప్పున్న జిల్లాలివే..
Srisailam Dam Gates Opened : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. వరద పెరగడంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. రాబోయే రెండు, మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి.
కృష్ణా నదికి భారీ వరద పోటెత్తుతూనే ఉంది. నదిపై అన్ని జలాశయాలు నిండుకుండలా మారాయి. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులకు చేరింది. శ్రీశైలం కుడి, ఎడమ గట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Srisailam gates opened : శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద కొనసాగుతోంది. మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండటంతో డ్యామ్ అన్ని గేట్లు ఓపెన్ చేసి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి భారీగా వరద వస్తుందని అధికారులు చెప్పారు.
Prakasam Barrage Gates Opened: ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ నిండుకుండను తలపిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. మొత్తం 70 గేట్లు 8 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఆగడం లేదు. మొన్నటి వరకూ భారీ వర్షాలు, వరదలతో కుదేలైన రాష్ట్రాలు ఇప్పుడు మరోసారి వర్షాల బారిన పడ్డాయి. రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి.
Rain Alert Live Updates: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడం మరికొన్ని గంటల్లో వాయుగుండం మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.